Shiva Ganesh
Author- NTV Telugu-
Google Internship 2026: గూగుల్లో ఇంటర్న్షిప్ చేసే గోల్డెన్ ఛాన్స్.. స్టైఫండ్ ఎంతో తెలుసా!
Google Internship 2026: గూగుల్తో కలిసి పనిచేయాలనుకుంటున్నారా.. ఇదే మీకు గోల్డెన్ ఛాన్స్. 2026 కోసం గూగుల్ వివిధ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లు అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), PhD విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు ట్రైనింగ్తో పాటు స్టైపెండ్ను కూడా ఇస్తున్నారు. గూగుల్ ఏయే ఇంటర్న్షిప్లకు దరఖాస్తులను ఆహ్వానించిందో, వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఎంపికైన అభ్యర్థులకు ఎక్కడ ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంటుందో […] -
Rakasa Glimpse: ‘ఆ వీరుడిని నేనే’.. అంటున్న సంగీత్ శోభన్! అసలు మ్యాటర్ ఇదే..
Rakasa Glimpse: మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్.. మొదటిసారి తను సోలో హీరోగా వెండి తెరపైకి రాబోతున్న చిత్రం ‘రాకాస’. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో నిర్మాతగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి నిర్మిస్తున్నారు. […] -
Strange Police Complaint: ‘సర్ నా చిలుక ఎగిరిపోయింది’..!
Strange Police Complaint: పెంపుడు జీవులు అంటే ఇష్టం ఎవరికి ఉండదు చెప్పండి. కొందరికి కుక్కలు అంటే ఇష్టం ఉండవచ్చు, మరికొందరికి మరొక జీవి అంటే ప్రేమ ఉండవచ్చు. నిజానికి ఆ జంతువులు అంటే వాటి యజమానులకు వల్లమాలిన ప్రేమ ఉంటుంది. వాటిని తమ కుటుంబంలో భాగంగా చూసుకుంటారు. ఒకవేళ వాటికి ఏమైనా అయితే తట్టుకోవడం చాలా కష్టం. ఇలా పెంపుడు జంతువులను పెంచుకునే కుటుంబాల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాటితో ప్రత్యేక […] -
Sarfaraz Khan: టీమిండియా దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డు ఇప్పుడు ఇతని సొంతం!
Sarfaraz Khan: క్రికెట్ ప్రపంచంలో ఒక యువ క్రికెటర్ చరిత్ర సృష్టించాడు. టీమ్ ఇండియాలోకి అడుగుపెట్టడానికి చాలా కష్టపడుతున్న ఆ వ్యక్తి టీమిండియా దిగ్గజాలకు కూడా సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. సర్ఫరాజ్ ఖాన్. ఈ దేశవాళీ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మనోడు అన్ని ఫార్మాట్లలో కూడా అద్భుతంగా పరుగులు చేస్తున్నాడు. ఇది నిజంగా IPL 2026 కి ముందు చెన్నై సూపర్ కింగ్స్కు […] -
Passport Ranking 2026: విడుదలైన 2026 పాస్పోర్ట్ ర్యాంకింగ్స్.. భారత పాస్పోర్ట్ పవర్ పెరిగిందా, తగ్గిందా?
Passport Ranking 2026: తాజాగా 2026 పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే స్వేచ్ఛ ఒక దేశం యొక్క బలానికి ప్రధాన సూచికగా మారింది. దీని ఆధారంగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 యొక్క కొత్త ర్యాంకింగ్ మరోసారి ప్రపంచ శక్తి సమతుల్యతను వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా ఈ ఏడాది సింగపూర్ పాస్పోర్ట్ గుర్తింపు సొంతం చేసుకుంది. సింగపూర్ పాస్పోర్ట్ ఉన్న వ్యక్తి వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించవచ్చు. సింగపూర్ తర్వాత, జపాన్ – […] -
Adani Group: అదానీ సామ్రాజ్యానికి అమెరికా సెగ.. ఒక్కరోజే రూ.1.4 లక్షల కోట్లు ఆవిరి!
Adani Group: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్తో ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్ కుదుపులకు గురైంది. తాజాగా అమెరికా నుంచి వచ్చిన మరో వార్త అదానీ గ్రూప్లో ఒక్కరోజులో రూ.1.4 లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసింది. ఈ రోజు అదానీ గ్రూప్ షేర్లు భారీగా అమ్ముడయ్యాయి. అదానీ గ్రూప్ సీనియర్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి యుఎస్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కోర్టు అనుమతి కోరుతోంది. ఈ వార్త […] -
Parallel Marriage: బాబోయ్ ‘ప్యారలల్ మ్యారేజ్’.. ఈ కొత్త ట్రెండ్తో కూలిపోతున్న కాపురాలు!
Parallel Marriage: రెండు మనసులు కలిసి, ఇరు కుటుంబాల అంగీకారంతో అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచి, మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన దంపతులు.. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో వారికే తెలియకుండా ‘ప్యారలల్ మ్యారేజ్’ అనే ఊబిలోకి వెళ్లిపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో కలిసి ఉంటూ, పిల్లల బాధ్యతలు పంచుకుంటూ, వీకెండ్ షాపింగ్కి వెళ్తున్నా కూడా వారి మధ్య ఏదో తెలియని దూరం ఉందని బాధపడుతుంటారు. మీకు కూడా మీ భార్యతోనే, లేదంటే […] -
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే రూ. 6 లక్షల కోట్లు గోవిందా!
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం తీవ్ర క్షీణతను చవిచూసింది. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1 శాతం పడిపోయాయి. నిజానికి శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీతో సహా అన్ని చోట్లా బలహీనత కనిపించింది. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు గణనీయమైన క్షీణతను చవిచూశాయి. 1.5 శాతానికి పైగా నష్టపోయాయి. ఈ భారీ స్టాక్ మార్కెట్ పతనం పెట్టుబడిదారులకు రూ.6 లక్షల కోట్ల నష్టం కలిగించింది. BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.458.50 లక్షల కోట్ల నుంచి […] -
Smartphone: మీ ఫోన్లో ఎంత బంగారం ఉందో తెలుసా!
Smartphone: నిజంగా కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు వాడే ఫోన్లో బంగారం ఉందని మీలో ఎంత మందికి తెలుసు. వాస్తవానికి ఫోన్ను “స్మార్ట్గా” చేసేవి ఫీచర్లు, సాఫ్ట్వేర్లు మాత్రమే కాదు, లోహాలు కూడా.. ఫోన్ను నాజూకుగా, బలంగా, తేలికగా ఉంచడంలో ఈ లోహాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. స్మార్ట్ఫోన్లో ఏ లోహాలను ఎలా ఉపయోగిస్తారో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం. READ ALSO: Anil Ravipudi: వరుసగా 9 హిట్లు.. 10వ సినిమాపై అనిల్ […] -
Food Safety Tips: గుడ్డు కుళ్లిపోయిందో లేదో ఇలా చెక్ చేయండి..
Food Safety Tips: ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతీ ఒక్కరూ రోజూ వారి ఆహారంలో గుడ్డును భాగం చేసుకుంటున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదే ఆ గుడ్డు కుళ్లిపోయిందో లేదంటే మంచిదో అనేది తెలియకపోవడం. నిజానికి కుళ్లిపోయిన గుడ్డు తింటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. మీరు తినే గుడ్డు మీకు హాని కలిగిస్తుందో లేదో గుర్తించడానికి ఈ మార్గాలు ట్రై చేయండి.. READ ALSO: […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!