NTR: కర్ణాటకలో ఎన్టీఆర్ మానియా.. ఫ్యాన్స్ రచ్చ.. గ్యాంగ్‌స్టర్ లుక్ అరాచకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. తన నటనతో, డ్యాన్స్‌తో, డైలాగ్స్‌తో భాషలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాతో తన స్థాయిని పాన్ ఇండియా నుంచి వరల్డ్ వైడ్‌కు విస్తరించారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తారక్ ఈ రోజు బెంగళూరులో సందడి చేశాడు. కిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రావడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఫ్యాన్స్ వందలాదిగా రావడంతో హాస్పిటల్ ప్రాంతమంతా జనసందోహంగా మారింది.
READ ALSO: Nayanthara: నయనతార నెక్స్ట్ ప్లాన్ అదిరిపోయిందిగా!
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కర్ణాటకు వస్తే తనకు అమ్మమ్మ వాళ్లింటికి వచ్చిన అనుభూతి కలుగుతుందన్నారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చిన కూడా తాతగారి ఇంటి నుంచి అమ్మమ్మ వాళ్ల ఊరికి వచ్చినట్లు ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ గ్యాంగ్‌స్టర్ లుక్‌తో, ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ హాస్పిటల్ లోపలికి వెళ్లారు. గుబురు గడ్డంతో స్లిమ్‌గా కనిపించిన ఎన్టీఆర్‌ను చూసిన అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ రాకకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
READ ALSO: Nishant Kumar: జేడీయూలో చేరిన సీఎం నితీష్ కుమార్ తనయుడు..
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?