Shiva Ganesh
Author- NTV Telugu-
BCCI Naman Awards: లెజెండ్స్‌కు బీసీసీఐ సలాం! రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ, మిథాలీ రాజ్‌లకు అత్యున్నత పురస్కారాలు..
BCCI Naman Awards: భారత క్రికెట్ చరిత్రలో తమదైన ముద్ర వేసిన దిగ్గజాలకు బీసీసీఐ అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ ఫాస్ట్ బౌలర్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీలను ఈ ఏడాది ప్రతిష్టాత్మక కల్నల్ సి.కె.నాయుడు జీవిత సాఫల్య పురస్కారం (Life-time Achievement Award) వరించింది. అలాగే మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కు బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నారు. READ […] -
Milk Purity: మీరు తాగే పాలు అసలైనవేనా? కల్తీ పాలను గుర్తించే 5 సింపుల్ పద్ధతులు ఇవే!
Milk Purity: చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అవసరమైన విటమిన్ డి, బి12 వంటి కీలక పోషకాలు పాలలో పుష్కలంగా ఉంటాయి. అయితే, ఇటీవల కాలంలో పాలు, పాల ఉత్పత్తుల కల్తీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం నీటినే కాకుండా.. డిటర్జెంట్లు, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను పాలల్లో కలుపుతున్నారు. ఇవి మీ కుటుంబ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే మీరు కొనుగోలు చేసిన పాలు స్వచ్ఛమైనవో కాదో ఇంట్లోనే […] -
viral video: ఏం పని ఆంటీ ఇది? వైరల్ వీడియో చూశారా!
viral video: సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం జనం ఎంతటి సాహసానికైనా వెనకాడటం లేదు. ఒక్కోసారి ఈ పిచ్చి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా ఓ మహిళ చీర కట్టుకుని ఎస్కలేటర్‌పై చేసిన విన్యాసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. READ ALSO: South Indian Lemon Rice Recipe: నిమిషాల్లోనే ఘాటైన, టేస్టీ లెమన్ రైస్ రెడీ.. వైరల్ […] -
Kuldeep Yadav Marriage: పెళ్లికొడుకు అయిన టీమిండియా స్టార్ క్రికెటర్.. భార్య ఆస్తి ఎంతో తెలుసా?
Kuldeep Yadav Marriage: భారత క్రికెట్ జట్టు స్టార్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాను ఆయన నేడు (మార్చి 14, 2026) వివాహం చేసుకోబోతున్నారు. ముస్సోరీలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక వైభవంగా జరుగుతోంది. కుల్దీప్, వంశికలది కాన్పూర్‌లో మొదలైన అందమైన ప్రేమకథ అని వారి సన్నిహితులు చెబుతున్నారు. పొరుగు ఇళ్లలో పెరిగిన వీరిద్దరి మధ్య ఉన్న చిన్ననాటి స్నేహం […] -
Pakistan: పాకిస్థాన్ సైనిక స్థావరంపై ఆఫ్ఘన్ మెరుపు దాడి!
Pakistan: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం నాడు పాకిస్థాన్‌కు చెందిన ఒక కీలక సైనిక స్థావరంపై తమ వైమానిక దళం దాడి చేసిందని ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ‘X’ వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. ఆఫ్ఘన్ దళాలు జరిపిన ఈ మెరుపు దాడిలో పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ రక్షణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. […] -
Mother Daughter Suicide: పెళ్లి ఇంట్లో చావు కేకలు! వరుడి నిందలతో సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆమె తల్లి బలి..
Mother Daughter Suicide: పెళ్లి కాకముందే.. యువతిని అనుమానించాడు.. నీ ప్రవర్తన సరిగా లేదంటూ నిందలు వేశాడు.. వరుడు చేసిన ఈ పనికి రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. అపవాదు… అవమానం భరించలేక తల్లీకూతుళ్లు సూసైడ్ చేసుకున్నారు. దీంతో పెళ్లి జరగాల్సిన ఇంట్లో చావు కేకలు వినిపించాయి. ఆనందాలు నిండాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన బాపట్ల జిల్లా ద్రోణాదులలో జరిగింది. పెళ్లి జరగాల్సిన ఇంట్లో తల్లీకూతుళ్లు ఒకేసారి బలవన్మరణానికి […] -
Rajampeta Crime: రాజంపేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య ప్రాణాలు పోతుంటే నవ్వుతూ రికార్డ్ చేసిన భర్త!
Rajampeta Crime: నువ్ చచ్చిపో.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా.. ఇదీ ఓ భర్త తీరు. భర్త మాటలు.. వేధింపులకు బిత్తరపోయిన ఆ ఇల్లాలు ఉరి వేసుకునే ప్రయత్నం చేసింది. తన కళ్ల ముందే ఘాతుకానికి పాల్పడుతున్నా.. ఆ నరరూప రాక్షసుడు ఇసుమంత కూడా కరగలేదు. పైగా ఉరి అలా కాదు ఇలా వేసుకోవాలి అని చెబుతూనే వీడియో కూడా తీశాడు నీచుడు. మరింత కుంగిపోయిన ఆ ఇల్లాలు.. భర్త వీడియో తీస్తుండగానే.. ఉరికి వేలాడి విగత […] -
Vijay TVK: తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీఏ గూటికి దళపతి విజయ్?
Vijay TVK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నగారా మోగకముందే రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇదే సమయంలో దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీపై అందరి దృష్టి నెలకొంది. ఈ క్రమంలో విజయ్ను తమ కూటమిలోకి ఆహ్వానించేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సినీ గ్లామర్‌తో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ పార్టీని తమ […] -
Oil Crisis: చమురు సెగ.. రోజుకు రూ.2 వేల కోట్ల నష్టం.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
Oil Crisis: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో భారతీయ చమురు కంపెనీలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. చమురు ధరల పెరుగుదల దేశీయ చమురు సంస్థలను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు సరఫరా గొలుసును దెబ్బతీయడమే కాకుండా, దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేలా చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ (IOC), BPCL, HPCL వంటి కంపెనీలు […] -
Janasena Formation Day: రేపే జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. గిరిజన పల్లెలో పవన్ కళ్యాణ్ వేడుకలు.. షెడ్యూల్ ఇదే!
Janasena Formation Day: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం (మార్చి 14) వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులు వేడుకలకు సిద్ధమయ్యారు. అయితే, ఈ ఏడాది పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని గిరిపుత్రుల మధ్య జరుపుకోవాలని పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రేపు (శనివారం) అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు గ్రామంలో పవన్ కళ్యాణ్ […]
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?