Shiva Ganesh
Author- NTV Telugu-
Trump Canada Venezuela Map: గ్రీన్లాండ్ మాత్రమే కాదు.. ఈ రెండు దేశాలపై కూడా ట్రంప్ కన్ను..
Trump Canada Venezuela Map: సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు అగ్రరాజ్యాధిపతి డోనాల్డ్ ట్రంప్. తాజాగా ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేసి యూరోపియన్ యూనియన్‌లో కలకలం సృష్టించారు. ఈ ఫోటోలో గ్రీన్లాండ్, కెనడా, వెనిజులాలను అమెరికా భూభాగాలుగా చిత్రీకరించారు. ఈ ఫోటోలో కెనడా, గ్రీన్‌లాండ్‌లను అమెరికా జెండాలోని ఎరుపు, తెలుపు, నీలం రంగులలో చిత్రీకరించారు. క్యాప్షన్ లేని ఈ పోస్ట్‌ను ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం […] -
PhonePe IPO: పేటీఎం రికార్డులు బ్రేక్ అవుతాయా? ఫోన్‌పే ఐపీఓకు లైన్ క్లియర్..
PhonePe IPO: వాల్‌మార్ట్‌కు సంబంధించిన డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే IPO (స్టాక్ మార్కెట్ లిస్టింగ్) కోసం SEBI ఆమోదం పొందింది. పలు నివేదికల ప్రకారం.. ఇది కంపెనీకి ఒక ప్రధాన నియంత్రణ అడ్డంకిని తొలగిస్తుందని, భారతదేశంలోని అతిపెద్ద ఫిన్‌టెక్ IPOలలో ఇది ఒకటి కావచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫోన్‌పే వాల్యుయేషన్ల గురించి చర్చ కొనసాగుతున్నప్పటికీ, పెట్టుబడిదారులకు పెద్ద టెక్ ప్లాట్‌ఫామ్‌లపై ఆసక్తి బలంగా ఉన్న టైంలో ఈ ఆమోదం లభించింది. READ ALSO: Realme […] -
US Iran Tensions: అండర్‌గ్రౌండ్‌లోకి ఇరాన్ టాప్ లీడర్.. ట్రంప్ భయమే కారణామా?
US Iran Tensions: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మళ్లీ బంకర్లో దాక్కున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అమెరికా నుంచి హత్య బెదిరింపులు వచ్చిన తర్వాత ఖమేనీ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. గత ఏడు నెలల్లో ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లడం ఇది రెండోసారి. గతంలో జూన్ 2025లో ఖమేనీ 21 రోజుల పాటు బంకర్లో తలదాచుకున్నాడు. ట్రంప్ భయంతోనే ఖమేనీ అండర్‌గ్రౌండ్‌కు షిఫ్ట్ అయ్యాడా, ఇరాన్లో అసలు ఏం జరుగుతుంది.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. […] -
73 Year Old Man Fitness: ఈ తాత ‘సిక్స్ ప్యాక్’ చూస్తే కుర్రహీరోలు కూడా కుళ్లుకోవాల్సిందే!
73 Year Old Man Fitness: ఈ రోజుల్లో ఉన్న బిజీ లైఫ్, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఫిట్నెస్ను కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. నిజానికి అన్ని వయసుల వారు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 30 – 40 ఏళ్ల వయస్సు వారే ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపలేకపోతున్న సందర్భంలో 60 – 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు జిమ్‌కు వెళ్లి ఫిట్‌నెస్‌పై దృష్టిపెడతారని అనుకోవడం అత్యాశే అవుతుంది. కానీ ఒక […] -
Feeling Sleepy: భోజనం చేయగానే నిద్ర ముంచుకొస్తోందా? సైన్స్ చెబుతున్న 5 షాకింగ్ నిజాలు ఇవే!
