Shiva Ganesh
Author- NTV Telugu-
Japan Centenarians 2025: 100 ఏళ్ల క్లబ్లో మహిళలదే మెజారిటీ.. పాపం మగవాళ్లు
Japan Centenarians 2025: సమానత్వం కావాలని ఘోషించేవాళ్లు చూడండి.. ఇక్కడ సమానత్వం కనిపిస్తుందా చెప్పండి.. జపాన్‌లో 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో దాదాపు 100,000కి చేరుకుందని శుక్రవారం ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిలో దాదాపు 90 శాతం మంది మహిళలే. ఈ డేటాను చూసిన నెటిజన్లు పాపం మగవాళ్లు అని కామెంట్లు పెడుతున్నారు. READ ALSO: Pakistani […] -
Panic Attack: అలర్ట్.. పానిక్ అటాక్ ఎంటో తెలుసా… మీకు ఈ లక్షణాలు ఉన్నాయా!
Panic Attack: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో ప్రతీ మనిషి జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన అనేవి వారి భాగంగా మారిపోయాయి. నిరంతరం ఒత్తిడిలో జీవించడం అనేది చాలా మంది జీవితాల్లో సహజంగా జరిగే సాధారణ విషయంలా మారిపోయింది. కొన్నిసార్లు ఈ ఒత్తిడి, ఆందోళన అనేవి పెరిగిపోయి శ్వాస ఆగిపోతుందా లేదా మనిషి గుండె కొట్టుకోవడం నిలిచిపోతుందనే స్థాయికి వెళ్లిపోతుంది. దీనినే పానిక్ అటాక్ అంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ స్థితిలో తీవ్రమైన భయం, అశాంతి మనిషిలో నెలకొంటాయి. […] -
AI Boost CIBIL Score: క్రెడిట్ స్కోర్‌కు AI మైలేజ్.. ఓ లుక్ వేయండి
AI Boost CIBIL Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత. అవునండీ మీ క్రెడిట్ స్కోర్ ఎంత.. అత్యవసర సమయాల్లో మీరు బ్యాంకులకు వెళ్లి లోన్ తీసుకునే ముందు మీకు వినిపించే మొదటి మాట ఇది. మీ కెడ్రిట్ స్కోర్ ఆధారంగానే మీకు బ్యాంక్ లోన్ మంజూరు చేయాలా వద్దా అనేది చూస్తుంది. సరే ఒకవేళ.. మీ CIBIL లేదా క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందా.. మీరు దాని గురించి ఆందోళన చెందుతుంటే ఈ స్టోరీ మీకు […] -
TTP Terror Attack: పాలుపోసి పెంచిన పాము పాకిస్థాన్‌ను కాటేసింది.. ఉగ్రదాడిలో 12 మంది మృతి
TTP Terror Attack: ఉగ్రవాదం అనే పాముకు పాలు పోసి పెంచింది పాకిస్థాన్. పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.. నువ్వు ఏం చేస్తే అది నీకు తిరిగి వస్తుందని. ఇది పాకిస్థాన్ విషయంలో వందకు వంద శాతం నిజం అని రుజువు అయ్యింది. ఏ పామును అయితే పాక్ పెంచి పోషించిందో ఇప్పుడు ఆ ఉగ్రవాదం అనే పాము వాళ్లనే కాటువేస్తుంది. శనివారం తెల్లవారుజామున వాయువ్య పాకిస్థాన్‌లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) జరిపిన మెరుపుదాడిలో కనీసం 12 మంది […] -
Vice President Bungalow: ఉపరాష్ట్రపతి బంగ్లా ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Vice President Bungalow: భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకుడు రాధాకృష్ణన్ తాజాగా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డిని ఓడించారు. మీకు తెలుసా ఉపరాష్ట్రపతికి ఎన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయో. సరే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ ఇప్పుడు ఎక్కడ బస చేస్తారో, వారి బంగ్లా ప్రత్యేకతలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: YS […] -
Check Wine Quality: అలర్ట్.. వైన్ నాణ్యత చెక్ చేయడానికి 3 సింపుల్ టెస్ట్‌లు
