Shiva Ganesh
Author- NTV Telugu-
Pakistan Gifts Turkiye: తుర్కియేకి పాక్ గిఫ్ట్.. వెయ్యి ఎకరాల భూమి ఉచితం..
Pakistan Gifts Turkiye: సొంత దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా భారత్‌పై విషం చిమ్మడం మాత్రం పాకిస్థాన్ ఆపదు. మే నెలలో జరిగిన భారతదేశం-పాకిస్థాన్ వివాదంలో తుర్కియే దాయాదికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ తుర్కియేకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా.. పాకిస్థాన్‌లోని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం తుర్కియేకు వెయ్యి ఎకరాల భూమిని ఉచితంగా అందించింది. కరాచీ ఇండస్ట్రియల్ పార్క్‌లో కొత్త ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (EPZ)ను స్థాపించడానికి […] -
Modi – Meloni: మెలోని ఆత్మకథకు మోడీ ముందుమాట..
Modi – Meloni: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచ దేశాధినేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ మంచి స్నేహితులనే విషయం తెలిసిన విషయమే. తాజాగా ఇటాలియన్ ప్రధాన మంత్రి మెలోని జీవిత్ర చరిత్ర “ఐ యామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపల్స్” కు మోడీ ముందుమాట రాశారు. ఈసందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తన రేడియో కార్యక్రమం “మన్ కీ […] -
Arattai App: అదరగొడుతున్న ‘అరట్టై’ యాప్.. వాట్సప్‌తో పోరుకు సిద్ధమైన ఇండియన్ యాప్!
Arattai App: స్వదేశీ పరిజ్ఞానంతో చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ రూపొందిన మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ ప్రస్తుతం దేశంలో ట్రెండవుతోంది. ఇంతకు ఈ యాప్ దేనికి పోటీగా వచ్చిందో తెలుసా.. సాక్ష్యాత్తు వాట్సప్‌కు. ఇక్కడ ఒక ప్రముఖ విషయం ఏంటో తెలుసా.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తాజాగా ఈ యాప్‌ను ప్రోత్సహిస్తూ ప్రజలు వాడాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ యాప్ వార్తల్లోకెక్కింది. మరొక విశేషం ఏంటంటే.. ప్రస్తుతం ఈ యాప్ యాపిల్ యాప్ […] -
Donald Trump: డూ ఆర్ డై గేమ్ ఆడుతున్న ట్రంప్.. గెలిస్తే నోబెల్ పక్కా అంటా!
Donald Trump: అమెరికా అధ్యక్షుడితో మామూలుగా ఉండదని అంటుంది ప్రపంచం. ఎందుకని అనుకుంటున్నారు.. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడానికి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డూ ఆర్ డై గేమ్ ఆడుతున్నాడని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నోబెల్‌ను దక్కించుకోడానికి తుది ప్రయత్నంగా చేస్తుంది ఏంటో తెలుసా? గాజా యుద్ధాన్ని ముగించడం అంటా. ఇది సాధించి అవార్డు కోసం బలమైన హక్కును సంపాదించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ మనోడి […] -
IAF Tejas Delay: భారత వైమానిక దళంలో తేజస్ టెన్షన్.. పాక్, చైనాలకు వరం అవుతుందా?
IAF Tejas Delay: ఆపరేషన్ సింధూర్ భారత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ విజయంలో ఇండియన్ ఏర్‌ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. తాజా సమాచారం ఏమిటంటే భారత వైమానిక దళంలో తేజస్ టెన్షన్ మొదలైంది. వైమానిక దళంలో ఈ టెన్షన్‌కు కారణం ఏంటో తెలుసా.. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. నిజం అండీ బాబు.. ఈ విషయాన్ని స్వయంగా భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో […] -
Paytm Rewards Scheme: పేటీఎం నయా స్కీమ్ మామూలుగా లేదు.. మీకు గోల్డ్ కాయిన్స్ వచ్చాయా?
