Nike Project Amplify: పురుషులయందు పుణ్య పురుషులు వేరు అన్నట్లుగానే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని షూలలో కంటే ఈ బూట్లు వేరని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఎందుకంటే ఈ బూట్లలో ప్రత్యేకమైన బ్యాటరీ మోటారు ఉంటుంది కాబట్టని పేర్కొన్నారు. మీకు తెలుసా.. ఈ సూపర్ షూలను నైక్ అభివృద్ధి చేస్తోందని. దీని పేరు ఏంటంటే.. ప్రాజెక్ట్ యాంప్లిఫై. పలు నివేదికల ప్రకారం.. ఈ బూట్లకు ప్రపంచంలోనే మొట్టమొదటి పవర్డ్ ఫుట్‌వేర్ వ్యవస్థ, ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. […]
Salman Khan – Pakistan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్థాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన పాకిస్థాన్ ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించినట్లు సమాచారం. పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక చట్టం (1997)లోని నాల్గవ షెడ్యూల్లో సల్మాన్ ఖాన్ పేరును చేర్చినట్లు దాయాది దేశం స్పష్టం చేసింది. ఉగ్రవాదంతో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల జాబితా ఇది. సల్మాన్ ఖాన్‌ను పాకిస్థాన్ ఈ జాబితాలో చేర్చడంతో ఆయన కార్యకలాపాలను దాయాది దేశం నిశితంగా […]
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చేసిన వార్త అవుతుంది. తాజాగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తన ఐదు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా ఆదివారం మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన తర్వాత ట్రంప్ మలేషియాకు రావడం ఇదే మొదటిసారి. ఆసియాలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అమెరికాకు ఇక్కడ బలమైన భాగస్వాములను నిర్మించడంపై ఈ పర్యటనలో ట్రంప్ ప్రధానంగా దృష్టి సారించారు. READ ALSO: Kavitha: బీజేపీ […]
Bihar Elections 2025: బీహార్ ఎన్నికల ముందు జేడీయూలో కలకలం చెలరేగింది. రాష్ట్రంలో అధికార జనతాదళ్ యునైటెడ్ (JDU) సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి అనేక మంది ప్రముఖులను బహిష్కరించింది. పార్టీ సమాచారం ప్రకారం.. సస్పెండ్ అయిన వారిలో మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, MLC లు ఉన్నారు. వాస్తవానికి JDU తీసుకున్న ఈ సంచనల నిర్ణయంతో పార్టీలో కలకలం రేపింది. ఈ బహిష్కరణలకు సంబంధించిన అధికారిక ప్రకటన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందన్ కుమార్ […]
Indian Navigation App: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో ఇండియాలోని ప్రతి మొబైల్ ఫోన్లో స్వదేశీ నావిగేషన్ సాఫ్ట్వేర్ నావిక్ రాబోతుంది. ఇకపై ప్రతి మొబైల్ ఫోన్ కంపెనీ భారత్‌లో గూగుల్ మ్యాప్స్ మాదిరిగానే నావిక్ యాప్‌ను తమ ఫోన్లలో ఇన్‌బిల్ట్‌గా అందించాలనే నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే గూగుల్ మ్యాప్స్‌ను నావిక్ యాప్‌తో భర్తీ చేస్తుందా లేదా గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని అందుబాటులోకి తెస్తుందా అనేది ప్రభుత్వం ఇంకా […]
CDSCO Drug Alert: తాజాగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సెప్టెంబర్ నెలకు “డ్రగ్ అలర్ట్” జారీ చేసింది. CDSCO నివేదిక ప్రకారం.. 112 డ్రగ్ నమూనాలు ప్రామాణిక నాణ్యత (NSQ) కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించింది. అలాగే ఈ పరీక్షల్లో ఒక డ్రగ్ నమూనా నకిలీదని తేలినట్లు పేర్కొన్నారు. ఇంతకీ డ్రగ్ నమూనాలు ప్రామాణిక నాణ్యత అంటే ఏంటో తెలుసా? ఈ స్టోరీలో తెలుసుకుందాం… READ ALSO: Doctor Suicide: ‘‘నా […]
Bihar Elections 2025: దేశం చూపు బీహార్ వైపు ఉంది. రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలు అన్ని చాలా ప్రతిష్టా్త్మకంగా తీసుకున్న తరుణంలో పోటీ రసవత్తరంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటి దశ పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో NDA – మహా కూటమి పక్షాలు అత్యంత వెనుకబడిన తరగతుల (EBCs) ఓట్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాయి. ఎన్నికల్లో వీళ్లు నిర్ణయాత్మకంగా ఉంటారని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. RJD పశ్చిమ చంపారన్ నుంచి ముజఫర్‌పూర్, […]
Liechtenstein: ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైన దానికంటూ ఒక సొంత కరెన్సీ అనేది ఉంటుంది. కానీ ఒక దేశానికి సొంత కరెన్సీ లేకున్నా.. సంపన్న దేశంగా అవతరించింది. ఇది ఎలా సాధ్యపడింది. వాస్తవానికి ఒక దేశం పురోగతి గురించి మాట్లాడేటప్పుడు, తరచుగా పెద్ద సైన్యం, విశాలమైన భూభాగం, అంతర్జాతీయ విమానాశ్రయాలు, శక్తివంతమైన కరెన్సీ వంటి వాటి గురించి చర్చ రావడం సహజం. కానీ ఇవేవీ లేకుండానే ఒక చిన్న యూరోపియన్ దేశం ప్రపంచంలోని అత్యంతం సంపన్న దేశాల […]
US – China: ఉప్పు – నిప్పులా ఉన్న అమెరికా – చైనా మధ్య కొత్త చర్చలు మొదలయ్యాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆసియా పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చిస్తానని చెప్పారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అదుపులో ఉంచడానికి చైనాను సహాయం చేయాలని కోరారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో పర్యటనకు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. “మేము […]
WhatsApp Tips: ఈ రోజుల్లో వాట్సాప్ లేని ఫోన్లను ఊహించుకోవడం కష్టం. అంతలా మనుషుల జీవితాల్లో వాట్సాప్ అనేది భాగం అయ్యింది. ఆఫీస్ వర్క్ కోసమే, కాలేజీలో సార్ పెట్టే నోట్స్ గురించో, ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రేమించిన అమ్మాయితో మాట్లాడటానికో వాట్సాప్ ఉపయోగించడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయ్యింది. ఇంతకీ వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవడం మీలో ఎంత మందికి తెలుసు.. అయితే ఈ స్టోరీలో వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవడం ఎలాగో […]