Shiva Ganesh
Author- NTV Telugu-
Hyderabad Child Kidnap: మీ పిల్లలు జాగ్రత్త..!
Hyderabad Child Kidnap: పిల్లల విషయంలో ఏమరపాటు వద్దు. కన్ను మరల్చామా అంతే.. గద్దలు తన్నుకు పోయినట్లు పిల్లలను ఎగేసుకుని పోతారు. పిల్లలు లేని దంపతులు సంప్రదిస్తే వారికి అమ్మేసుకుంటారు. అలా.. పిల్లలను దొంగిలించి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఓ 4 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు పిల్లలను ఎత్తుకు వెళ్తున్న ముఠా గురించి విషయాలు తెలిశాయి… READ […] -
Karimnagar Murder: యూట్యూబ్‌లో మర్డర్ వీడియోలు చూసి.. సవతి తల్లి హత్య
Karimnagar Murder: ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి సవతి తల్లిని హత్య చేశారు. ఈ విషయంలో తండ్రి కూడా వారికి సహకరించాడు. మొత్తంగా స్కెచ్ వేసి ఆమెను చంపేశారు. ఆస్తి సంగతి పక్కకు పెడితే ఇప్పుడు ఇంటిల్లిపాది.. మర్డర్ కేసులో ఇరుక్కుని ఊచలు లెక్కబెడుతున్నారు. కరీంనగర్ జిల్లా టేకుర్తిలో ఈ ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తిలో దారుణం జరిగింది. నిండు గర్భిణిని దారుణంగా హత్య చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన […] -
SBI Cashier Scam: కంత్రీ క్యాషియర్.. నోట్ల కట్టలతో బెట్టింగ్ ఆటలు
SBI Cashier Scam: కళ్ల ముందు కట్టలు కట్టలుగా డబ్బులు.. మరోవైపు బెట్టింగ్ ఆడే అలవాటు.. ఇంకేముంది బ్యాంక్ మనదే అనుకున్నాడు ఆ క్యాషియర్. బ్యాంక్ సొమ్ము సొంతానికి వాడుకుని బెట్టింగ్ అడాడు. నిండా మునిగాడు.. కాదు కాదు బ్యాంకును.. డిపాజిటర్ల సొమ్మును నిండా ముంచాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు కంత్రీ క్యాషియర్. నిందితుడి పేరు నరిగే రవిందర్. ఇతడో బెట్టింగ్ బంగార్రాజు. ఆన్లైన్ బెట్టింగ్‌లు ఆడే అలవాటు ఉంది. మరోవైపు ఇతడు ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులోని […] -
Russia China Iran Support: ఈయూకు షాక్ ఇచ్చిన రష్యా-చైనా.. ఇరాన్‌కు అండగా రెండు దేశాలు..
Russia China Iran Support: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న చైనా – రష్యాలు సోమవారం టెహ్రాన్‌పై యూరోపియన్ దేశాలు (EU) ప్రతిపాదించిన UN ఆంక్షలను తిరస్కరించాయి. దీంతో ఇరాన్‌కు ఈ రెండు దేశాల నుంచి భారీ మద్దతు లభించినట్లు అయ్యింది. ఈ రెండు దేశాల నిర్ణయంతో యూరోపియన్ ఆంక్షలకు వ్యతిరేకత నుంచి ఇరాన్‌కు పెద్ద రిలీఫ్ లభించింది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్లతో సహా E3 అని పిలువబడే దేశాలు ఇటీవల ‘స్నాడ్బ్యాక్ […] -
Post Office FD Scheme: పోస్ట్ ఆఫీస్‌లో సూపర్ స్కీమ్.. రూ.10 లక్షలు లాభం.. ఎంత పెట్టుబడి పెట్టాలంటే..
