Shiva Ganesh
Author- NTV Telugu-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
Kajal Aggarwal: సినీ తారల వ్యక్తిగత జీవితాలపై వచ్చే పుకార్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకుని అన్యోన్యంగా సంసారం సాగిస్తున్నా సరే.. ఏదో ఒక సందర్భంలో ‘విడాకులు’ అనే ముద్ర వేసి రూమర్లు సృష్టించడం నెట్టింట నిత్యకృత్యమైంది. గతంలో నయనతార – విఘ్నేష్ శివన్ దంపతులపై ఇలాంటి ప్రచారం జరిగినప్పుడు జంటగా ఫొటోలు పెట్టి బ్రేక్ వేయాల్సి వచ్చింది. అటు సూర్య – జ్యోతిక విడిపోతున్నారంటూ కథనాలు అల్లినా, ఇటీవలే 20వ వివాహ […] -
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
Harish Shankar: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ వేదికపైకి వచ్చారంటే మాటల తూటాలు, అనూహ్యమైన ప్రకటనలు ఖాయం. తాజాగా జరిగిన ఓ మూవీ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎవరూ అడగకుండానే, స్వయంగా తానే మైక్ తీసుకుని ఓ బ్యానర్లో సినిమా చేయబోతున్నట్లు బహిరంగంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మాతపై ఉన్న అపారమైన గౌరవంతో హరీష్ శంకర్ వేదికపైనే ఇచ్చిన ఈ ప్రామిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ […] -
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
Adarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘#AK47’ (ఆదర్శ కుటుంబం). వీరి కాంబో అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అయితే దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలోకి రావాల్సిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై మేకర్స్ ఊహించని అప్డేట్ ఇచ్చారు. సినిమా రిలీజ్ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. ముందుగా ప్రకటించిన తేదీ […] -
Kayadu Lohar: రూమర్స్కి, నా రోల్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. ‘ది ప్యారడైజ్’ పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
Kayadu Lohar: న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో నానికి జోడీగా నటిస్తున్న యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ పాత్రపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఆమె ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా కనిపించబోతోందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లపై కయాదు స్వయంగా స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ సినిమా ప్రమోషన్ల ఇంటర్వ్యూలో […] -
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
Nani: న్యాచురల్ స్టార్ నాని కేవలం హీరోగానే కాకుండా తనదైన కథల ఎంపికతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పరిశ్రమలోకి నటుడిగా అడుగుపెట్టడానికి ముందే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలోనే ఆయన స్వయంగా ఒక పవర్ఫుల్ యాక్షన్ స్టోరీని సిద్ధం చేసుకున్నారనే ఆసక్తికర విషయాన్ని తాజాగా బయటపెట్టారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని, కయాదు లోహర్ జంటగా నటించిన ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్ల సందర్భంగా జరిగిన […] -
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
Kayadu Lohar: టాలీవుడ్లో ఇటీవల వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ కయాదు లోహర్. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’లో హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ భామపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా హీరో నాని, హీరోయిన్ కయాదు లోహర్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ ఇంటర్వ్యూలో కయాదు లోహర్ మాట్లాడుతూ.. తన అసలు […] -
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
Nandi Awards: తెలుగు సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అత్యున్నత పురస్కారాలు ‘నంది అవార్డులు’. దాదాపు దశాబ్ద కాలంగా వెండితెర రారాజులైన నంది విగ్రహాలు ప్రభుత్వ లాకర్లకే పరిమితమయ్యాయి. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వీటికి మోక్షం కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అసలు ట్విస్ట్ ఏంటంటే.. 2017 నుంచి 2024 వరకు పెండింగ్లో ఉన్న కాలానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమే. సాధారణంగా […] -
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
Mahaveer Karna: వెండితెరపై మైథలాజికల్ కథలకు, చారిత్రక వీరుల గాథలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే మహాభారతంలోని సంక్లిష్టమైన పాత్రలను తెరకెక్కించేటప్పుడు చిన్న తేడా వచ్చినా తీవ్ర చర్చలకు దారితీస్తుంది. ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ సరిగ్గా ఇలాంటి చర్చకే తెరలేపింది. దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్లో ఆయన కర్ణుడిగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘మహావీర్ కర్ణ’. తాజాగా వివిధ భాషల్లో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ […] -
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినీ ప్రయాణంలో ఇప్పటివరకు ఎన్నో స్పూఫ్ కామెడీలు చూశాం. కానీ తనలోని అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసే క్రేజీ అవకాశం ఆయన తలుపు తట్టింది. న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’లో సంపూ ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ […] -
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
Sonali Kulkarni: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నానికి తల్లిగా, ‘సమ్మక్క’ అనే అత్యంత కీలకమైన పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి స్టేజీపైనే భావోద్వేగానికి లోనయ్యారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆమె కళ్లలో ఆనందభాష్పాలు సుడులు తిరిగాయి. ఈ సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ.. “సినిమా ఇంకా రిలీజ్ […]
తాజావార్తలు
-
Anirudh Ravichander : పెళ్లి వేళ బయటపడ్డ అనిరుధ్ ‘3 గంటల’ లవ్ స్టోరీ!
-
Anirudh Net Worth: కావ్య మారన్తో పెళ్లి వేళ.. అనిరుధ్ సంపాదన ఎంతో తెలుసా.?
-
Censor Board: టాలీవుడ్ నిర్మాతలకు సెన్సార్ కక్షసాధింపు గండం
-
Honour Killing: వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. దీపావళిలో రోజే కుమార్తె హత్య.
-
AA23: బన్నీ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే అప్డేట్.. లోకేష్ ప్రాజెక్ట్ టైటిల్ ఇదేనట!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!