Shiva Ganesh
Author- NTV Telugu-
Varanasi: బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. తెలుగులో ‘వారణాసి’ టైటిల్ ఇదేనా!
Varanasi: దర్శకధీరుడు రాజమౌళి గురించి చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జక్కన్న స్థాయి ప్యాన్ ఇండియా సరిహద్దులు దాటి అంతర్జాతీయ రేంజ్‌కు వెళ్లిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత రాజమౌళి చేయబోయే నెక్ట్స్ సినిమాపై ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు నెలకున్నాయి. ఇదే సమయంలో మహేష్ బాబు అభిమానులు ఖుషీ అయ్యే న్యూ్స్ వైరల్ అయ్యింది. జక్కన్న కొత్త సినిమా మహేష్ బాబుతోనే అని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలో నిర్వహించిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో […] -
India – Afghanistan: పాకిస్థాన్ – ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలు.. కాబూల్‌కు భారత్ సహాయం..
India – Afghanistan: రెండు ముస్లిం దేశాలు పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఇటీవల కాలంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో కాబూల్‌కు భారత్ మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆఫ్ఘన్ భూభాగంలోకి పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో తొమ్మిది మంది పిల్లలు ఒక మహిళతో మరణించారు. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత, భారతదేశం శుక్రవారం మందులు, టీకాలు, మానవతా సహాయాన్ని ఆఫ్ఘనిస్థాన్‌కు పంపింది. READ ALSO: Lady […] -
Akhanda 2: బాలయ్య మా బలం, మా శక్తి, మా ఆస్తి: బోయపాటి శ్రీను
Akhanda 2: అఖండ 2 తాండవం సినిమా ఈవెంట్లో చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను స్పీచ్‌తో అదరగొట్టాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇచ్చిన సహకారం వల్లే హైదరాబాదు నుంచి మోదుగూడం వరకు భయపడకుండా, అడ్డంకులు లేకుండా షూటింగ్ పూర్తి చేయగలిగాం అని వెల్లడించారు. బాలయ్య మా బలం, మా శక్తి, మా ఆస్తి అని అన్నారు. READ […] -
Akhanda 2: స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి.. థమన్ మాస్ వార్నింగ్
Akhanda 2: అఖండ 2 తాండవం సినిమా ఈవెంట్లో తమన్ మాస్ స్పీచ్‌తో నందమూరి అభిమానులను అలరించారు. తమన్ మాట్లాడుతూ.. అఖండ ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు జీవితంలో పెద్ద హై వచ్చింది. అదే ఎనర్జీ, అదే పవర్ ఈ సారి కూడా మమ్మల్ని తాకింది. ఇది మ్యూజిక్ కాదు … ఈ సినిమాకు శివుడే పని చేయిస్తున్నాడు” అని ఆయన అన్నారు. ఈ సినిమాలో బాలయ్యను శివుడి రూపంలో చూస్తుంటే శరీరం గగుర్పొడుస్తోందన్నారు. 70mm లో ఆ […] -
Akhanda 2: పవర్ఫుల్ యాక్షన్‌తో ‘అఖండ 2 తాండవం’ కొత్త టీజర్..
Akhanda 2: నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ 2 తాండవం’ కోసం సినీ ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో బాలయ్య బాబు తాండవాన్ని థియేటర్లలలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. READ ALSO: Akhanda 2 Pre Release: “నందమూరి బాలుడాయ… దొమ్మలేమో అదిరిపాయా” పాట వెనకాల కథ ఇదే..! ఈ సినిమా ప్రీ-రిలీజ్ […] -
Awantipora Operation: భారత్‌లో జైషే ఉగ్రస్థావరం ధ్వంసం.. ఒకరి అరెస్ట్
Awantipora Operation: అవంతిపోరా పోలీసులు ఉగ్రవాద నిరోధక చర్యలో గణనీయమైన పురోగతి సాధించారు. ఈసందర్భంగా పోలీసులు జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించారు. భద్రతా దళాలతో కలిసి అవంతిపోరా పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాద సంస్థకు సహాయం చేసే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. దేశంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్మూలించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా విశ్లేషకులు చెబుతున్నారు. READ ALSO: HMDA : కోకాపేట భూముల రికార్డుల పరంపర.. ఎకరా 151 కోట్లు..! […] -
NTR – Prashanth Neel: ఎన్టీఆర్-నీల్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..
NTR – Prashanth Neel: కొన్ని కాంబినేషన్లలో సినిమాలు వస్తున్నాయంటేనే అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయి. అలాంటి కాంబినేషన్లలో మొదటి వరుసలో ఉంటుంది.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్. ఆర్ఆర్ఆర్తో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కేజీఎఫ్, సలార్ వంటి సాలీడ్ హిట్ సినిమాలతో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ ఇద్దరి కాంబో […] -
Pelli Chesukundam Rerelease: వెంకీ మామా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రీరిలీజ్ సిద్ధమైన సూపర్ సినిమా
Pelli Chesukundam Rerelease: తెలుగు చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందరు సినిమా హీరోలు అభిమానులు, వెంకీ మామా సినిమాలకు అభిమానులుగా ఉంటారు. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ వెంకీ మామా. విక్టరీ వెంకటేష్‌కు సూపర్ జోడీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సౌందర్య. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. తాజాగా వీళ్లిద్దరి కాంబో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం “పెళ్లి చేసుకుందాం” […] -
BrahMos Deal: బ్రహ్మోస్ కొనుగోలుకు సిద్ధమవుతున్న అతిపెద్ద ముస్లిం దేశం ..
BrahMos Deal: ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా భారత బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. నిజానికి భారతదేశం – ఇండోనేషియా మధ్య ఈ చారిత్రాత్మక రక్షణ ఒప్పందం చివరి దశలో ఉంది. ఇండోనేషియా త్వరలో భారతదేశంలో అత్యంత ప్రాణాంతకమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను కొనుగోలు చేస్తుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి ఈ వార్త పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు కచ్చితంగా ఆగ్రహం తెప్పిస్తుంది. READ ALSO: సేఫ్టీలో సంచలనం సృష్టించిన Honda Amaze.. […] -
Rajasthan Royals: అమ్మకానికి మరో ఐపీఎల్ జట్టు..
Rajasthan Royals: క్రికెట్లో అన్ని ఫార్మెట్లు ఒక లెక్క ఐపీఎల్ మాత్రం మరొక లెక్క. క్రికెట్ అభిమానులలో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. కొత్త సీజన్ స్టార్ట్ కాకముందు నుంచే ఐపీఎల్ 2026 నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఐపీఎల్ కొత్త సీజన్ సరికొత్త వార్తల ద్వారా సంచలనంగా మారింది. ఇంతకీ ఆ వైరల్ న్యూస్ ఏమిటంటే.. ఈ కొత్త సీజన్లో మరోక జట్టు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ […]
తాజావార్తలు
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
-
Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!