Shiva Ganesh
Author- NTV Telugu-
OTR: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై BJP హైకమాండ్ ఫుల్ ఫోకస్
OTR: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్స్ ఘట్టం ముగిసింది. అన్ని పార్టీల తరపున అభ్యర్థులు పోటాపోటీగా దాఖలు చేశారు. ఒకే పార్టీ నుండి ఒకే వార్డ్‌లో ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్స్ కూడా వేశారు. అయితే ఈ విషయంలో బీజేపీ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోందట. ఆ పార్టీ పరిస్థితి అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి అన్నట్టుగా మారిపోయిందని అంటున్నారు. సాధారణంగా ఒక వార్డ్‌లో ఒక పార్టీ తరపున ఒకరికే బీ ఫామ్ ఇస్తారు. కానీ…బీజేపీలో కొన్ని చోట్ల […] -
OTR: టిడిపి నేతలకు సింబల్ సంకటం..! ఖమ్మంలో రాజకీయ ట్విస్ట్..!
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ చెప్పుకోతగ్గ బలం ఉందని అంటారు. పార్టీ పునాదుల బలం కావచ్చు, సామాజిక సమీకరణల లెక్కలు కావచ్చు. కారణం ఏదైనా…. ఇక్కడ గెలుపు ఓటముల్లో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కీలకం అన్నది రాజకీయవర్గాల విస్తృతాభిప్రాయం. అందుకు తగ్గట్టే ఏపీలో ఏం జరిగినా…. ఇక్కడి టీడీపీ అభిమానులు రియాక్ట్ అవుతుంటారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలు సైతం ఉమ్మడి ఖమ్మంలో ఘనంగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే… […] -
Loan App Blackmail Case: ప్రాణం తీసిన ఇన్స్టంట్ లోన్.. బ్లాక్ మెయిల్ తట్టుకోలేక సూసైడ్
Loan App Blackmail Case: నిజానికి చాలా మంది ఆర్థిక పరిస్థితులు సరిగా లేకనో, అత్యవసరం కావడంతోనో రుణాల వైపు వెళుతూ ఉంటారు. బ్యాంకులు నుంచి లోన్ తీసుకోవాలంటే సవాలక్ష షరతులు ఉండటంతో.. ఈజీగా పొందేందుకు లోన్ యాప్‌ల వైపు చూస్తుంటారు. అలాంటి వారిని టార్గెట్‌గా పెట్టుకొని పలు లోన్ యాప్‌లు నిర్వాహకులు దారుణాలకు పాల్పడుతున్నారు. రుణాలు ఇస్తామంటూ వాట్సాప్‌కు మెసేజ్ చేస్తుంటారు. అలా మెసేజ్ రాగానే రిప్లై ఇవ్వడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. లోన్ పొందాలంటే […] -
Child Hero Austin: మృత్యువుకు ఎదురీదిన చిన్నోడు.. కుటుంబాన్ని కాపాడుకున్న పెద్దోడు!
Child Hero Austin: సముద్రం మధ్యలో మృత్యువు ముంచుకొస్తున్న వేళ.. ఒక 13 ఏళ్ల బాలుడు చూపిన అసాధారణ ధైర్యం ఒక కుటుంబాన్ని ప్రాణాపాయం నుంచి రక్షించింది. ఓ బాలుడు తన తల్లిని, తోబుట్టువులను రక్షించుకునేందుకు చాలా పెద్ద సాహసం చేశాడు. సముద్రంలో కొట్టుకుపోయిన తన తల్లి, తోబుట్టువులను కాపాడుకునేందుకు, అల్లకల్లోలంగా మారిన సముద్రంలో దాదాపు 4 గంటలపాటు భీకర అలలకు ఎదురీది తీరానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించాడు. ఈ చిన్నోడు తీరానికి చేరే టైంకి […] -
Chit Fund Scam: చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.10 కోట్లతో జంప్!
