Shiva Ganesh
Author- NTV Telugu-
North Korea: అణ్వాయుధాలను వదులుకునే ప్రసక్తే లేదు.. అమెరికాకు గట్టి దెబ్బే!
North Korea: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 80వ సెషన్ సక్సెస్‌పుల్‌గా ముగిసింది. ఈ సమావేశంలో చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల వరకు వివిధ దేశాల నాయకులు ప్రసంగించారు. నాలుగు ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఉత్తర కొరియా ఈ సమావేశంలో పాల్గొంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ వేదిక నుంచే.. ఆ దేశం అణు కార్యక్రమాన్ని ఇప్పుడు తమ సార్వభౌమాధికారంలో భాగమని ప్రత్యక్షంగా ప్రకటించింది. ఎన్ని ఆంక్షలు విధించినా, ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను ఎప్పటికీ వదులుకోదని […] -
Chennai Accident: చెన్నైలో ఘోరం.. తొమ్మిది మంది మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
Chennai Accident: వరుస ప్రమాదాలు, మరణాలతో తమిళనాడు నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ప్రమాదాన్ని మరవక ముందే ఆ రాష్ట్రంలో మరో ప్రమాదం సంభవించింది. తాజా ప్రమాదంలో తోమ్మది మంది మృతి చెందగా, సుమారుగా 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. తిరువళ్లూరు జిల్లా ఎన్నోర్ థర్మల్ పవర్ స్టేషన్లో భారీ వలయం నిర్మిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో విరిగిన ఇసుప కమ్మీలు పైనుంచి పడిపోవడంతో ఉత్తరాదికి చెందిన […] -
Trump Hamas warning: హమాస్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్..
Trump Hamas warning: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గాజాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎందుకని అనుకుంటున్నారు.. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిపై కన్ను పడింది. దానికి సాధించుకోడానికి ఈ యుద్ధాన్ని ఆపాలని కంకణం కట్టుకున్నాడు. ఏ దేశం అభ్యంతరాలను, ఆంక్షలను లెక్కచేయని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహును వైట్ హౌస్‌కు పిలిపించి మరీ గాజా యుద్ధం విషయంలో ఆయనను ఒక అభిప్రాయానికి తీసుకురాగలిగారు. ఇంతకీ గాజా యుద్ధంలో ట్రంప్, నెతన్యాహు […] -
Pakistan Foreign Loans: ప్రపంచ దేశాలకు వంగి వంగి దండాలు పెడుతున్న పాక్.. దాని కోసమేనా?
Pakistan Foreign Loans: ప్రపంచంపైకి ఉగ్రవాదాన్ని ఎగదోసిన పాపం ఊరికే పోతుందా.. ఇప్పుడు పాకిస్థాన్‌కు ఆ పాపం చుట్టుకుంది. ఎందుకంటే దాయాది దేశం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ అప్పుల ఉచ్చులో చిక్కుకుపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాల ముందు అప్పుల కోసం సాగిలాపడిపోతూ.. వంగివంగి దండాలు పెడుతుంది. పాక్ కొత్త అప్పులు తీసుకోవడం ద్వారా పాత అప్పులను తిరిగి చెల్లిస్తోందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా, చైనా మొదలైన దేశాలకు దాయాది […] -
US Government Shutdown: షట్‌డౌన్ దిశగా యూఎస్ ప్రభుత్వం..పాపం ట్రంప్!
US Government Shutdown: సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన అగ్రరాజ్యంలోని ట్రంప్ సర్కార్ షట్‌డౌన్ దిశగా సాగుతున్నట్లు సమాచారం. యూఎస్ గవర్నమెంట్ మంగళవారం షట్‌డౌన్ దిశగా సాగుతోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు అర్ధరాత్రితో ముగియనున్నాయని, డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ తమ డిమాండ్లపై పట్టుదలతో ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం. ఇంతకీ అసలు కథ ఏంటో తెలుసా?, షట్‌డౌన్ వల్ల ఏర్పడే పరిణామాలు ఎలా ఉండనున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: […] -
PoK Protests: పీఓకేలో అదుపుతప్పిన పరిస్థితి.. అసలు అక్కడ ఏం జరుగుతుంది?
