Shiva Ganesh
Author- NTV Telugu-
Pahalgam Attack: పహల్గామ్ గాయానికి ఏడాది.. ఇప్పుడు ‘మినీ స్విట్జర్లాండ్’ పరిస్థితి ఎలా ఉందంటే!
Pahalgam Attack: ప్రకృతి ఒడిలో పరవశించే పర్యాటకులకు పహల్గామ్లోని బైసారన్ లోయ భూలోక స్వర్గంలాంటింది. పచ్చని పచ్చిక బయళ్లు, ఆకాశాన్ని తాకే పైన్ చెట్లతో ‘మినీ స్విట్జర్లాండ్’గా పిలవబడే ఈ లోయ నేడు నిర్మానుష్యంగా మారింది. ఒకప్పుడు పర్యాటకుల కేరింతలతో కళకళలాడిన ఈ ప్రాంతంలో ఇప్పుడు కేవలం గాలి శబ్దం, పారామిలిటరీ బలగాల పహారా మాత్రమే కనిపిస్తోంది. పహల్గామ్ గాయానికి సరిగ్గా ఏడాది అవుతున్న క్రమంలో ఇప్పుడు ‘మినీ స్విట్జర్లాండ్’ పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఈ […] -
Tim Cook: ఆపిల్ సీఈఓగా టిమ్ కుక్ రిటైర్మెంట్! ఆయన ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా?
Tim Cook: ఆపిల్ కంపెనీలో ఒక శకం ముగియబోతోంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ దిగ్గజాల్లో ఒకటిగా ఆపిల్‌ను తీర్చిదిద్దిన టిమ్ కుక్ తన సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో జాన్ టర్నస్ ఆపిల్ నూతన సారథిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. టిమ్ కుక్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఆయన ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా.. అలాగే ఆయన ప్రస్థానం ఆపిల్‌లో ఎప్పుడు […] -
Miheeka Bajaj: కెమెరా ముందుకు రాను.. అది నా వల్ల కాదు: మిహీకా బజాజ్
Miheeka Bajaj: రానా దగ్గుబాటి భార్యగా మాత్రమే కాకుండా, ఒక ఇంటీరియర్ డిజైనర్‌గా, ఆంత్రప్రెన్యూర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు మిహీకా బజాజ్. తాజాగా ‘ఆర్ట్ కనెక్ట్’ వేదికగా ‘మైదా’ అనే ఆర్ట్ షోను ప్రారంభించిన ఆమె, తన కెరీర్, సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. అక్కినేని-దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చిన కోడలిగా మీరు సినిమాల్లోకి వస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆమె కచ్చితంగా ‘లేదు’ అని సమాధానమిచ్చారు. “నాకు సినిమాలపై, నటీనటులపై గౌరవం ఉంది. […] -
Miheeka Bajaj: రానా ఇచ్చిన ఆ గిఫ్ట్ నాకు ఎంతో ప్రత్యేకం.. మనసులో మాట బయటపెట్టిన మిహీకా బజాజ్
Miheeka Bajaj: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి భార్యగా అందరికీ సుపరిచితురాలైన మిహీకా బజాజ్, సాధారణంగా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడరు. అయితే తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, రానాతో ఉన్న బంధం, తన ఇష్టాయిష్టాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు అత్యంత ప్రియమైన వస్తువు ఏది అని అడిగినప్పుడు మిహీకా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. “రానా, నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న కొత్తలో ఆయన […] -
Chicken Samosa: సమోసా ప్రియులకు పండగే.. బండి మీద రుచితో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
Chicken Samosa: అలా చల్లని సాయంత్రం వేళ.. చిరు జల్లులు పడుతుంటే, కప్పు కాఫీతో పాటు కరకరలాడే వేడి వేడి సమోసా తింటుంటే ఆ మజాయే వేరు. సాధారణంగా మనం బయట బండి మీద దొరికే ఆలు సమోసాలను తింటూ ఉంటాం. కానీ, అదే బండి మీద దొరికే రుచితో, అంతకంటే నాణ్యంగా.. నోరూరించే ‘చికెన్ సమోసా’లను ఇంట్లోనే తయారు చేసుకుంటే? నాన్-వెజ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా, అదిరిపోయే రుచితో క్రిస్పీ చికెన్ సమోసాను ఎలా సిద్ధం […] -