Feeling Sleepy: కడుపు నిండా తిన్న తర్వాత కొందరికి వారికి తెలియకుండానే నిద్ర ముంచుకొస్తుంది. నిజానికి ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా.. తిన్న తర్వాత, శరీరం మెదడు నుంచి జీర్ణవ్యవస్థకు రక్తాన్ని మళ్లించి, నిద్రలేమికి దారితీస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఇది తప్పు అని సైన్స్ పేర్కొంది. నిజానికి భోజనం తర్వాత నిద్రపోవడం అనేది అనేక శారీరక ప్రక్రియలు, అలవాట్ల కారణంగా వస్తుందని చెబుతున్నారు. భోజనం చేయడానికి నిద్ర పోవడాన్ని పూర్తిగా తగ్గించకపోయినా, కచ్చితంగా తగ్గించవచ్చని […] -
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ బెదిరింపులతో రూ.9 లక్షల కోట్లు లాస్!
Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు పేకమేడలా కుప్పకూలిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపు, పీస్ బోర్డులో చేరకూడదని ఫ్రాన్స్ పట్టుబట్టడం ప్రపంచ స్టాక్ మార్కెట్లలో మరోసారి క్షీణతకు దారితీశాయి. భారత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 1,073.91 పాయింట్లకు పైగా పడిపోయింది. సెన్సెక్స్ వరుసగా రెండు రోజులు 1,300 పాయింట్లకు పైగా పడిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు మంగళవారం ఒక రోజులే రూ.9 లక్షల కోట్లకు […] -
NSPG Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.15 వేలు మీ అకౌంట్లోకే.. అస్సలు వదులుకోవద్దు!
NSPG Scholarship: కేంద్ర ప్రభుత్వం పీజీ విద్యార్థుల కోసం స్కాలర్షిప్ను ప్రారంభించింది. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించాలని ఆలోచిస్తుంటే, ఫీజులు, బోర్డింగ్ లేదా పుస్తకాల కొనుగోలు గురించి ఆందోళన చెందుతుంటే ఈ స్కాలర్షిప్ మీకు విశేషంగా ఉపయోగపడుతుంది. దీని కింద మీకు ప్రతి నెలా రూ.15 వేలు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి. ఇంకో గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ స్కాలర్షిప్ డబ్బులు మీకు రెండు సంవత్సరాలు వస్తాయి. ఈ స్కాలర్షిప్ను నేషనల్ స్కాలర్షిప్ […] -
Silver Investment: 30 రోజుల్లో లక్ష పెరిగిన వెండి ధర.. రీజన్స్ ఇవే!
Silver Investment: నిజంగా చెప్పుకోవాలంటే ఈ రోజు వెండి ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడు వెండి ధర గురించి అంచనా వేయడం ఎవరికీ సాధ్యపడటం లేదు. గత ఏడాది కాలంలో వెండి ధర రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెరిగి ఇప్పుడు కిలోకు రూ.3 లక్షలకు చేరుకుంది. ఇదే టైంలో జనవరి 19, 2026న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధర మొదటిసారిగా కిలోకు రూ.3,00,000 దాటింది. ట్రేడింగ్ వారంలోని మొదటి […] -
OTR: ఆ ఎమ్మెల్యే హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కేందుకు ఎదురు చూస్తున్నారా?
OTR : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచినా… 2024 జూలై 15న అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఏ ముహూర్తాన ఆయన కాంగ్రెస్‌లో చేరారోగానీ.. రాజకీయంగా అటు ఇటు కాకుండా అయిపోయారన్న అభిప్రాయం ఉంది. నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో సఖ్యత లేని కారణంగా కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోయారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారంటూ అటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆయనపై ఫైర్ అయ్యారు. […] -
Afghanistan Bomb Blast: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు.. చైనీయులే టార్గెట్‌గా ఆత్మాహుతి దాడి!
Afghanistan Bomb Blast: ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. తాలిబన్ అధికారుల కథనం ప్రకారం.. ఈ పేలుడులో అనేక మంది మరణించారు. కాబూల్‌లోని న్యూ సిటీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చైనా పౌరులు నివసిస్తున్నారు. మృతదేహాల సంఖ్య ఇంకా పేరే అవకాశం ఉందని ఆఫ్ఘన్ ప్రభుత్వం చెబుతోంది. పేలుడులో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ […]
తాజావార్తలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?