Shiva Ganesh
Author- NTV Telugu-
Women’s Kabaddi World Cup 2025: మహిళల కబడ్డీ ప్రపంచకప్ విజేతగా భారత్..
Women’s Kabaddi World Cup 2025: మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జట్టును భారత్ మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ – చైనీస్ తైపీ జట్టును 35-28 తేడాతో ఓడించింది. వరుసగా రెండోసారి కబడ్డీ ప్రపంచకప్ విజేతగా నిలిచి భారత మహిళల జట్టు నయా చరిత్రను లిఖించింది. READ ALSO: DoT SIM Misuse Warning: మీ పేరుపై ఉన్న […] -
Hombale Films – RCB: ఆర్సీబీ ఓనర్షిప్ కోసం హోంబలే ఫిల్మ్స్ ప్లాన్.. పోటీలో ప్రముఖ కంపెనీలు!
Hombale Films – RCB: ఎన్నో ఏళ్ల కలను నిజం చేసుకొని IPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్‌ను ముద్దాడింది. తాజాగా ఈ ఐపీఎల్ జట్టు మరొక సారి వార్తల్లో నిలిచింది. ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పటి నుంచి వినిపిస్తు్న్న జట్టు యాజమాన్యం మార్పు అనేది దాదాపుగా ఖాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్సీ్బీ యాజమాన్య సంస్థ డియోజియో పీఎల్సీ. అయితే ఈ సంస్థ తమ ఐపీఎల్ ఫ్రాంఛైజీని విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ […] -
Senuran Muthusamy: సౌతాఫ్రికా క్రికెటర్ ముత్తుసామికి తమిళనాడుతో సంబంధం ఉందా?
Senuran Muthusamy: భారత జట్టు గౌహతిలో సౌతాఫ్రికాతో రెండో టెస్టు ఆడుతోంది. వాస్తవానికి ఎంతో ఉత్సాహంగా ఈ టెస్టు మ్యాచ్‌ను మొదలెట్టిన భారత జట్టుకు సౌతాఫ్రికా బ్యాటర్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ ఆ బ్యాటర్ ఎవరనుకుంటున్నారు.. సెనూరన్ ముత్తుసామి. ఈ సౌతాఫ్రికా బ్యాటర్ క్రీజులో పాతుకుపోయి ఏకంగా 194 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో హైలెట్ ఏమిటంటే ముత్తుసామికి ఇదే మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీ.. ఇంతకీ సెనూరన్ ముత్తుసామి తమిళనాడుతో ఏమైనా సంబంధం […] -
NCRTC Pre-Wedding Rules: రైళ్లలో ప్రీ-వెడ్డింగ్ షూట్స్‌కు ఓకే..
NCRTC Pre-Wedding Rules: నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ఒక కీలక ముందు అడుగు వేసింది. ఇప్పుడు ఢిల్లీ-మీరట్ కారిడార్‌లోని నమో భారత్ రైళ్లు, వాటి స్టేషన్లలో పుట్టినరోజు పార్టీలు, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్లు, చిన్న సమావేశాలు వంటి వ్యక్తిగత కార్యక్రమాల కోసం బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇకపై ఢిల్లీ-మీరట్ కారిడార్‌లో ప్రజలు రైలులో ప్రీ-వెడ్డింగ్ షూట్లను నిర్వహించగలరు. అయితే దీనికి ఎంత ఖర్చవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: ESI […] -
New Labour Codes: అమలులోకి కొత్త లేబర్ కోడ్లు.. కార్మికులు తప్పని సరిగా తెలుసుకోవాల్సినవి ఇవే
New Labour Codes: దేశంలో కొత్త కార్మిక చట్టాలు నవంబర్ 21 నుంచి అమలులోకి వచ్చాయి. అమలులోకి వచ్చిన ఈ కొత్త చట్టాలు.. పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు, సామాజిక భద్రతా, అసంఘటిత రంగ ఉద్యోగులకు కనీస వేతనాలను తప్పనిసరి చేశాయి. అలాగే గిగ్ కార్మికులకు సామాజిక భద్రతను అందించాయి, గ్రాట్యుటీ అర్హత కాలాన్ని ఒక ఏడాదికి తగ్గించి, ఇంటి నుంచి పనిని (వర్క్ ఫ్రమ్ హోమ్) గుర్తిస్తున్నాయి. ఈ కొత్త కార్మిక […] -
Maduro: వెనిజులా అధ్యక్షుడికి నిద్రను దూరం చేస్తున్న అమెరికా.. మదురోకు పదవి గండం!
