Shiva Ganesh
Author- NTV Telugu-
EPFO 3.0: ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా.. ఎప్పటి నుంచి అంటే..
EPFO 3.0: ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే కొత్త సౌకర్యాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను సులభంగా నిర్వహించుకునేందుకు EPFO 3.0 పేరుతో కొత్త విధానాలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. వాస్తవానికి సెప్టెంబర్ 2025లో ఈ కొత్త విధాలను ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాటిని నిలిపివేశారు. తాజా సమాచారం ఏమిటంటే దీపావళికి ముందు ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే వెసులుబాటును ఖాతాదారులకు కల్పించనున్నట్లు సమాచారం. […] -
Gwalior Murder: గ్వాలియర్ రోడ్‌పై దారుణం.. లివ్-ఇన్ భాగస్వామిని పాయింట్-బ్లాంక్‌లో కాల్చిచంపిన కాంట్రాక్టర్
Gwalior Murder: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డుపై జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఐకానిక్ రూప్ సింగ్ స్టేడియం ముందు జరిగింది. స్థానికంగా కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న అరవింద్ ఒకప్పటి తన లివ్ ఇన్ భాగస్వామి నందినిని అతి దారుణంగా కాల్చిచంపాడు. అరవింద్.. రూప్ సింగ్ స్టేడియం మీదుగా వెళుతున్న తన లివ్ ఇన్ పార్ట్నర్ నందినిని ఆపి.. ఆమె ముఖంపై పాయింట్-బ్లాంక్ రేంజ్లో మూడు రౌండ్లు […] -
Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. బంధువుల ఇంట్లో చోరీ..
Hyderabad: సోషల్ మీడియాతో యువత జీవితాలు ఆగమాగం చేసుకుంటున్నారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుని కోసం ఓ యువతి ఇంట్లో నుంచి పారిపోయింది. అంతే కాదు.. బంధువుల ఇంట్లో దొంగతనం చేసి మరీ వెళ్లిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆమె కోసం అన్వేషిస్తున్నారు. కూతురు ప్రేమలో పడింది. అది తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో ఆమెను తీరు మార్చుకోవాలని సూచించారు.. ప్రేమ విషయంలో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందున్న ఉద్దేశ్యంతో ఆమెను సొంత బంధువుల ఇంటికి పంపించారు. కానీ అక్కడి […] -
Asia Cup 2025: ఆసియాకప్ చరిత్రలో ఇండియా – పాక్ జట్లు ఆసక్తికర ముచ్చట..
Asia Cup 2025: ఆసియాకప్ 17వ ఎడిషన్ ప్రారంభం కావడంతో క్రికెట్ అభిమానులకు పండుగ మొదలైంది. ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లు అంటే అభిమానుల ఆసక్తిని వర్ణించడం సాధ్యం కాదు. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్‌లో జరిగే రెండో గ్రూప్ A మ్యాచ్‌లో టీమ్ ఇండియా పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీసీ […] -
Delhi Police: ప్రధాని తల్లిపై ఏఐ వీడియో.. కాంగ్రెస్‌పై కేసు ఫైల్
Delhi Police: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి AI వీడియోపై అప్లోడ్ చేసిన కాంగ్రెస్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ పార్టీ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఐటీ సెల్‌ను ప్రధాన నిందితులుగా చేర్చారు. పలు సెక్షన్లు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. READ ALSO: Sai Durgha Tej: సెకండ్ క్లాస్‌లోనే నా లవ్ […] -
Dalapathi Vijay: ‘ఐ యామ్ కమింగ్’ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన దళపతి విజయ్
Dalapathi Vijay: తమిళనాడులో 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సమరానికి శనివారం సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ శంఖం పూరించారు. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఎన్నికల ఫలితాలపై జోరుగా చర్చజరుగుతుంది. శనివారం విజయ్ తిరుచ్చిలో ‘ఐ యామ్ కమింగ్’ పేరుతో భారీ ఎలక్షన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. విజయ్ ఇప్పటికే ‘మీట్ ది పీపుల్స్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ వరకు ప్రతి శని, ఆదివారాల్లో జనంలోకి […] -
Tommy Robinson: నేపాల్ దిశగా లండన్.. ఒక్కడి కోసం వేలాదిగా రోడ్లపైకి జనం
Tommy Robinson: ప్రపంచ వ్యాప్తంగా నేపాల్ సంక్షోభం ముగియ ముందుకే పలు దేశాల్లో కొత్త సంక్షోభాలు తెరపైకి వస్తున్నాయి. వాటిల్లో మరో నేపాల్గా ఏ దేశం మారుతుందో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. తాజాగా లండన్ వీధుల్లో శనివారం వేలాది మంది ఒక వ్యక్తికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ‘యునైట్ ది కింగ్డమ్’ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీతో లండన్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ర్యాలీలో పాల్గొన్న జనసమూహాన్ని నియంత్రించడానికి పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి […] -
PM Modi Manipur Visit: ప్రధాని సమక్షంలో కంటతడి పెట్టిన బాధితులు..
PM Modi Manipur Visit: జాతి హింస కారణంగా రాష్ట్రం స్తంభించిపోయిన నేపథ్యంలో ప్రధాని మోడీ మణిపూర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంఫాల్‌కు వచ్చిన ప్రధానిని పలువురు స్థానికులు, విద్యార్థులు కలిసి మాట్లాడారు. ఈసందర్భంగా పలువురు ప్రధాని సమక్షంలోనే కంటతడి పెట్టుకున్నారు. గత రెండు ఏళ్లుగా ప్రజల జీవితాలు ఎంత అల్లకల్లోలంగా ఉన్నాయో వారు ప్రధానికి వివరించారు. READ ALSO: Anurag Thakur: “మనం ఆపలేం”..! భారత్- పాక్ మ్యాచ్‌పై మాజీ క్రీడా మంత్రి రియాక్షన్.. అనంతరం […] -
Maoist Sujathakka: జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు సుజాతక్క.. 43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి ముగింపు..
Maoist Sujathakka: గద్వాల ప్రాంతానికి చెందిన మావోయిస్టు సుజాతక్క 43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి ముగింపు పలికారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట శనివారం లొంగిపోయారు. ప్రస్తుతం ఆమె మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. పశ్చిమబెంగాల్లో 2011 జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ భార్య ఆమె. సుజాతక్కపై రూ.కోటి రివార్డు ఉంది. ఆమె 106 […] -
Eye Twitch Astrology: ఏ కన్ను అదిరితే సమస్యలు వస్తాయో తెలుసా.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే!
Eye Twitch Astrology: కన్నులు అదే పనిగా అదిరితే ఏం జరుగుతుందోనని భయపడుతుంటారు కొందరు. మీకు ఓ విషయం తెలుసా ఇలా కన్నులు అదిరితే కేవలం భారతీయులు మాత్రమే భయపడరు.. విదేశాల్లో కూడా భయపడే వాళ్లు ఉన్నారు.. ఎందుకు ఉండరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన మన వాళ్లు ఉంటారు కదా అని అనుకుంటున్నట్లు ఉన్నారు. అక్కడే పుట్టి పెరిగిన వాళ్లు కూడా జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. ఇంతకీ మన దేశంలో ఏ కన్ను అదిరితే మంచిదో మీకు […]
తాజావార్తలు
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?