PoK Protests: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పినట్లు కనిపిస్తుంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పాలకులు ఇంటర్నెట్ను నిలిపి వేయడంతో పాటు అన్ని రవాణా మార్గాలను బంద్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అక్కడి జనం సోమవారం నుంచి నిరసనలు చేస్తున్నారు. మంగళవారం కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. పాక్ పోలీసులు నిరసనకారులను అదుపు చేయడానికి కాల్పులు జరపగా.. ఇందులో ఇద్దరు స్థానిక పౌరులు […] -
Tomahawk Missiles: రష్యా – ఉక్రెయిన్ పోరులో అమెరికా సూపర్ వెపన్.. మాస్కో భయానికి కారణం ఏంటి?
Tomahawk Missiles: రష్యా- ఉక్రెయిన్ పోరులో అమెరికా ఆయుధం సంచలనం సృష్టిస్తుంది. ఈ ఆయుధం ఇంకా రణరంగంలోకి ప్రవేశించకుండానే మాస్కోను భయపెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అందజేస్తున్నట్లు చెబుతున్న ఆయుధం ఏంటో తెలుసా? ప్రాణాంతకమైన టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు. అమెరికా సూపర్ వెపన్ యుద్ధంలోకి రానున్నట్లు తెలియడంతో రష్యా ఆందోళనకు గురి అవుతున్నట్లు కనిపిస్తోందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది నిజం అయితే రష్యా-అమెరికా మధ్య ప్రత్యక్ష ఘర్షణ మొదలు కావచ్చనే అభిప్రాయాలు కూడా […] -
Nani – Sujeeth Movie: నాచురల్ స్టార్‌తో సుజిత్ సినిమా.. ముహూర్తం ఎప్పుడో తెలుసా..
Nani – Sujeeth Movie: ప్రస్తుతం టాలీవుడ్‌కు డైరెక్టర్ సుజిత్ పీవర్ పట్టుకుంది. ఇటీవల ఈ స్టార్ డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓజీ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్యాన్స్ ఆకలిని తీర్చేలా సినిమా రూపొందించారని సుజిత్పై పవన్ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ సక్సెస్‌పుల్ డైరెక్టర్ నెక్ట్స్ సినిమా కూడా ఇదే జోష్‌లో ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ […] -
TCS Layoffs: టీసీఎస్‌లో భారీ కుదుపు.. వేల లేఆఫ్స్‌పై రచ్చ!
TCS Layoffs: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఇటీవల జరిగిన లేఆఫ్స్‌పై పెద్ద వివాదం చెలరేగింది. అధికారిక గణాంకాల ప్రకారం.. కంపెనీ 12,200 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే వాస్తవ లేఆఫ్స్‌పై సోషల్ మీడియాలో ఇప్పుడు తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కంపెనీ అధికారి గణాంకాలు వాస్తవికతకు చాలా దూరంగా ఉన్నాయని పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. వాస్తవానికి కంపెనీలో లేఆఫ్స్ కారణంగా సుమారుగా 60 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారని […] -
Haval H9 SUV Gift: ఆసియా కప్ సంచలనం అభిషేక్ శర్మకు కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?
Haval H9 SUV Gift: ఆసియా కప్ ఆసాంతం తన సంచలన బ్యాటింగ్‌తో టీం ఇండియాకు పెట్టని కోటలా నిలిచిన యువ కెరటం అభిషేక్ శర్మ. మనోడు ఆసియా కప్ ఫైనల్ మినహా టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడి జట్టు విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు. టోర్నీలో భారత్ కప్పు కొట్టడంతో పాటు, అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు వరించింది. అభిషేక్ 7 మ్యాచుల్లో 314 పరుగులు చేసి టోర్నీలో టాప్ […]
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!