Shiva Ganesh
Author- NTV Telugu-
Kuppam Murder Case: ఒక్క ఫోన్ కాల్.. తోటలో శవంగా యువకుడు! కుప్పంలో కలకలం..
Kuppam Murder Case: కుప్పం నియోజకవర్గంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఆ హత్యకు కారణం ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాలే కావడం పలు అనుమానాలకు దారి తీసింది. అర్ధరాత్రి సమయంలో వచ్చిన ఆ ఫోన్ కాల్ వల్లే ఆ యువకుడు బయటకు వెళ్లడం… చివరికి తెల్లవారేసరికి శవంగా మామిడి పొలాల్లో కనిపించడం వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు కుప్పం పోలీసులు. ఐతే సొంత బంధువులే ఈ హత్యకు […] -
Jagtial Crime: ఒకే రోజు రెండు దారుణాలు.. గర్భిణీ అని చూడకుండా భార్యను నరికి చంపిన యూట్యూబర్ భర్త!
Jagtial Crime: జగిత్యాల జిల్లాలో ఒకే రోజు రెండు దారుణాలు జరిగాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలపై వారి భర్తలు అఘాయిత్యాలకు తెగబడ్డారు. ఒకడు ఏకంగా యువతిని అత్యంత దారుణంగా కత్తితో నరికి నరికి చంపేశాడు. కనీసం గర్భిణీ అనే కనికరం కూడా లేకుండా విచక్షణ మర్చిపోయి ప్రవర్తించాడు. మరో ఘటనలో యువకుడు.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడింది. కానీ ఈ రెండు కేసుల్లో ఒకరు అదనపు కట్నం కోసం వేధిస్తుండగా.. […] -
Congress: కేరళ ఎన్నికల నగారా.. 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
Congress: కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మంగళవారం (మార్చి 17) నాడు 55 మంది అభ్యర్థులతో కూడిన తన తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశంలో ఈ పేర్లకు ఆమోదం ముద్ర వేశారు. READ ALSO: Dhurandhar : 30 ఏళ్ల క్రితం పాటకి 46 లక్షలిచ్చారు! జాబితాలో కీలక […] -
SS Thaman: నాకు కాపీ కొట్టడం రాదు.. అందుకే దొరికిపోతా: థమన్
SS Thaman: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ తన సినీ ప్రయాణం, కెరీర్ లో ఎదుర్కొన్న సవాళ్లు, వ్యక్తిగత విషయాల గురించి ఎన్టీవీ నిర్వహించిన పాడ్‌కాస్ట్ షోలో మనసు విప్పి మాట్లాడారు. తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. READ ALSO: Poco X8 Pro: పోకో X8 Pro సిరీస్ వచ్చేసింది.. 9000mAh బ్యాటరీ + […] -
Dhurandhar 2: సెన్సార్ బోర్డ్ ‘A’ సర్టిఫికేట్.. రికార్డ్ రన్‌టైమ్! బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ విధ్వంసం
Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ధురందర్: ది రివెంజ్”. ఈ బుధవారం (మార్చి 18) సాయంత్రం నుంచే స్పెషల్ పెయిడ్ ప్రివ్యూల ద్వారా ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు తిరగరాస్తున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా […] -
Mojtaba Khamenei: అమెరికా – ఇజ్రాయెల్ లొంగిపోతేనే యుద్ధం ఆగిపోతుంది: ఇరాన్ సుప్రీం లీడర్
Mojtaba Khamenei: ఇరాన్ .. ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించి మరింత భీకరంగా మారుతోంది. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా పగ్గాలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, తన మొదటి విదేశాంగ విధాన ఉత్తర్వులోనే నిప్పులు చెరిగారు. శాంతి చర్చలకు తావులేదని, శత్రు దేశాలు బేషరతుగా లొంగిపోతేనే యుద్ధం ఆగుతుందని ఆయన ఈ ఉత్తర్వులో స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి అందుతున్న అన్ని కాల్పుల విరమణ ప్రతిపాదనలను మొజ్తబా ఖమేనీ […] -
Health Tips: మధ్యాహ్నం కునుకు మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే!
Health Tips: చాలా మందికి మధ్యాహ్నం భోజనం తర్వాత ఓ చిన్న కునుకు తీయడం అలవాటు. కొందరు దీనిని అలసటను తగ్గించుకునే మార్గంగా భావిస్తే, మరికొందరు సోమరితనానికి చిహ్నంగా చూస్తారు. అయితే, మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది మనం నిద్రపోయే సమయం, వ్యవధి (Duration) పై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ స్టోరీలో మధ్యాహ్నం కునుకు మంచిదేనా, కాదా అనేది తెలుసుకుందాం. READ ALSO: Renu Desai: అనసూయ తర్వాత ఇప్పుడు […] -
Renu Desai: అనసూయ తర్వాత ఇప్పుడు రేణు దేశాయ్.. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే జైలుకే!
Renu Desai: సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సినీ నటి రేణు దేశాయ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, ఆమెను వేధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకర కామెంట్లు, వ్యక్తిగత దూషణలపై రేణు దేశాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం […] -
MP Raghav Chadha: పార్లమెంట్లో రూ.19 వేల కోట్ల బ్యాంకుల గుట్టు విప్పిన ఎంపీ రాఘవ్ చద్ధా!
MP Raghav Chadha: భారతదేశ బ్యాంకింగ్ రంగంలో సామాన్యులపై జరుగుతున్న ఒక ‘నిశ్శబ్ద దోపిడీ’ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా పార్లమెంటు వేదికగా ఎండగట్టారు. బ్యాంక్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ (Minimum Balance) నిర్వహించలేదనే నెపంతో గత మూడేళ్లలో బ్యాంకులు ఏకంగా రూ.19,000 కోట్లు పెనాల్టీల రూపంలో వసూలు చేశాయని ఆయన వెల్లడించారు. ఈ గణాంకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. READ ALSO: LPG Cylinder Booking: గ్యాస్ సిలిండర్ల కోసం భారీ […] -
Sarke Chunar Song: ఇదేం పోయే కాలం.. బూతు పాటని తెలిసి పాడిందా! నెటిజన్లు ఫైర్..
Sarke Chunar Song: తెలుగులో భక్తి పాటలు పాడుకునే మంగ్లీకి.. ఇదేం పోయే కాలం అని నెట్టిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి, సంజయ్ దత్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్’ (KD: The Devil) ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సినిమాలోని ‘సర్కే చునర్ తేరీ సర్కే’ (Sarke Chunar Teri Sarke) అనే పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో […]
తాజావార్తలు
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?