Post Office FD Scheme: పిల్లల భవిష్యత్తు కోసం, సొంత ఇంటి కోసం, కూతురు పెళ్లి కోసం డబ్బు పొదుపు చేయాలని చూస్తున్నారా.. ఎవరైనా సరే వారి డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు అధిక రాబడి వచ్చే చోట పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అయితే మీకు పోస్టాఫీసు పెట్టుబడి పథకాలు సురక్షితమైన ఎంపిక. పోస్టాఫీసుకి సంబంధించిన ఓ గొప్ప పథకం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఈ పథకంలో ఒకేసారి రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా […] -
Modi Slams Pakistan: ప్రధాని మోడీ మాటలతో తలపట్టుకున్న పాక్ ప్రధాని
Modi Slams Pakistan: షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసందర్భంగా ప్రధాని తన ప్రసంగంలో ఉగ్రవాదంపై గురించి మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావించారు. SCO సాక్షిగా మోడీ పాక్‌కు బలమైన సందేశం ఇచ్చారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా అక్కడే ఉన్నారు. READ ALSO: Peddi: త్వరలో ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్.. రెహ్మాన్‌తో చరణ్ స్పెషల్ పిక్ […] -
BSNL: గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ గడువు పొడిగింపు..
BSNL: ప్రభుత్వ రంగ సంస్థ టెలికాం సంస్థ బీస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన ఫ్రీడమ్ ప్లాన్ గడువును పొడిగించింది. ఈ ప్లాన్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తుండటంతో మరో 15 రోజులు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ఫ్రీడమ్ ప్లాన్ ఆదివారంతో గడువు ముగియగా దానిని ఈనెల 15వరకు పొడిగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.1కే ఉచిత సిమ్‌తో పాటు 30 రోజుల అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. […] -
Rinku Singh: ఒక్క మ్యాచ్‌లో 27 సిక్సర్లు.. రింకు సింగ్ వీరవిహారం..
Rinku Singh: యూపీ టీ20 లీగ్‌లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. మ్యాచ్‌లు జరిగే కొద్ది నయా రికార్డులు పుట్టుకొస్తున్నాయి. ఈ లీగ్‌లో మనం ఓ హీరో గురించి మాట్లాడుకోవాలి.. ఆయనే రింకు సింగ్. యూపీ టీ20 లీగ్‌లో రింకు సింగ్ ఆధిపత్యం కొనసాగుతుంది. తాజాగా ఆగస్టు 31న నోయిడా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్ రింకు సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఇదే మ్యాచ్‌లో నయా సంచలనం స్వస్తిక్ చికారా సిక్సర్లతో విరుచుకుపడ్డారు. […] -
Varun Chaudhary: ఎన్ఎస్యూఐలో కుదుపు.. జాతీయ అధ్యక్షుడు అవుట్.. DUSU ఎన్నికల వేళ కీలక పరిణామం..
Varun Chaudhary: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికలకు ముందు NSUIలో పెద్ద కుదుపు చోటుచేసుకుంది. ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్ష పదవి నుంచి వరుణ్ చౌదరిని తొలగించారు. వాస్తవంగా ఈ మార్పు ఒక్కసారిగా జరిగింది కాదని విశ్లేషకులు చెప్తున్నారు. ఆయనకు ఇతర ఆఫీస్ బేరర్లతో విభేదాల కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వరుణ్ చౌదరి తీసుకున్న నిర్ణయాలతో జాతీయ కమిటీలోని చాలా మంది అసంతృప్తితో ఉన్నారని NSUI ఇన్ఛార్జ్ కన్హయ్య కుమార్ […] -
Never Ducked In ODIs: వన్డే కెరీర్లో ఎప్పుడూ డకౌట్ కానీ ఆ నలుగురు.. లిస్ట్‌లో మనోడు కూడా ఉన్నాడు!
Never Ducked In ODIs: క్రికెట్ అనే మతం ఉంటే ఆ మతస్తులు మన దేశంలోనే ఎక్కువ మంది ఉంటారనే ఫేమస్ మీమ్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అంతలా ఈ క్రికెట్‌ను మన దేశంలో ఆదరిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్‌కు ఇండియాలో ఉన్నంత ఫ్యాన్ బేస్ మరే దేశంలో కూడా ఉన్నట్లు కనిపించదు. మీకు తెలుసా.. రసవత్తరంగా జరిగే క్రికెట్ మ్యాచుల్లో సెంచరీలతో పరుగుల వరద పారించిన ఎంతో మంది క్రీడాకారులు మనకు తెలుసు. […]
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?