Shiva Ganesh
Author- NTV Telugu-
Bill Gates : ఎప్స్టీన్ వివాదం.. తప్పు ఒప్పుకున్న బిల్‌గేట్స్.. కానీ!
Bill Gates : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం’లో.. జెఫ్రీ ఎప్స్టీన్ అక్రమ దందాలకు సంబంధించిన కీలక పత్రాలు బయటకు రావడం, అందులో బిల్‌గేట్స్ పేరు కూడా ఉండటంతో సర్వత్రా చర్చ మొదలైంది. ఈ వివాదంపై తాజాగా బిల్‌గేట్స్ నోరు విప్పారు. తాను చేసిన పొరపాట్లను అంగీకరిస్తూనే, కొన్ని సంచలన నిజాలను బయటపెట్టారు. తన ఫౌండేషన్ […] -
PM Modi: ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టిన మోడీ.. తొలి భారత ప్రధానమంత్రిగా రికార్డ్!
PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ చేరుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. సాధారణంగా దేశాధినేతలు వచ్చినప్పుడు ఉండే ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన భార్య సారాతో కలిసి స్వయంగా విమానాశ్రయానికి వచ్చి భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో ప్రధాని మోడీకి గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. READ […] -
El Choro: డ్రగ్ డాన్ ఖతం.. ఇప్పుడు ఆ గ్యాంగ్‌కు కొత్త బాస్ ఎవరో తెలుసా?
El Choro: మెక్సికో దేశాన్ని వణికించే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ ముఠా ‘జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్’ (CJNG). దీని నాయకుడు నెమెసియో రూబెన్ ఒసేగురా సెర్వంటెస్ (‘ఎల్ మెన్చో’) ను మెక్సికో సైన్యం ఖతం చేసింది. ఈ వార్తతో దేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజానికి ఇతన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మాఫియా డాన్లలో ఒకడిగా చెబుతారు. ఇతని తలపై అమెరికా ఏకంగా రూ.125 కోట్ల ($15 Million) బహుమతిని ప్రకటించింది. వాస్తవానికి ఎల్ […] -
Most Expensive Cheese: పనికిమాలిన గాడిద కాదు.. లక్షలు కురిపించే గాడిద! కేజీ జున్ను ధర వింటే షాక్ అవుతారు..
Most Expensive Cheese: పనికిమాలిన గాడిద.. బహుశా ఈ పదం వినని వాళ్లు చాలా అరుదుగా ఉంటారు కావచ్చు. ఏదో ఒక సందర్భంలో, తల్లిదండ్రులు, లేదంటే గురువులు, స్నేహితులు ఎవరో ఒకరు మనల్ని అనే సాధారణ పదం పనికిమాలిన గాడిద. కానీ ఇప్పటి నుంచి ఈ పదం మాత్రం అస్సలు వాడకండే.. ఎందుకంటే గాడిద పాలు చాలా చాలా ఖరీదైనవిగా మారాయి. పనికిమాలిన గాడిద అంటే ఖరీదైన పాలిచ్చే గాడిద ఫీల్ అవుతుంది. గాడిద పాలతో తయారయ్యే […] -
Hemant Soren: సీఎం సార్ సేఫ్.. జార్ఖండ్ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట!
Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై నడుస్తున్న ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఆయనకు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన ముఖ్య అంశాలు ఏంటంటే.. మనీ లాండరింగ్ (అక్రమ నగదు చలామణి) కేసులో హేమంత్ సోరెన్‌పై ట్రయల్ కోర్టు తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు ప్రస్తుతానికి స్టే ఇచ్చింది. దీని అర్థం ప్రస్తుతానికి, ఆ కేసులో ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. READ ALSO: Anvesh Lookout Notice: యూట్యూబర్ […] -
Ragi Ambali: ఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే ‘రాగి అంబలి’.. ఇలా చేస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!
Ragi Ambali: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి ప్రతాపం నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి మనం రకరకాల కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు తాగుతుంటాం. కానీ, మన పూర్వీకులు వేసవిలో ఒంటిని చల్లబరచడానికి, శరీరానికి అపరిమితమైన శక్తిని ఇవ్వడానికి రాగి అంబలిని వాడేవారని ఎంత మందికి తెలుసు. ముఖ్యంగా పులియబెట్టి చేసే ఈ రాగి అంబలి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలియస్తే ఆశ్చర్యపోతారు. ఈ అమృతాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: […] -
Operation Octopus: 16 రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసుల గర్జన.. 100 మందికి పైగా సైబర్ కేటుగాళ్లు అరెస్ట్!
Operation Octopus: తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఏకకాలంలో 16 రాష్ట్రాల్లో సోదాలు జరిపి అతిపెద్ద సైబర్ క్రైమ్ ముఠాను పట్టుకున్నారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో వంద మందికి పైగా సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. ఇందులో మ్యూల్ అకౌంట్ హాల్డర్లు, బ్యాంక్ అధికారులు, అకౌంట్ సప్లయర్స్, సైబర్ నేరగాళ్లు ఉన్నారు. ఇందులో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఫొటోలతో నేరాలకు పాల్పడుతున్న ముఠా, డిజిటల్ అరెస్ట్‌లతో పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలున్నాయి. […] -
Marriage Frauds : హైదరాబాద్‌లో బయటపడ్డ షాదీ డాట్ కామ్ మోసగాడు, కిలేడీ పాస్టర్ లీలలు!
Marriage Frauds : పెళ్లి పేరుతో యువతులకు వల వేస్తున్నారు కేటుగాళ్లు. వారిని శారీరకంగా ఉపయోగించుకుని.. పైగా డబ్బు తీసుకుని మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలు రెండు వెలుగులోకి వచ్చాయి. షాదీ డాట్ కామ్‌లో పరిచయం చేసుకుని మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిపై ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. మరోవైపు ప్రేమ పేరుతో వల విసురుతున్న ఓ పాస్టర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పెళ్లి కోసం ఈ మధ్య చాలా మంది మ్యారేజ్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. […] -
Roshan Meka: బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీలతో ఛాంపియన్ హీరో!
Roshan Meka: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘క్లాస్’, ‘మాస్’ ఆడియన్స్‌ను మెప్పించగల యంగ్ హీరోల్లో రోషన్ మేఖా ఒకరు. ‘పెళ్ళిసందడి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో, ఛాంపియన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టుల విషయంలో స్పీడ్ పెంచాడు. తాజాగా ఈ యంగ్ హీరో డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సరికొత్త ప్రేమకథకు పచ్చజెండా ఊపినట్లు టాలీవుడ్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. READ ALSO: Andhra […] -
US Iran War: ఇరాన్‌పై దాడి చేయాల వద్దా అనేది.. ఆ ఇద్దరి చేతుల్లోనే!
US Iran War: అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికా ఎప్పుడైనా ఇరాన్‌పై దాడి చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇరాన్‌పై వైమానిక దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇద్దరు కీలక వ్యక్తులు అధ్యక్షుడి నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తారని అంటున్నారు. వారే ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్. ఈ ఇద్దరూ జెనీవాలో జరిగే కీలకమైన చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. READ […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?