Shiva Ganesh
Author- NTV Telugu-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు చావుదెబ్బ.. 16 యుద్ధ విమానాలు ధ్వంసం!
US-Iran War: మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో జరుగుతున్న పోరులో అగ్రరాజ్యం అమెరికా ఊహించని నష్టాలను చవిచూస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధంలో అగ్రరాజ్యం చావుదెబ్బ తిందని విశ్లేషకులు చెబుతున్నారు. 2026 యుద్ధ గమనంలో ఇప్పటివరకు అమెరికా వాయుసేనకు చెందిన 16 విమానాలు కూలిపోయినట్లు నివేదికలు అందుతున్నాయి. ఇందులో అత్యాధునిక డ్రోన్లతో పాటు కీలకమైన యుద్ధ విమానాలు కూడా ఉండటం గమనార్హం. వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Stock Market: హమ్మయ్య.. తేరుకున్న మార్కెట్.. […] -
IPL 2026: ఆ ఐదుగురు దిగ్గజాలకు ఇదే చివరి సీజన్ కానుందా? అభిమానుల్లో ఉత్కంఠ!
IPL 2026: అతిపెద్ద క్రికెట్ పండుగకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 19వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. బ్యాట్స్మెన్ల పరుగుల దాహానికి, బౌలర్ల వికెట్ల వేటకు మైదానలు సిద్ధమౌతున్నాయి. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరిగే పోరుతో ఈ లీగ్ అట్టహాసంగా మొదలుకానుంది. అయితే, ఈ సీజన్లో కొందరు స్టార్ ప్లేయర్లకు వీడ్కోలు సీజన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిగ్గజ […] -
Dawood Ibrahim: ఎట్టకేలకు అమ్ముడైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఆస్తులు.. దక్కించుకున్నది ఎవరో తెలుసా?
Dawood Ibrahim: దశాబ్దాల నిరీక్షణ తర్వాత, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన పూర్వీకుల ఆస్తుల వేలం ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతమైంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న దావూద్ కుటుంబానికి చెందిన నాలుగు వ్యవసాయ ప్లాట్లను ముంబైకి చెందిన ఒక వ్యక్తి అత్యధిక బిడ్‌తో దక్కించుకున్నారని అధికారులు తెలిపారు. READ ALSO: Netanyahu: ఇరాన్ అణుశక్తిని నాశనం చేశాం.. పుకార్ల మధ్య నెతన్యాహు ప్రెస్‌మీట్ వేలం వివరాలు ఇవే.. రత్నగిరి జిల్లాలోని ముంబాక్ గ్రామంలో ఉన్న […] -
Ahmad Vahidi: మొస్సాద్‌కే దొరకని ‘మాస్టర్ మైండ్’.. అమెరికా – ఇజ్రాయెల్ ‘హిట్ లిస్ట్’లో అగ్రస్థానం ఇతనిదే!
Ahmad Vahidi: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన వ్యూహకర్తను రంగంలోకి దించింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీతో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కీలక నేతలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్లిష్ట సమయంలో IRGC పగ్గాలను బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదీ చేపట్టారు. READ ALSO: Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. […] -
Dhurandhar 2: ధురంధర్ 2 లో పాకిస్థాన్ మాజీ ప్రధాని..
Dhurandhar 2: ప్రస్తుతం సినీ ప్రపంచంలో ‘ధురంధర్ 2’ పేరు మార్మోగిపోతోంది. ‘ధురంధర్: ది రివెంజ్’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం విడుదలైన తొలిరోజే రికార్డులను బద్దలు కొట్టింది. రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ నటుల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంలో ఫస్ట్ పార్ట్ పాత్రలతో పాటు కొన్ని కొత్త పాత్రలు కూడా చేరడం విశేషం. ఈ స్టోరీలో ఆ పాత్రల వివరాలను తెలుసుకుందాం. READ ALSO: GaddarFilmAwards […] -
Anushka Shetty: అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ క్లారిటీ ఇదే..
Anushka Shetty: టాలీవుడ్ ‘జెజమ్మ’ అనుష్క శెట్టి త్వరలో ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నారంటూ నెట్టింట జరుగుతున్న ప్రచారానికి ఆమె టీమ్ చెక్ పెట్టింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూనే, వ్యక్తిగత జీవితాన్ని సెన్సేషనలైజ్ చేయడంపై ఘాటుగా స్పందించింది. అనుష్క వ్యక్తిగత జీవితాన్ని ప్రతిరోజూ హెడ్లైన్స్లోకి తీసుకురావడం సరైన పద్ధతి కాదని ఆమె టీమ్ పేర్కొంది. “అనధికారిక సమాచారాన్ని పదే పదే ప్రచురించడం అన్యాయం. అన్నిటికంటే నిరాశ కలిగించే విషయం ఏమిటంటే.. ఆమె […] -
Stock Market: 5 నిమిషాల్లో రూ.8 లక్షల కోట్ల లాస్.. పేకమేడలా కుప్పకూలిన స్టాక్ మార్కెట్!
Stock Market: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ గురువారం ఒక ‘బ్లాక్ థర్స్డే’గా మిగిలిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు దేశీయ మార్కెట్లను కమ్మేశాయి. మార్కెట్ ప్రారంభమైన కేవలం ఐదు నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద సునామీలో కొట్టుకుపోయినట్లుగా రూ.8 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. READ ALSO: Virat Kohli: “మరో స్పెషల్ ఛేజ్కు నేను రెడీ”.. ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు ముందు SRHకు కోహ్లీ మాస్ వార్నింగ్! ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ఇరాన్ – అమెరికా […] -
BPCL LPG ATM: గ్యాస్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి ‘LPG ATM’ స్టార్ట్.. ఎక్కడో చూసేయండి!
BPCL LPG ATM: యుద్ధ మేఘాల వల్ల దేశంలో ఎల్పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హర్యానాలోని గురుగ్రామ్ (సోహనా, సెక్టార్-33)లో పైలట్ ప్రాజెక్టుగా దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎంను అందుబాటులోకి తీసుకువచ్చింది. READ ALSO: AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది! ఇది ఎలా పనిచేస్తుందంటే.. ఈ ఏటీఎం ద్వారా గ్యాస్ […] -
PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ
PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు రాకను, కొత్త ఆరంభాల స్ఫూర్తిని జరుపుకుంటూ ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. తెలుగు ప్రజల పండుగ ఉగాది సందర్భంగా ప్రధానమంత్రి తెలుగు భాషలో ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని కోరుకున్నారు. READ ALSO: JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు.. […] -
Anil Sunkara: అనిల్ సుంకర సరికొత్త ప్రయోగం.. ‘ఎయిర్‌ఫోర్స్–బెజవాడ బ్యాచ్’ స్టార్ట్
Anil Sunkara: టాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తూ, కంటెంట్‌కు పట్టం గట్టే నిర్మాతగా పేరు తెచ్చుకున్న అనిల్ సుంకర మరో వినూత్న అడుగు వేశారు. ప్రతిభ ఉన్న కొత్త వాళ్లను వెండితెరకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఆయన ఇప్పటికే ‘షో టైమ్-సినిమా తీద్దాం రండి’ అనే రియాలిటీ షోను ప్రారంభించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ, తాజాగా ఒక క్రేజీ ఫీచర్ ఫిల్మ్‌ను అనౌన్స్ చేశారు. READ ALSO: Ugadi […]
తాజావార్తలు
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?