Shiva Ganesh
Author- NTV Telugu-
Honey In Hot Water: హాట్ వాటర్‌లో తేనె కలుపుతున్నారా? అలా చేస్తే విషం అవుతుందని తెలుసా!
Honey In Hot Water: ప్రపంచవ్యాప్తంగా తేనెకు ఉన్న డిమాండ్ మామూలుది కాదు. చాలా దేశాల్లో తేనెను అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. దీనిని ఆహారంలో భాగంగా, చర్మ సమస్యల చికిత్సలకు కూడా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో తేనె చాలా కాలంగా అంతర్భాగంగా ఉంది. అలాగే వివిధ రకాల వ్యాధుల నివారణకు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. స్వచ్ఛమైన తేనెలో మానవ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ తేనెను వేడి చేయడం అనేది ఆరోగ్యానికి […] -
Cuttack Violence: దుర్గామాత విగ్రహ నిమజ్జనంలో హింసాత్మక ఘర్షణ.. కటక్‌లో తాత్కాలికంగా ఇంటర్నెట్ బంద్
Cuttack Violence: కటక్‌లోని దర్గా బజార్ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి), నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో డీసీపీ, దర్గా బజార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఐఐసీ) సహా ఆరుగురు పోలీసు అధికారులు, కొంతమంది మీడియా సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. దుర్గామాత విగ్రహ నిమజ్జనం సందర్భంగా తలెత్తిన అశాంతి నేపథ్యంలో ఊరేగింపులను ఆపడానికి పోలీసులు ప్రయత్నించగా నిరసనలు చోటుచేసుకున్నాయి. READ ALSO: BSNL: నెట్వర్క్ లేకుండానే కాల్స్.. […] -
Nobel Prize History: రేపటి నుంచే నోబెల్ బహుమతుల ప్రదానం.. మొదటి సారి ఎప్పుడు ఇచ్చారో తెలుసా!
Nobel Prize History: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులు అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రకటించనున్నారు. భౌతిక శాస్త్రం మొదలుకొని వివిధ విభాగాలలో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో విజేతలను ముందుగా ప్రకటిస్తారు. విజేతల పేర్లను వాలెన్‌బర్గ్‌సాలెన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో నోబెల్ అసెంబ్లీ ప్రకటిస్తుంది. తర్వాత భౌతిక శాస్త్రం నుంచి విజేతలను స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటిస్తుంది. సాహిత్యంలో నోబెల్ […] -
Nobel Prize 2025: ట్రంప్‌ను నోబెల్ బహుమతికి దూరం చేసిన 10 కారణాలు..
Nobel Prize 2025: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి వస్తుందా ఈసారి. నోబెల్ బహుమతిని చేజిక్కించుకోవాలనేది అగ్రరాజ్యాధిపతి ట్రంప్ ఆశ. ఇక్కడ విశేషం ఏమిటంటే నోబెల్ బహుమతి ప్రకటన అక్టోబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 10న నోబెల్ శాంతి బహుమతి అందజేస్తారు. ఈ బహుమతి ఎవరు గెలుచుకుంటారా అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతిపై ఆశ […] -
RRB NTPC 2025: రైల్వేలో కొలువుల జాతర.. 8850 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల
RRB NTPC 2025: రైల్వే జాబ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూ్స్. రైల్వేలో కొలువుల జాతర మొదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB NTPC రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ స్టేషన్ మాస్టర్స్ కోసం 615 ఉద్యోగాలతో సహా మొత్తం 8,850 ఉద్యోగాలను కవర్ చేస్తుంది. అసలు ఈ పోస్టులకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, దరఖాస్తులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి, ఎప్పటి వరకు లాస్ట్ […] -
Putin Warning US: అమెరికాకు పుతిన్ వార్నింగ్.. సంబంధాలను నాశనం చేస్తుందని హెచ్చరిక!
Putin Warning US: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది కానీ, ముగింపు దిశగా అడుగులు మాత్రం పడటం లేదు. తాజా ఈ యుద్ధంలోకి అమెరికా సూపర్ వెపన్ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వెపన్‌పై, అమెరికా తీరుపై రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఆయన అగ్రరాజ్యానికి ఏమని వార్నింగ్ ఇచ్చారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుంది.. […] -
Nepal Floods 2025: నేపాల్‌లో వరదల విధ్వంసం.. 42 మంది మృతి
Nepal Floods 2025: నేపాల్‌లో వరదలు విధ్వంసం సృష్టించాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలు కారణంగా దేశంలో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకు తూర్పు నేపాల్‌లో సుమారుగా 42 మంది మరణించగా, ఐదుగురు గల్లంతయ్యారని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇలాం జిల్లాలో అత్యధిక మరణాలు సంభవించాయని, ఈ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 37 మంది సమాధి అయ్యారని వెల్లడించాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ విమానాలను నిలిపివేశారు. […] -
Georgia Protests 2025: జార్జియాలో నిరసనలకు రష్యాకు సంబంధం ఏంటి?.. ఆ దేశంలో ఏం జరుగుతుంది!
Georgia Protests 2025: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అక్కడి ప్రజలు నిరసనలు తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేపాల్‌లో మొదలైన నిరసనల పరంపర మెల్లమెల్లగా పక్క దేశాలకు కూడా వ్యాపిస్తుంది. నేపాల్, మొరాకో తర్వాత ఇప్పుడు జార్జియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతున్నాయి. శనివారం ఆ దేశంలో స్థానిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికలలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై గత ఏడాది కాలంగా దేశంలో నిరసనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన స్థానిక ఎన్నికలు ప్రజలను వీధుల్లోకి […] -
High Paying Jobs For Freshers: ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. అనుభవం లేకుండానే 5 ఉత్తమ ఉద్యోగాలు.. లక్షల్లో జీతం..
High Paying Jobs For Freshers: ఈ రోజుల్లో సమాజంలో అనేక అవస్థలు పడే వారిలో ముందు వరుసలో ఉండే వారు నిరుద్యోగులు. ఎందుకంటే అప్పటి వరకు నిరుద్యోగులు విద్యార్థులుగా ఉండి చదువుకునే వారు. కానీ ఒక దశ దాటిపోయిన తర్వాత వారు ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటి నుంచి మొదలు అవుతాయి అవస్థలు అనేవి. ఒక ఫ్రెషర్‌కు ప్రస్తుత మార్కెట్లో ఉద్యోగం దొరకడం అనేది చాలా సవాలుతో కూడుకున్నది. కానీ ఎలాంటి […] -
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి ఫెడరల్ కోర్టులో మరో ఎదురు దెబ్బ.. పాపం ట్రంప్!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ కోర్టులో మరో ఎదురు దెబ్బతగిలింది. ఒరెగాన్లోని పోర్ట్‌ల్యాండ్‌కు 200 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించాలనే ట్రంప్ నిర్ణయాన్ని శనివారం ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వేసింది. ఈ నిర్ణయాన్ని అక్టోబర్ 18 వరకు ముందుకు కదపడానికి వీలు లేదని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత నియమితులైన అమెరికా జిల్లా న్యాయమూర్తి కరిన్ […]
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!