Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ‘పెద్ది’ ట్రైలర్ తర్వాత ఫ్యాన్స్‌కు ఇచ్చే గిఫ్ట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi: ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “పెద్ది”. ఈ చిత్రం కోసం మెగా అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ భారీ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ స్పీడ్ పెంచుతూ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు.
రీసెంట్ గానే ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్, ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ను అధికారికంగా రివీల్ చేశారు. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఆడియెన్స్‌ను ఊపేసేలా ఒక ‘స్పెషల్ సాంగ్’ ను రిలీజ్ చేయబోతున్నారట. ఈ స్పెషల్ సాంగ్‌లో రామ్‌చరణ్, జాన్వీకపూర్‌లతో పాటు గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ కూడా సందడి చేయబోతుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండటంతో, ఈ ఐటెం సాంగ్ మ్యూజిక్ పరంగా మరో లెవల్లో ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సాంగ్‌కి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్‌ను త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్లోనే ఇది ఒక వైవిధ్యమైన సినిమా కావడంతో, బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Also Read
TRAILER LAUNCH ✅️
SPECIAL SONG LAUNCH ✅️Stay tuned to @PeddiMovieOffl 💥💥💥💥 It's going to be Massive pic.twitter.com/wQcKxZZKqU
— PEDDI (@PeddiMovieOffl) May 12, 2026
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!