Maduro: అగ్రరాజ్యం అమెరికా – వెనిజులా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు అమెరికా భయం నిద్రను దూరం చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి రాబోయే రోజుల్లో వెనిజులాపై అమెరికా కొత్త దశ కార్యకలాపాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోందని యూఎస్ అధికారులు తెలిపారు. దీంతో మదురోకు భయం, ఆందోళన పెరిగిపోయి, సరిగ్గా నిద్ర కూడా పట్టలేని స్థాయికి చేరుకుందని తాజాగా బయటపడింది. యూఎస్ ప్లాన్‌లో మదురోను వెనిజులా పదవి నుంచి తొలగించడానికి CIA […] -
UPI Refund Process: రాంగ్ యూపీఐ పేమెంట్ చేశారా.. ఈ ఆర్బీఐ రూల్స్ ఫాలో అవ్వండి!
UPI Refund Process: ఈ రోజుల్లో UPI చెల్లింపులు లేని జీవితాలను ఊహించుకోవడం సాధ్యం కాదు. అంతలా ప్రజల జీవితాల్లో యూపీఐ భాగం అయ్యింది. UPI రాకతో ఒక్క క్లిక్‌తో డబ్బు నిమిషాల్లో బదిలీ అవుతున్నాయి. అయితే కొన్నికొన్ని సార్లు పొరపాటున యూపీఐ ద్వారా రాంగ్ నెంబర్‌కు చెల్లింపులు జరిగే ప్రమాదం ఉంది. ఇకపై ఈ ప్రమాదాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. తాజాగా దీని గురించి RBI జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో సూచించిన రూల్స్ […] -
Jamaat-ul-Ahrar: పాక్ గుండెలపై ముల్లుగా మారిన ఉగ్రసంస్థ..
Jamaat-ul-Ahrar: దాయాది దేశంలో ఉగ్రవాదం పెరుగుతోంది. పాకిస్థాన్‌లో ఉగ్రదాడుల వార్తలు రోజూ వెలుగులోకి వస్తున్నాయి. గతంలో షాబాజ్ ప్రభుత్వాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఇబ్బంది పెట్టగా, ఇప్పుడు మరో ఉగ్రవాద సంస్థ పాక్ గుండెలపై ముల్లుగా మారింది. దాని పేరే జమాత్-ఉల్-అహ్రార్ ఉగ్రవాద సంస్థ. ఇది దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. సోమవారం పాకిస్థాన్‌లోని పెషావర్ పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారు. […] -
Laziness Causes: సోమరితనానికి కారణమయ్యే విటమిన్లు ఇవే.. ఎలా అధిగమించాలంటే!
Laziness Causes: సోమరితనం… ఒక రకంగా చెప్పాలంటే మజ్జు.. ఈ రోజుల్లో యువతలో చాలా మందికి ఆవరించిన అనవసర లక్షణాల్లో ప్రధానమైనది సోమరితనమే అంటున్నారు. వాస్తవానికి ఈ ఆధునిక జీవన శైలిలో అనారోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్ల లేని కారణంగా, శరీరం రోజంతా అలసిపోతుంది. రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా, కొన్ని సార్లు ఉదయం సోమరితనం ఆవరిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఉదయం నిద్ర లేవాలని అనిపించదు, బలవంతంగా నిద్ర లేచిన కూడా రోజంతా సోమరితనంగా […] -
Rajnath Singh: ‘సింధ్ రేపు మళ్లీ భారతదేశంలో భాగం కావచ్చు..’
Rajnath Singh: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వరల్డ్ సింధీ హిందూ ఫౌండేషన్ ఆఫ్ అసోసియేషన్స్ (VSHFA) నిర్వహించిన ‘స్ట్రాంగ్ సొసైటీ – స్ట్రాంగ్ ఇండియా’ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింధ్ భూభాగం భారతదేశంలో భాగం కాకపోవచ్చు, కానీ సాంస్కృతిక దృక్పథం నుంచి చూస్తే, సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగానే ఉంటుందని అన్నారు. భూమి విషయానికొస్తే, సరిహద్దులు మారవచ్చు.. ఎవరికి తెలుసు, సింధ్ రేపు మళ్లీ […]
తాజావార్తలు
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!