Justice Swarana Kanta Sharma: మాజీ సీఎంకు హైకోర్టు గట్టి షాక్.. ‘కేజ్రీవాల్ కేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు’
Justice Swarana Kanta Sharma: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన ‘రీక్యూసల్’ (న్యాయమూర్తి విచారణ నుంచి తప్పుకోవాలని కోరడం) పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం ఘాటుగా స్పందించింది. తన నిష్పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను జస్టిస్ స్వరన్ కాంత శర్మ తోసిపుచ్చారు. ఏ శక్తివంతమైన నాయకుడి ఒత్తిడికో, సోషల్ మీడియా పుకార్లకో లొంగి తన రాజ్యాంగ బాధ్యతల నుంచి వైదొలగబోనని ఆమె స్పష్టం చేశారు. READ ALSO: KCR: బీఆర్ఎస్ జనరల్ […] -
Pakistan: పాకిస్థాన్‌కు చేజారిన రూ.12,500 కోట్ల డీల్.. సూడాన్ సంక్షోభంలో సౌదీ కీలక నిర్ణయం!
Pakistan: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూడాన్ దేశానికి ఆయుధాలు, యుద్ధ విమానాలను సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12,500 కోట్లు) భారీ రక్షణ ఒప్పందాన్ని పాకిస్థాన్ రద్దు చేసుకుంది. తమకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన సౌదీ అరేబియా చేసిన విజ్ఞప్తి మేరకు ఇస్లామాబాద్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. READ ALSO: Jeevan Reddy : రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం అసలు కారణం […] -
USA Delivery Jobs: సరదాగా పని చేస్తూ ఒక్క రోజుకు రూ.20 వేలు సంపాదిస్తున్న అమెరికన్స్.. ఆ పని ఏంటో తెలుసా?
USA Delivery Jobs: భారతదేశంలో డెలివరీ బాయ్ అనగానే నెలకు రూ.25-30 వేల సంపాదన, ఎండనక వాననక కష్టపడే పని అని మనం అనుకుంటాం. కానీ అమెరికాలో సీన్ పూర్తిగా రివర్స్.. అక్కడ డెలివరీ జాబ్ అనేది ఒక మజా కలిగించే పని. అందుకే అక్కడ పురుషుల కంటే మహిళలే ఈ వృత్తిలో ఎక్కువగా కనిపిస్తుంటారు. కేవలం పార్ట్ టైమ్ పని చేస్తూనే లక్షల్లో సంపాదించడం అక్కడ విశేషం. దీని కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. […] -
Stock Market: స్టాక్ మార్కెట్లో రక్త కన్నీరు.. ఒక్క రోజులో రూ.71 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!
Stock Market: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన రెండో విడత శాంతి చర్చలకు ముందే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వార్తలతో సోమవారం మార్కెట్లలో భారీ అస్థిరత నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఒక్కరోజే రూ.71,000 కోట్లు క్షీణించింది. అసలేం జరిగిందంటే.. హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ వాదిస్తుండగా, అమెరికా ఒక […] -
Japan Tsunami Warning: దూసుకొస్తున్న సునామీ.. జపాన్‌లో 10 అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్న కెరటాలు!
Japan Tsunami Warning: ఉత్తర జపాన్‌లో సోమవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైంది. భూకంపం ధాటికి సముద్ర తీర ప్రాంతాలు ఒక్కసారిగా వణికిపోయాయి. భూకంపం అనంతరం అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. జపాన్ ప్రధాని సనాయే తకైచి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. READ ALSO: Anasuya Bharadwaj : […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!