Paytm Rewards Scheme: సహజంగా పండుగల సమయంలో కంపెనీలు వినియోగదారులను టార్గెట్ చేస్తుంటాయి. కొత్తకొత్త ఆఫర్లు తీసుకొస్తూ వారిని ఆకర్షించడానికి అనేక స్కీమ్స్‌ను ప్రకటిస్తుంటాయి. అందులో భాగంగానే డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం కూడా ఒక సూపర్ ఆఫర్ ప్రకటించింది. మీకు తెలుసా ఆ స్కీమ్ ఏంటో. మీకు ఇప్పటి వరకు ఏమైనా గోల్డ్ కాయిన్స్ వచ్చాయా.. ఏంటి ఈ గోల్డ్ కాయిన్స్ అనుకుంటున్నారా.. ఈ స్కీమ్‌కు ఈ కాయిన్స్‌కు సంబంధం ఉంది.. ఈ కొత్త ఆఫర్ […] -
Kitchen Safety Tips: కిచెన్‌లో తెలిసీ తెలియక ఇవి చేస్తే.. ఫుడ్ పాయిజన్ అవుతుందంటా!
Kitchen Safety Tips: బయటి తిండి కొన్ని సార్లు తినబుద్ధి కాక ఇంట్లో వండుకొని తిందామని ప్రయత్నిస్తారు కొందరు. మీకు తెలుసా మీరు కిచెన్‌లో తెలిసీ తెలియక చేసే ఈ పనులతో మీరు తినే భోజనం ఫుడ్ పాయిజన్ అవుతుందని. ఇంతకీ మన ఇంట్లో, మనం వండుకునే ఆహారం ఎందుకు విషతుల్యమైతుందో ఎప్పుడైనా ఆలోచించారా, దీనికి నిపుణులు ఏం చెబుతున్నారు. అసలు ఆహారం వండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఎంత మందికి తెలుసు. సరే ఇప్పుడు వీటి […] -
Son Hires Contract Killers: తండ్రి హత్యకు కొడుకు సుపారీ.. దేని కోసం అంటే!
Son Hires Contract Killers: బుడిబుడి అడుగులు వేస్తే మురిసిపోయే తండ్రిని, తప్పటడుగులు వేస్తున్న క్రమంలో సరిదిద్దే నాన్నను ఓ కొడుకు సుపారీ ఇచ్చి మరీ చంపాలని ప్లాన్ చేశాడు. ఎంత దారుణం అండీ ఇది.. కన్న తండ్రిని, సొంత కొడుకు చంపాలని కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను ఏర్పాటు చేసి ఖతం చేయాలని ప్లాన్ చేయడం. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా.. బిహార్‌లోని కతిహార్ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాకు చెందిన ఒక కొడుకు తన […] -
Asia Cup 2025 Prize Money: దాయాదుల పోరులో గెలిచిన వాళ్లకు ఎన్ని కోట్లో తెలుసా?
Asia Cup 2025 Prize Money: దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక అయ్యింది. ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ఫలితం తేలనుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే గెలిచిన జట్టుకు కోట్ల రూపాయలు అందుతాయి. ఇది కామన్ కదా అని అనుకుంటున్నారు కదా.. ఇక్కడే ట్విస్ట్ ఉంది.. ఓడిపోయిన జట్టు కూడా సూపర్ రిచ్ అవుతుంది. ఇంతకీ ఈ ఓడిపోయిన, […] -
Rudraksha Switzerland Demand: క్రైస్తవ దేశంలో రుద్రాక్షలకు డిమాండ్.. ఎందుకంటే!
Rudraksha Switzerland Demand: క్రైస్తవ దేశంలో రుద్రాక్షలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏమిటంటే.. రుద్రాక్షలను భారతీయ ఆధ్యాత్మికతకు చిహ్నంగా పరిగణిస్తారు కదా. కానీ ఇకపై రుద్రాక్షలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కావు. స్విట్జర్లాండ్‌లో మన రుద్రాక్షలకు వేగంగా ప్రజాదరణ పెరుగుతోంది. అక్కడ ఉన్న భారతీయ సంతతికి చెందిన ప్రజలు మాత్రమే కాకుండా, స్థానిక స్విస్ పౌరులు కూడా యోగా, ఆరోగ్యం కోసం వీటిని స్వీకరిస్తున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. READ […]
తాజావార్తలు
-
Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
-
US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
-
ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
-
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!