Shiva Ganesh
Author- NTV Telugu-
SaiPallavi: భన్సాలీ కన్ను సాయిపల్లవిపైనే.. ఆ లెజెండరీ బయోపిక్ సెట్ అయినట్లేనా!
SaiPallavi: వైవిధ్యమైన పాత్రలు, సహజసిద్ధమైన నటనతో దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘నేచురల్ బ్యూటీ’ సాయిపల్లవి. లేడీ పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మించనున్న లెజెండరీ నటి మధుబాల బయోపిక్‌లో సాయిపల్లవి ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు సమాచారం. READ ALSO: Today Astrology: సోమవారం దిన […] -
Ustaad Bhagat Singh: “అన్నయ్య పక్కన ఉంటే నేను హీరో అన్న సంగతే మర్చిపోతాను” – పవన్ కళ్యాణ్
Ustaad Bhagat Singh: తెలుగు సినీ పరిశ్రమలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆదివారం నిర్వహించిన ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్యపై ఉన్న అపారమైన గౌరవాన్ని చాటుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. READ ALSO: Ustaad Bhagat Singh: “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” ఉస్తాద్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ […] -
Ustaad Bhagat Singh: “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” ఉస్తాద్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్..
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి భారీ విజయం తర్వాత మళ్లీ హరీష్ శంకర్‌తో పనిచేయడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. “హరీష్ శంకర్‌కు అభిమానుల నాడి తెలుసు. ఆయన రాసే డైలాగుల్లో పదును, చూపే విజువల్స్ […] -
Ustaad Bhagat Singh: “కళ్యాణ్ మా ఎమ్మెల్యే.. నేను డైరెక్టర్ అవ్వడానికి ఆయనే కారణం!”.. పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ ఫిల్మ్ “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పెద్ది సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు పాల్గొని తన స్పీచ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. తాను […] -
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్’ ఈవెంట్లో హరీష్ శంకర్ వెరైటీ పబ్లిసిటీ.. ఆ షర్ట్ వెనుక అసలు కథ ఇదే!
Ustaad Bhagat Singh: ఈ ఉగాదికి బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘మాస్ జాతర’ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ ఫిల్మ్ “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. ఈ […] -
Kerala Elections 2026: కేరళలో హ్యాట్రిక్ టార్గెట్.. పినరయి విజయన్ ‘మాస్టర్ ప్లాన్’!
Kerala Elections 2026: కేరళ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో రాజకీయ సందడి ఒక్కసారిగా పెరిగింది. అధికార సిపిఐ(ఎం) తమ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తూ కీలక ప్రకటన చేసింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను సీపీఐ(ఎం) 86 స్థానాల్లో నేరుగా పోటీ చేయనుంది. మిగిలిన 54 స్థానాలను లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) లోని ఇతర మిత్రపక్షాలకు కేటాయించింది. READ ALSO: Gen Z: భారతీయ వ్యాపార రంగంలో ‘జెన్ జీ’ ప్రభంజనం.. […] -
IPL 2026: కేకేఆర్ కెప్టెన్‌గా మళ్లీ అతనే.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న షారుక్ ఖాన్ టీమ్!
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ ఎడిషన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండటంతో ఫ్రాంచైజీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గత సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్, ఈసారి కూడా అజింక్య రహానేకే సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో అజింక్య రహానే నాయకత్వంలోని కేకేఆర్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈసారి కెప్టెన్‌ను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, రహానే అనుభవం జట్టుకు […] -
Suyodhana Teaser: సస్పెన్స్ మిస్టరీతో ‘సుయోధన’ టీజర్
Suyodhana Teaser: ప్రియదర్శి హీరోగా నటిస్తున్న చిత్రం ‘సుయోధన’. ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగిన ఈ టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. “ఇదొక రియల్ స్టోరీ వరుణ్” అనే డైలాగ్‌తో టీజర్ ఆరంభమవుతుంది. ఒక వ్యక్తికి ఎవరో ‘దుర్యోధనుడిలా’ కనిపిస్తున్నాడనే విచిత్రమైన పాయింట్‌తో కథ సాగుతున్నట్లు అర్థమవుతోంది. అసలు ఆ వ్యక్తి ఎవరు? అతనికి, ప్రియదర్శిక ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాలు సస్పెన్స్‌గా ఉన్నాయి. […] -
Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!
Air India: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుతం ఒక విచిత్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంస్థ తన ఉద్యోగులకు కల్పించే ‘ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని’ (Employee Leisure Travel – ELT) వేలాది మంది సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఈ కుంభకోణంలో సుమారు 4,000 మందికి పైగా ఉద్యోగులు భాగస్వాములైనట్లు గుర్తించిన యాజమాన్యం, వారిపై కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. READ ALSO: Election Commission: మోగిన ఎన్నికల నగారా.. […] -
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సెన్సార్ పూర్తి..!
Sudigali Sudheer: వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘G.O.A.T’ (Greatest of All Time). యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలయికతో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా అలరించనుందని స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ […]
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?