Shiva Ganesh
Author- NTV Telugu-
Best Air Coolers: AC అవసరం లేదు.. రూ. 6 వేల లోపు బడ్జెట్లోనే బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే!
Best Air Coolers: ఎండలు ముదురుతున్న వేళ సామాన్యులకు ఏసీలు కొనడం, వాటి కరెంట్ బిల్లులు కట్టడం భారంగా మారుతోంది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలే కొనాల్సిన పనిలేదని చెబుతున్నారు నిపుణులు. తక్కువ బడ్జెట్లో, తక్కువ విద్యుత్ వినియోగంతో ఇల్లు చల్లబరిచే బెస్ట్ ఎయిర్ కూలర్ల మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.6 వేల లోపు ధరలో లభించే టాప్ బ్రాండెడ్ ఎయిర్ కూలర్ల వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Puri […] -
Jagapathi Babu: ఆ సినిమా నుంచి నాకు హీరోయినే లేదు: జగపతి బాబు
Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మరోసారి తన మార్కు సెటైర్లతో వార్తల్లో నిలిచారు. ఆయన కీలక పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘వదలా’. ఆకెళ్ల వి.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ప్రెస్మీట్లో జగపతి బాబు సరదాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి. ఈ సందర్భంగా జగపతి బాబు మాట్లాడుతూ.. తన సినిమాల్లో హీరోయిన్ల ప్రాధాన్యత గురించి ప్రస్తావించారు. “లెజెండ్ సినిమా […] -
Shivam Dube: ప్రపంచకప్ హీరో సాహసం.. మాస్క్ ధరించి.. థర్డ్ ఏసీలో సామాన్యుడిలా ప్రయాణం! అసలేం జరిగిందంటే?
Shivam Dube: భారత క్రికెట్ జట్టు T20 ప్రపంచకప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడి చరిత్ర సృష్టించిన వేళ, టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబేకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో 24 పరుగులు పిండుకుని, భారత్‌ను విజేతగా నిలిపిన శివమ్ దూబే.. అహ్మదాబాద్ నుంచి ముంబైకి రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహంలో దేశమంతా సంబరాలు చేసుకుంటుండగా, […] -
Turkey Supports Iran: ఇరాన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించిన ముస్లిం దేశం.. ఇప్పుడు అమెరికాతో యుద్ధం చేస్తుందా?
Turkey Supports Iran: ఇరాన్ – అమెరికా & ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో సరికొత్త మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు తటస్థంగా ఉన్నట్లు కనిపించిన టర్కీ, తొలిసారిగా ఇరాన్‌కు తన బహిరంగ మద్దతును ప్రకటించింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. READ ALSO: Sanju Samson: టీ20 వరల్డ్‌కప్‌లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్‌ను లీక్ చేసిన సూర్య.. సున్నీ-షియా విభేదాలు […] -
Trump Reliance Deal: సాహో భారత్.. అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించిన రిలయన్స్!
Trump Reliance Deal: అమెరికా ఇంధన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. గత అర్ధ శతాబ్ద కాలంగా (50 ఏళ్లు) అమెరికాలో ఒక్క కొత్త ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం (Oil Refinery) కూడా నిర్మించలేదు. అయితే, ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టులో భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామి కావడం విశేషం. టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో ఈ కొత్త రిఫైనరీని నిర్మించనున్నట్లు […] -
Chota K Naidu: సినిమాకు కులం లేదు: ఛోటా కే.నాయుడు
Chota K Naidu: టాలీవుడ్లో కులం అనేది ఒక అదృశ్య శక్తిలా పని చేస్తుందని చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ చర్చను మరో కోణంలోకి తీసుకెళ్లింది. ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె. నాయుడు ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా కులం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. కొన్ని […] -
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్లాన్.. సుకుమార్ శిష్యుడితో మెగా సినిమా!
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాల విషయంలో రూట్ మార్చారు. వరుసగా యువ దర్శకులకు, ముఖ్యంగా లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్న బాస్, తాజాగా సుకుమార్ శిష్యుడైన దర్శకుడు శ్రీనివాస్ (శ్రీను) చెప్పిన కథకు ఫిదా అయినట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంతో సాగే బలమైన కథాంశం అని సినీ వర్గాల్లో జోరుగా […] -
Mobile Recharge Controversy: పార్లమెంటులో రీఛార్జ్ సెగ.. 12 నెలలకు 13 రీఛార్జ్ లా? కేంద్రంపై ఎంపీల ప్రశ్నల వర్షం!
Mobile Recharge Controversy: భారతదేశ టెలికాం రంగంలో ప్రీపెయిడ్ ప్లాన్ల గడువుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. సామాన్య ప్రజలపై పడుతున్న అదనపు భారానికి వ్యతిరేకంగ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో కీలక ప్రశ్నలు లేవనెత్తారు. టెలికాం కంపెనీలు అనుసరిస్తున్న ఈ విధానం వినియోగదారులను దోపిడీ చేయడమేనని ఆయన అభివర్ణించారు. సాధారణంగా మనం నెలకు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటామని భావిస్తాం. కానీ, భారతదేశంలోని మెజారిటీ ప్రీపెయిడ్ ప్లాన్లు 28 రోజుల చెల్లుబాటుతోనే […] -
Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!
Reliance: ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో, భారతీయ కుటుంబాలకు నిరంతరాయంగా గ్యాస్ (LPG) సరఫరా చేయడమే లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) నడుం బిగించింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తన జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచుతున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, భారతీయ గృహాలకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కీలక నిర్ణయం […] -
Nuwan Seneviratne: స్కూల్ బస్సు డ్రైవర్ నుంచి టీమిండియా ‘వరల్డ్ కప్’ హీరో వరకు.. ఎవరీ నువాన్ సెనెవిరత్నే?
Nuwan Seneviratne: మైదానంలో సిక్సర్లు కొట్టేది ఆటగాళ్లే కావచ్చు.. స్టేడియంలో కప్పు పట్టుకుని కేరింతలు కొట్టేది 15 మంది సభ్యులే కావచ్చు.. కానీ, ఆ విజయం వెనుక నెట్స్ లో రక్తం చిందించే ‘అజ్ఞాత వ్యక్తులు’ కొందరు ఉంటారు. టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడి ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుంటే, ఆ విజయంలో ఒక ‘శ్రీలంక’ వ్యక్తి హస్తం ఉందంటే నమ్ముతారా. ఒకప్పుడు కుటుంబాన్ని పోషించుకోవడానికి కొలంబో వీధుల్లో స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్, ఇప్పుడు […]
తాజావార్తలు
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!