Check Wine Quality: ఈ రోజుల్లో వైన్ తాగడం నిజంగా కొంత మందికి ఫ్యాషన్ అయిపోయింది. సరే ఇంతకీ తాగే వైన్ మంచిదో కాదో ఎప్పుడైనా ఆలోచించారా. లేకపోతే ఇప్పటి నుంచి ఆలోచించండి. తాగే ముందు ఒకసారి ఈ సింపుల్ టెస్ట్‌తో చెక్ చేయండి. ఎందుకైనా మంచిదిల చెక్ చేస్తే పోయేది ఏముంది చెప్పండి. సరే ఇంతకీ ఆ టెస్ట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Charlie Kirk: చార్లీ కిర్క్‌ను చంపింది 22 […] -
Health Tips: టైంకి తినకపోతే ఏమవుతుందో తెలుసా? ఓ లుక్ వేయండి
Health Tips: టైంకి తింటున్నారా లేదా.. ఎందుకైనా మంచింది ఇప్పటి నుంచి టైంకి తినడం అలవాటు చేసుకోండి. ఈ మధ్య కాలంలో సిటీలో అర్ధరాత్రి పూట తినడం చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. మీకు తెలుసా రాత్రిళ్లు వీలైనంత తక్కువగా, లైట్ ఫుడ్ తీసుకోవాలని చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. అది కూడా ఏడు లోపే ముగించాలని మరీమరీ చెప్తున్నారు. READ ALSO: Sony Liv : 2025లో అదిరిపోయే కంటెంట్ రెడీ చేసిన ‘సోనీ […] -
Tejas Mk-1A: అక్టోబర్‌లో నింగిలోకి తేజస్ మార్క్.. ఇక శత్రు దేశాలకు వణుకే..
Tejas Mk-1A: శత్రుదేశాల గుండెల్లో గుబులు పుట్టించే పేరు.. తేజస్-మార్క్ 1A ఫైటర్ జెట్. తాజాగా ఈ యుద్ధ విమానం వార్తల్లో నిలిచింది. తేలికపాటి యుద్ధ విమానం (LCA) తేజస్-మార్క్ 1A కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అమెరికా నుంచి మూడవ GE-404 ఇంజిన్‌ను అందుకుంది. సెప్టెంబర్ చివరి నాటికి మరో ఇంజిన్ అందుతుందని HAL పేర్కొంది. 2025 అక్టోబర్‌లో రెండు తేజస్-మార్క్ 1A ఫైటర్ జెట్లను భారత వైమానిక దళానికి అప్పగిస్తామని HAL అధికారిక […] -
BSNL Offer: మూడు రోజుల్లో ముగియనున్న బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్.. ప్లాన్ ఏంటో తెలుసా!
BSNL Offer: టెలికాం సంస్థలకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సాధ్యమైనంత గట్టి పోటీ ఇస్తుంది. తనకంటూ బలమైన నెట్‌వర్క్‌ను బిల్డ్ చేసుకుంటూ రోజురోజుకు యూజర్ ఫ్రెండ్లీ మారుతుంది. ఇటీవల కాలంలో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించేందుకు మార్కెట్లోకి సూపర్ ప్లాన్లను తీసుకువస్తుంది. అలా తీసుకొచ్చిన ఫ్రీడమ్ ఆఫర్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. చూసుకోండి మరి.. ఇంతకీ ఈ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటో ఈ స్టోరీలో […] -
Karnataka Crime: భర్తకు విషమిచ్చి చంపిన భార్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
Karnataka Crime: అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్య తన భర్తకు తినే అన్నంలో విషం పెట్టి చంపింది. తర్వాత ఏం తెలియనట్లు నటిస్తూ పులి దాడిలో ఆయన చనిపోయినట్లు తప్పుడు కేసు పెట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. హున్సురు తాలూకాలోని చిక్కహెజ్జూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి(45), సల్లపురి భార్యాభర్తలు. వీళ్లు అరెకా గింజల తోటల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. READ ALSO: Sajjala Ramakrishna Reddy: అమరావతి రాజధానిపై సజ్జల కీలక […]
తాజావార్తలు
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?