Shiva Ganesh
Author- NTV Telugu-
Trump – Putin: ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్? ట్రంప్‌కు పుతిన్ అర్ధరాత్రి ఫోన్.. 90 నిమిషాల పాటు ఏం మాట్లాడుకున్నారంటే!
Trump – Putin: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శనివారం అర్ధరాత్రి దాదాపు 90 నిమిషాల పాటు సుదీర్ఘ ఫోన్ సంభాషణ జరిగింది. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రంప్‌కు పుతిన్ శుభాకాంక్షలు తెలపడంతో ప్రారంభమైన ఈ సంభాషణ.. చివరకు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే వ్యూహాల […] -
Snapchat Love Story: స్నాప్‌చాట్ లవ్.. కశ్మీర్ పిల్లను పెళ్లాడేందుకు LoC దాటిన పాక్ కుర్రాడు.. చివరికి ఏమైందంటే?
Snapchat Love Story: ప్రేమకు సరిహద్దులు లేవంటారు.. కానీ ఆ ప్రేమ కోసమే సరిహద్దులు దాటిన ఒక పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) యువకుడి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా యాప్ ‘స్నాప్‌చాట్’ వేదికగా చిగురించిన ప్రేమ కోసం ఏకంగా ప్రాణాలకు తెగించి నియంత్రణ రేఖ (LoC) దాటిన జీషాన్ మీర్ అనే యువకుడిని భారత సైన్యం సురక్షితంగా మళ్లీ పాకిస్థాన్ అధికారులకు అప్పగించింది. అసలేం జరిగిందంటే.. పీఓకేకు చెందిన […] -
Donald Trump: ఖమేనీ అంత్యక్రియల సీన్ చూసి ట్రంప్ మైండ్ బ్లాక్.. అసలు నిజం ఒప్పుకున్న అమెరికా బాస్!
Donald Trump: ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ రాజధాని తేహ్రాన్ వీధులు కోట్లాది మంది జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది ప్రజలు తమ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. అయితే ఖమేనీ అంత్యక్రియలకు ఈ స్థాయిలో జనం తరలిరావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆశ్చర్యం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలు ఖమేనీని ద్వేషిస్తారనుకున్నా: ట్రంప్ తాజాగా ఒక ప్రత్యేక […] -
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
Nandamuri Mokshagna Debut: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య నటవారసుడికి సంబంధించిన ఒక క్రేజీ వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో తెగ హల్చల్ చేస్తోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న మోక్షజ్ఞ .. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం బయటికి రావడంతో #Mokshagna, #NBKFilms, #BoyapatiSrinu అనే ట్యాగ్స్‌తో సోషల్ […] -
Kiran Abbavaram: థియేటర్ల నుంచి బయటకొచ్చాక నెలల తరబడి గుర్తుంటుంది.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం ప్రామిస్!
Kiran Abbavaram: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, కోలీవుడ్ నటి గౌరీ ప్రియ కాంబినేషన్లో వస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ ‘చెన్నై లవ్ స్టోరీ’. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్‌ను విజయవాడలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్, రఘురామకృష్ణం రాజు, హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయవాడలో కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మూడు గంటల పాటు వేచి చూసిన […] -
Ali Khamenei Funeral: అగ్రరాజ్యానికి కాలం మూడిందా? ఖమేనీ మరణానికి ఇరాన్ ‘ఇంతకామ్’ తీర్చుకోబోతుందా!
Ali Khamenei Funeral: పర్షియా (ఫారస్) సామ్రాజ్య వైభవాన్ని అణచివేయాలని ఏ శక్తులు ప్రయత్నించినా, ఆ బూడిద నుంచే ఒక కొత్త అగ్నిపర్వతం బద్దలవుతుందని ఇరాన్ మత పెద్దలు చెబుతున్నారు. ఇప్పుడు ఇరాన్ రాజధాని తేహ్రాన్‌లో కనిపిస్తున్న జనసంద్రం కేవలం సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్ర చిత్రం మాత్రమే కాదని.. ఇది అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఒక ‘సైలెంట్ వార్ రూమ్’ రెడీ అవుతుందనే దానికి బలమైన సంకేతం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డొనాల్డ్ […] -
Aamir Khan Third Marriage: ఆమిర్ ఖాన్ 3వ భార్య ఈమెనే! ఆమె ఏం చేస్తుందో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..
Aamir KhanThird Marriage: బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ జీవితంలో జూలై 5 (ఈరోజు) చాలా ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోనుంది. 59 ఏళ్ల ఆమిర్ ఖాన్ ఈరోజు తన లాంగ్ టైమ్ గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకోబోతున్నారు. ముంబైలోని ఆమిర్ నివాసంలో అత్యంత నిరాడంబరంగా, సన్నిహితుల సమక్షంలో ఈ మ్యారేజ్ జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన సుమారు 150 మంది అతిథులు ఈ వేడుకకు […] -
Priyadarshan: హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తండ్రితో అక్షయ్ కుమార్ సినిమా!
Priyadarshan: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు 2026 సంవత్సరం సక్సెస్ ఫుల్‌గా సాగుతోంది. ఆయన నటించిన బ్యాక్-టు-బ్యాక్ కామెడీ చిత్రాలు ‘భూత్ బంగ్లా’, ‘వెల్కమ్ టు ది జంగిల్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘భూత్ బంగ్లా’ చిత్రంతో అక్షయ్ కుమార్ – సౌత్ స్టార్ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ తండ్రి స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్‌ల క్రేజీ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ రిపీట్ చేసింది. ఈ విజయాల […] -
Thalapathy Vijay: కొడుకు కెరీర్‌ను దళపతి విజయ్ తొక్కేస్తున్నారా? అసలు స్కెచ్ ఇదేనా!
Thalapathy Vijay: తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ‘సిగ్మా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జూలై 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఇదే తేదీన స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా పరిచయమవుతున్న ‘DC’ ని విడుదల చేసేందుకు రెడీ అవుతుండటం ఇప్పుడు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరంగా మారింది. లోకేష్ కనకరాజుకు విజయ్‌తో ఉన్న సాన్నిహిత్యం […] -
116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
116 Year Old Woman: భక్తికి వయసుతో పనే లేదని నిరూపించింది ఒక శతాధిక వృద్ధురాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిపై ఉన్న అమితమైన భక్తి ఆ బామ్మను అసాధ్యమైన మైలురాయిని అధిగమించేలా చేసింది. కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు.. తన కుటుంబ సభ్యుల తోడుతో తిరుపతిలోని అత్యంత కఠినమైన అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమల కొండకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. శేషాచలం కొండల్లో దాదాపు 9 కిలోమీటర్ల మేర విస్తరించి […]
తాజావార్తలు
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?