Shiva Ganesh
Author- NTV Telugu-
Saudi Arabia: 73 ఏళ్లుగా మద్యం అమ్మని ముస్లిం దేశం.. కానీ ఇప్పుడు !
Saudi Arabia: 73 ఏళ్లుగా మద్యం అమ్మని ఓ ముస్లిం దేశం ఇప్పుడు అటు వైపుగా అడుగులు వేస్తుంది. ఇంతకీ ఆ దేశం పేరు ఏంటో తెలుసా.. సౌదీ అరేబియా. ఈ దేశం ఇప్పుడు ఆధునీకరణ మార్గంలో పయనిస్తోంది. దాని దీర్ఘకాల కఠినమైన నియమాలలో ఒకదాన్ని తాజాగా సడలిస్తూ, సౌదీ అరేబియా త్వరలో రెండు కొత్త మద్యం దుకాణాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ రెండింటిలో ఒకటి అరాంకోలోని విదేశీ, ముస్లింయేతర ఉద్యోగుల కోసం, మరొకటి జెడ్డాలో విదేశీ […] -
Bitcoin Crash: క్రిప్టో మార్కెట్లో బిట్‌కాయిన్ శకం ముగిసిందా? బిట్‌కాయిన్ క్రాష్‌కు కారణాలు ఏంటి..
Bitcoin Crash: ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర గత కొంతకాలంగా బాగా పడిపోతోంది. ఇది రికార్డు గరిష్ట స్థాయి నుంచి 30 శాతానికి పైగా నష్టపోయింది. అక్టోబర్ 2025 ప్రారంభంలో ఒక బిట్‌కాయిన్ ధర $126,000 ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు $82,000కి పడిపోయింది. కేవలం ఈ నెలలోనే బిట్‌కాయిన్ 21 శాతానికి పైగా పడిపోయింది. గత మూడు సంవత్సరాలలో ఇది అతిపెద్ద నెలవారీ క్షీణతగా మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇంతటి క్షీణత బిట్‌కాయిన్‌కు […] -
Yashasvi Jaiswal: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన జైస్వాల్..
Yashasvi Jaiswal: భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ నయా రికార్డ్ సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ భారత మాజీ ఆటగాళ్లు మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. టీమిండియా తరఫున 2500 టెస్ట్ పరుగులు చేసిన నాల్గవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. READ ALSO: Mahavatar Narsimha : ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహా..! యశస్వి జైస్వాల్ 53 ఇన్నింగ్స్‌లలో 2500 టెస్ట్ పరుగులు పూర్తి చేశాడు. […] -
Rekha Gupta: ఢిల్లీలో సీఎం రేఖ గుప్తాకు తొలి అగ్ని పరీక్ష .. బీజేపీ ప్లాన్ ఏంటి?
Rekha Gupta: ఢిల్లీలో రేఖా గుప్తా నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అగ్ని పరీక్ష ఎదురుకాబోతుంది. దేశ రాజధానిలో 12 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఈ పోరులో బీజేపీ గెలుపు కోసం ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన లెఫ్టినెంట్లందరినీ యుద్ధభూమికి మోహరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ప్రజల్లోకి ప్రభుత్వంపై […] -
HAMMER Bomb: ప్రాణాంతక ఆయుధం తయారీకి భారత్ సిద్ధం.. పాక్ గజగజలాడాల్సిందే!
HAMMER Bomb: దేశంలో హామర్ స్మార్ట్ బాంబును తయారు చేయడానికి ఇండియాకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) – ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ & డిఫెన్స్ (సఫ్రాన్) అధికారికంగా ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంపై BEL.. CMD మనోజ్ జైన్, సఫ్రాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ జీగ్లర్ సంతకం చేశారు. గతంలో ఫిబ్రవరి 2025లో ఏరో ఇండియా సందర్భంగా రెండు కంపెనీలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. నేడు […] -
Afghanistan – Pakistan: సరైన సమయంలో పాకిస్థాన్‌కు రిటన్ గిఫ్ట్ ఇస్తాం: తాలిబన్లు
Afghanistan – Pakistan: ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ మరోసారి దాడి చేసింది. దాడిపై తాలిబన్లు స్పందిస్తూ.. సరైన సమయం వచ్చినప్పుడు పాకిస్థాన్ సైన్యానికి తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. సోమవారం రాత్రిపూట పాకిస్థాన్ వైమానిక దాడుల్లో తొమ్మిది మంది పిల్లలు, ఒక మహిళ మరణించిన తరువాత ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం “సరైన సమయంలో తగిన ప్రతిస్పందన” ఇస్తామని ప్రతిజ్ఞ చేసింది. READ ALSO: Andhra King Taluka : భాగ్య శ్రీతో డేటింగ్ పై స్పందించిన రామ్ […] -
December 1 New Rules: పెన్షన్ పథకం నుంచి డెత్ సర్టిఫికెట్ వరకు.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
December 1 New Rules: నవంబర్ నెల ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. అదే సమయంలో ఈ నెలాఖరుతో అనేక ముఖ్యమైన పనులకు గడువులు కూడా సమీపిస్తున్నాయి. ఈ పనులకు గడువు నవంబర్ 30 మాత్రమే. కాబట్టి అంతకు ముందే వాటిని పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఇంతకీ ఆ పనులు ఏంటి, ఏ రూల్స్ మారుతున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: National Highway Projects: తెలంగాణలో 4 కీలక జాతీయ […] -
DGCA Emergency Advisory: విమానయాన సంస్థలకు DGCA అత్యవసర సలహా..
DGCA Emergency Advisory: దేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులకు అత్యవసర కార్యాచరణ సలహాను జారీ చేసింది. మస్కట్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ (FIR), పరిసర ప్రాంతాలలో అగ్నిపర్వత బూడిద కార్యకలాపాలు గుర్తించిన తర్వాత DGCA ఈ అత్యవసర సలహాను జారీ చేసింది. అగ్నిపర్వత బూడిద కార్యకలాపాలు అనేవి ఈ ప్రాంతంలో నడుస్తున్న విమానాలకు భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని హెచ్చరించింది. READ ALSO: […] -
Smriti Mandhana: ఫోటోలను తొలగించిన స్మృతి మంధాన.. సోషల్ మీడియాలో కొత్త కలకలం..
Smriti Mandhana: భారత క్రికెటర్ స్మృతి మంధాన తన వివాహానికి సంబంధించిన అన్ని ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించింది. ఆమె చేసిన ఈ పని సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఆమె చర్యలపై ప్రజలు వివిధ రకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. వాస్తవానికి స్మృతి మంధాన తన ప్రియుడు పాలక్ ముచ్చల్‌ను నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేరాల్సి […] -
Afghanistan – India: భారత్‌కు ఆఫ్ఘన్ బంగారం లాంటి ఆఫర్..
Afghanistan – India: భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ పరిశ్రమ & వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ సోమవారం కీలక ప్రకటన చేశారు. బంగారం తవ్వకంతో సహా కొత్త రంగాలలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఐదేళ్ల పన్ను మినహాయింపు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లో అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అజీజీ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు వాణిజ్య సమస్యలను సృష్టిస్తున్నాయని తెలిపారు. […]
తాజావార్తలు
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!