Shiva Ganesh
Author- NTV Telugu-
Mr Work From Home Teaser: వ్యవసాయంపై కన్నేసిన స్టాఫ్‌వేర్.. ఆసక్తికరంగా ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీజర్
Mr Work From Home Teaser: మధుదీప్ చెలికాని డైరెక్షన్లో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అరవింద్ మండెం నిర్మించారు. ఈ రోజు చిత్ర టీజర్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అనంతరం టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని, […] -
Greenland – US: గ్రీన్ ల్యాండ్‌కు పట్టుకున్న అమెరికా భయం..
Greenland – US: వెనిజులాపై అమెరికా దాడి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అరెస్ట్ చేయడం తెలిసిన విషయమే. ఇదే టైంలో గ్రీన్‌ల్యాండ్ గురించి కొత్త ఆందోళనలు తలెత్తుతున్నాయి. వెనిజులాపై ఈ దాడి జరిగిన వెంటనే, అమెరికాలోని డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు గ్రీన్‌ల్యాండ్ గురించి ప్రకటనలు చేయడం ప్రారంభించారు. దీంతో అమెరికా నెక్ట్స్ టార్గెట్ గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడమే అనే భయం గ్రీన్‌ల్యాండ్‌కు పట్టుకుంది. READ ALSO: CP Sajjanar : సంక్రాంతికి […] -
Free Tablet Scheme: విద్యార్థులకు ఉచిత టాబ్లెట్లు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా!
Free Tablet Scheme: విద్యార్థులను ఉచితంగా టాబ్లెట్లు అందజేస్తున్నారు. మీకు తెలుసా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులను డిజిటల్‌గా శక్తివంతం చేయడానికి కొత్త పథకాలను అమలు చేస్తోంది. చిన్నారులను చదువుతో పాటు సాంకేతికతతో అనుసంధానించడం నేటి కాలంలో కీలకమైన అవసరంగా మారింది. దీనికి అనుగుణంగా, యూపీ సర్కార్ విద్యార్థులకు ఉచిత టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లను అందించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఇంతకీ ఆ పథకం ఏంటి, దాని స్టోరీ ఏంటో తెలుసుకుందాం. READ ALSO: MG Windsor EV: […] -
Anil Ravipudi: తిరుపతి అంటే నాకు సెంటిమెంట్: అనిల్ రావిపూడి
Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ క్రమంలో ఆదివారం తిరుపతిలో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీ రోల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘తిరుపతి అంటే నాకు సెంటిమెంట్” అని […] -
LIC Jeevan Tarun Policy: LIC సూపర్ ప్లాన్ చూశారా! కేవలం రూ.150 ఆదా చేస్తే రూ.26 లక్షలు..
LIC Jeevan Tarun Policy: ఈ కాలంలో చాలా మంది తల్లిదండ్రులకు ఉండే ప్రధాన దిగులు వారి పిల్లలకు నాణ్యమైన విద్య, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వేగంగా పెరుగుతున్న విద్య వ్యయాన్ని భరించడానికి కేవలం స్వల్ప పొదుపుతో సాధ్యం కాదని చాలా మంది తల్లిదండ్రుల ఆందోళన పడుతున్నారు. వాస్తవానికి ఆర్థిక పరిమితులు అనేవి చాలా మంది పిల్లల కలలను నెరవేరకుండా చేస్తాయి. మీ పిల్లలు వారి కలలను నెరవేర్చుకోడానికి ఎలాంటి ఇబ్బంది […] -
Mana Shankara Vara Prasad Garu Trailer: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ చూశారా!
Mana Shankara Vara Prasad Garu Trailer: హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నంది. ఈ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు […] -
US vs Venezuela Military Power: అమెరికా ముందు వెనిజులా సైనిక శక్తి ఎంత? ఎవరి బలం ఎంతో తెలుసా!
US vs Venezuela Military Power: ప్రపంచ రాజకీయ చరిత్రలో జనవరి 3 (శనివారం) , 2026 ఒక సంచలన రోజుగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. దీనికి కారణం వెనిజులాపై అమెరికా ఈ రోజున దాడి చేయడం. వెనిజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అరెస్టు చేసి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికా ఉన్నత ప్రత్యేక కార్యకలాపాల విభాగం డెల్టా ఫోర్స్ వెనిజులా అధ్యక్షుడు, ఆయన భార్యను […] -
Akhanda 2 Tandavam OTT: ఓటీటీలో ‘అఖండ 2’ తాండవానికి డేట్ ఫిక్స్ ..
Akhanda 2 Tandavam OTT: బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘అఖండ2: తాండవం’. ఈ సినిమా డిసెంబరులో విడుదలైన సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని అఖండ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి బాలయ్య అభిమానులతో పాటు, సినిమా ప్రేమికులను అలరించడానికి రడీ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ […] -
OTR: 100 రోజుల సవాల్.. MLA ప్రవీణ్ షాకింగ్ యాక్షన్..!!
OTR: భాష్యం ప్రవీణ్….. పల్నాడు జిల్లా పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే. అసెంబ్లీకి ఫస్ట్ టైమర్ అయినా… అనేక వ్యవహారాల్లో బాగా ఆరితేరిపోయారన్న విమర్శలు, ఇసుక దందాల్లో బాగా చెయ్యి తిరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లు ఎక్కువగా ఉంటాయి. అదే… ఎమ్మెల్యే ప్రవీణ్‌కు వరంగా మారిందని, పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటితో పాటు ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడంలో సార్ ఆరిపోయారని చెప్పుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే […] -
OTR: కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ డ్రైవ్.. తెలంగాణ శాఖల్లో భారీ లీకులు బట్టబయలు..
OTR: తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉన్న లీకులకు సీలేసే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. ఒక్కో డిపార్ట్మెంట్లో అనధికారికంగా పక్కదారి పడుతున్న ప్రభుత్వ సొమ్ముకు అడ్డుకట్ట వేసే పని మొదలైంది.ఇప్పటికే మైనింగ్ డిపార్ట్మెంట్ లీక్స్‌కు ఎమ్‌సీల్ వేసేశారట. దాంతో ఈ ఏడాది ఏకంగా 22 శాతం ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. ఇక ఆ ఇన్స్పిరేషన్తో ఎక్కడెక్కడ ప్రభుత్వ ధనం వృధా అవుతోందో లెక్కలు తీసి పూర్తిగా కట్టడి చేయాలని నిర్ణయించారు ప్రభుత్వ పెద్దలు. అందులో భాగంగానే… […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?