Shiva Ganesh
Author- NTV Telugu-
WEF President : ఎప్స్టీన్ ‘డార్క్’ లిస్ట్.. ప్రపంచ ఆర్థిక వేదిక బాస్ అవుట్.. ఆ విందులే కొంపముంచాయా?
WEF President: వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు, సీఈఓగా ఉన్న బోర్జ్ బ్రెండే తన పదవికి రాజీనామా చేశారు. లైంగిక నేరస్థుడిగా పేరున్న జెఫ్రీ ఎప్స్టీన్తో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. అమెరికా న్యాయశాఖ వివరాల ప్రకారం.. బోర్జ్ బ్రెండే గతంలో ఎప్స్టీన్తో కలిసి మూడుసార్లు బిజినెస్ డిన్నర్లు (విందులు) చేశారు. అంతేకాకుండా, వీరిద్దరూ ఈమెయిల్స్, మెసేజ్‌ల ద్వారా కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం. తన రాజీనామా ప్రకటనలో బ్రెండే […] -
India vs Zimbabwe: టీమిండియా కథ మార్చబోతున్న మ్యాచ్.. ఒక్క ఓటమితో ఆ నలుగురి కెరీర్స్ క్లోజ్!
India vs Zimbabwe: ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పరిస్థితి ‘చావు-రేవు’ అన్నట్టుగా తయారైంది. ముఖ్యంగా ఈరోజు (ఫిబ్రవరి 26, గురువారం) జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ భారత జట్టు భవిష్యత్తును మాత్రమే కాదు, నలుగురు స్టార్ ఆటగాళ్ల కెరీర్‌ను కూడా నిర్ణయించబోతోంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో భారత్ గెలవడమే కాదు, సౌత్ ఆఫ్రికా – వెస్టిండీస్‌ను ఓడించాలి. ఎందుకంటే వెస్టిండీస్ రన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. వెస్టిండీస్ వాళ్లు గెలిస్తే మన […] -
Captaincy On The Edge: ఆ ఐదుగురు కెప్టెన్ల మెడ మీద కత్తులు.. ఒక్క ఓటమి చాలు, కెరీర్ క్లోజ్!
Captaincy On The Edge: ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 ప్రపంచకప్ క్లైమాక్స్‌కు చేరుకుంది. మార్చి 8న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌తో కొత్త ఛాంపియన్ ఎవరో తేలిపోనుంది. అయితే, ఈ టోర్నమెంట్ ఫలితాలు కేవలం ట్రోఫీ విజేతనే కాదు, ప్రపంచ క్రికెట్లోని ఐదుగురు కీలక కెప్టెన్ల భవిష్యత్తును కూడా నిర్ణయించబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, ఈ ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదంలో ఉన్న ఆ ఐదుగురు కెప్టెన్ల […] -
UBS OTT Rights: నెట్‌ఫ్లిక్స్ మైండ్ బ్లోయింగ్ డీల్.. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’కు రికార్డ్ బ్రేకింగ్ ధర!
UBS OTT Rights: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడానికి జెట్ స్పీడ్‌లో రెడీ అవుతుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, బిజినెస్ పరంగా ఈ మూవీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ మైండ్ బ్లోయింగ్ […] -
Saudi Arabia: ఇండియాతో సహా 40 దేశాల నుంచి చికెన్, గుడ్లను నిషేధించిన ముస్లిం దేశం..!
Saudi Arabia: భారతదేశంతో సహా 40 దేశాల నుంచి కోడి మాంసం, గుడ్లు సహా పౌల్ట్రీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడాన్ని సౌదీ అరేబియా తాజాగా నిషేధించింది. పలు నివేదికల ప్రకారం.. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ఈ ఉత్తర్వు జారీ చేసింది. ఈ జాబితాలో భారతదేశం కూడా ఉంది. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, దేశ మార్కెట్లో ఆహార భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడానికి ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచ ఆరోగ్య పరిస్థితిని […] -
PM Modi: తొమ్మిదేళ్ల తర్వాత ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటన.. ‘నెస్సెట్’లో మార్మోగిన భారత్ పేరు!
PM Modi: ప్రధాని మోడీ చివరిసారిగా 2017లో ఇజ్రాయెల్‌ను సందర్శించారు. మళ్లీ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆయన ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన బంధం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పబడింది. విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన ‘నెస్సెట్’ ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు. ఆయన పార్లమెంటులోకి రాగానే సభ్యులందరూ లేచి […] -
Healthy Recipes: పత్యం ఉన్నవారికీ అమృతంలాంటి కారప్పొడి.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసుకోండి!
Healthy Recipes: సాధారణంగా కారప్పొడిలో రకరకాల పప్పులు వాడుతుంటారు. కానీ, పత్యం ఉండే వారు లేదా పప్పులు పడని వారు కూడా తినగలిగేలా ఎలాంటి పప్పులు లేకుండా కేవలం ధనియాలు, ఎండు మిరపకాయలతో కమ్మని కారం పొడిని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసా.. ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: ICC ఈవెంట్ సాంగ్.. క్రికెట్ అభిమానులకు ప్రత్యేక ట్రీట్ అందించనున్న Anirudh Ravichander లైవ్ పెర్ఫార్మెన్స్..! కావలసిన పదార్థాలు: * ఎండు మిరపకాయలు (గుంటూరు […] -
Buchi Babu Sana: మెగా హీరో తర్వాత అక్కినేని హీరోతో బుచ్చిబాబు సినిమా!
Buchi Babu Sana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. వృద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రం తర్వాత బుచ్చిబాబు సానా […] -
Iran Conflict: ఇరాన్ సుప్రీం లీడర్ ఆఫీసు లక్ష్యంగా దాడి.. టెహ్రాన్ నడిబొడ్డున భీకర యుద్ధం!
Iran Conflict: ఇరాన్ దేశ రాజధాని టెహ్రాన్ నడిబొడ్డున అత్యంత రక్షణ ఉండే ప్రభుత్వ ప్రాంతంలో ఊహించని యుద్ధం జరిగింది. ఇరాన్ సైన్యం (IRGC), ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న MEK గ్రూపు సభ్యుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రధాన కార్యాలయం ఉండే మోతహరి కాంప్లెక్స్‌లోకి చొరబడి ఆపరేషన్ నిర్వహించాలని ముజాహిదీన్-ఎ-ఖల్క్ యోధులు (MEK) ప్రయత్నించారు. ఆ సమయంలో ఖమేనీకి విధేయులైన సైన్యం (IRGC) వారిని […] -
The Paradise: యూట్యూబ్‌లో “ఆయా షేర్” ఊర మాస్ విధ్వంసం..
The Paradise: దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ మేకర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ సినిమా ది ప్యారడైజ్. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు విడుదలైంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ మామూలుగా లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాట […]
తాజావార్తలు
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?