Chit Fund Scam: సామాన్య పేద ప్రజలు, ఉద్యోగులు, పెన్షనర్స్‌ను టార్గెట్‌గా చేసుకుని చిట్టీల పేరుతో చేసిన మోసం ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. సింగరాయకొండలో నమ్మి చిట్టీలు కట్టిన బాధితుల నుంచి రూ. 10 కోట్లు వసూలు చేసిన నిర్వాహకుడు కాకుమాను శ్రీనివాసరావు అనే వ్యక్తి రాత్రికి రాత్రే ఉడాయించటంతో ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకోవటంతో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిర్వాహకుడి కోసం గాలింపు చర్యలు […] -
Sunny Madala: “ఓ టార్చర్ ప్రేమ” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
Sunny Madala: శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకర్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “ఓ టార్చర్ ప్రేమ”. ఈ చిత్రంలో మాదాల రంగారావుగారి మనవడు సన్నీ మాదాల హీరోగా నటిస్తుండగా, మౌనిక డాకోజు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను, టైటిల్ పోస్టర్ని ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ విడుదల చేసారు. అనంతరం పరచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. “మా మాదాల రంగారావు గారి మనవడు, మాదాల రవి […] -
Sharad Pawar: సీఎంపై సీరియస్ అయిన శరద్‌పవార్.. ‘నీకు మాట్లాడే రైట్ ఎక్కడిది?’
Sharad Pawar: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూయడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్సీపీ రెండు వర్గాల విలీనంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ఇటీవల అజిత్ పవార్ వర్గం ఎన్సీపీలో విలీనం కావడంపై సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. “పార్టీ విలీన చర్చలు అజిత్ […] -
Chandrahass:’గుంజీ గుంజీ’ పాటపై విమర్శలకు చంద్రహాస్ రిప్లై.. ‘బరాబర్ సారీ చెప్పా’..
Chandrahass:’బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు చంద్రహాస్ పాడిన ‘గుంజీ గుంజీ’ పాటపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ రేపుతుంది. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కూడా ఈ పాటను విమర్శించడంతో దీనిపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ చిత్రానికి ఈ రగడ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అసలు ఏం జరిగిందంటే.. ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ లైవ్ పెర్ఫార్మెన్స్ […] -
Bandi Saroj Kumar: కేసులేస్తే వాళ్లు ఇంకా పెద్దోళ్లవుతారు.. సినిమా ఇండస్ట్రీపై బండి సరోజ్ సంచలన ట్వీట్!
Bandi Saroj Kumar: తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు జరుగుతున్న ‘రివ్యూ మాఫియా’ చర్చలు, డిఫామేషన్ కేసులు, టికెట్ రేట్ల పెంపు అంశాలపై నటుడు, దర్శకుడు, రచయిత బండి సరోజ్ కుమార్ ఓ వైరల్ ట్వీట్‌తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. “రివ్యూయర్లపై డిఫామేషన్ కేసులు వేస్తే.. వాళ్ల ప్లాట్‌ఫాం మరింత పెద్దదవుతుంది. ఆర్టికల్ 19 ఇచ్చిన స్వేచ్ఛతో వాళ్లు మాట్లాడుతున్నారు. కోర్టు ఆదేశాలతో రేటింగ్స్ బ్లాక్ చేసినా.. ప్రజలు ఇప్పటికే నిజాయితీగా మాట్లాడే పాడ్‌కాస్ట్‌లు, ఛానెళ్ల వైపు […] -
Eesha Rebba: పోలీసు స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ ఈషారెబ్బ.. ఆ వ్యక్తి వేధింపులే కారణమా?
Eesha Rebba: సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు ఆన్లైన్ హరాస్మెంట్ మితిమీరిపోయింది. అయితే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఈషారెబ్బ ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ల కింద అసభ్యకరమైన కామెంట్లు పెట్టిన ఒక వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలకు సంబంధించి ఒకరు అత్యంత అసభ్యంగా, అనైతికంగా కామెంట్లు చేస్తున్నారని […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?