Shiva Ganesh
Author- NTV Telugu-
Vaazha 2: మలయాళ సెన్సేషన్ ‘వాలా 2’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..
Vaazha 2: ఒక చిన్న సినిమా స్టార్ట్ అయ్యి.. కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన అందుకున్న మలయాళ సంచలనం ‘వాలా Ⅱ’ . ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. సావిన్ SA దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. సాహు గారపాటి ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. […] -
Groww Q4 Results: స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన గ్రో.. లాభాల పంట పండించిన ఈ షేరు గురించి తెలుసా?
Groww Q4 Results: ప్రముఖ ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ ‘గ్రో’ మాతృ సంస్థ ‘బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్’ అంచనాలను మించి రాణించింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక ఫలితాలు అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. ఈ కంపెనీ నికర లాభం విషయానికి వస్తే.. గతేడాదితో పోలిస్తే ఏకంగా 122 శాతం వృద్ధితో రూ.686 కోట్లుగా నమోదైంది. ఆదాయం విషయానికి వస్తే కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 87 శాతం పెరిగి రూ.1,505 కోట్లకు చేరింది. […] -
Lenskart controversy: ఒక్కరోజే లెన్స్‌కార్ట్‌కు రూ.4,500 కోట్లు లాస్.. అసలేం జరిగిందంటే?
Lenskart controversy: ప్రముఖ కళ్లద్దాల తయారీ సంస్థ ‘లెన్స్‌కార్ట్’ ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. కంపెనీకి చెందిన ఒక పాత డ్రెస్ కోడ్ పాలసీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అది కాస్తా పెద్ద దుమారానికి దారితీసింది. దీని ప్రభావం కంపెనీ వ్యాపారంపైనే కాకుండా స్టాక్ మార్కెట్ విలువపై కూడా తీవ్రంగా పడింది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.4,500 కోట్లకు పైగా పడిపోవడం గమనార్హం. అసలు ఏం జరిగిందంటే.. READ ALSO: […] -
MI vs GT: రోహిత్ భాయ్ వస్తున్నాడు.. గుజరాత్ మ్యాచ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న హిట్‌మ్యాన్!
MI vs GT: ముంబై ఇండియన్స్ అభిమానులకు అదిరిపోయే వార్త అందింది. ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టుకు, కీలక ఆటగాడు రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే కీలక అప్డేట్ ఇచ్చారు. నిజానికి పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న ముంబై ఇండియన్స్‌కు గాయాల బెడద పెద్ద సమస్యగా మారింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురవ్వగా, మిచెల్ సాంట్నర్ అనారోగ్యం కారణంగా గత మ్యాచ్‌కు దూరమయ్యారు. […] -
Silver Purity: పాపం తెలుసా.. వెండి కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారంట! ఎలాగో తెలుసా?
Silver Purity: దేశంలో వెండికి క్రమంగా డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఒక విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో వెండి కొనుగోలు చేస్తున్న ప్రతి ముగ్గురు వినియోగదారులలో ఒకరు స్వచ్ఛత విషయంలో మోసపోతున్నారని ‘లోకల్‌సర్కిల్స్’ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. అక్షయ తృతీయ పండుగ వేళ వెండి నాణేలు, ఆభరణాలు కొనేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. READ ALSO: IPL Record: ఐపీఎల్ కింగ్ కోహ్లీ కాదు.. ఎవరో తెలుసా? విస్తుపోయే గణాంకాలు.. సర్వేలో తేలిన […] -
Chanakya Niti: విలువల ముసుగులో మోసపోకండి! ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తున్న చాణక్య నీతి
Chanakya Niti: భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత ఆచార్య చాణక్యుడికే దక్కుతుంది. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లతో చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకున్న మేధావి ఆచార్య చాణక్య. నిజానికి ఆయన కేవలం ఒక రాజగురువు మాత్రమే కాదు.. గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, వ్యూహకర్త కూడా. నేటికీ చాణక్యుడు చెప్పిన సూత్రాలు వ్యక్తిగత జీవితానికే కాకుండా, రాజకీయాలకు, కార్పొరేట్ రంగానికి కూడా దారిచూపుతూనే ఉన్నాయి. READ ALSO: మైత్రీ – […] -
PM Modi: మహిళలకు మోడీ బంపర్ ఆఫర్.. ప్రతి మహిళకు ఏటా రూ.36 వేలు! బెంగాల్ వేదికగా ప్రధాని హామీ
PM Modi: పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో జరిగిన ‘విజయ సంకల్ప సభ’లో ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కేంద్ర పథకాలను అడ్డుకుంటున్న టీఎంసీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళా సాధికారతే లక్ష్యంగా బీజేపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను ప్రధాని వివరించారు READ ALSO: Prakash Raj: “త్వరలో వస్తున్నా.. మీ అందరికీ సమాధానం ఇస్తా”.. “శ్రీరాముడి” […] -
Ajit Agarkar: సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా ఆటగాళ్ల భవిష్యత్తు నిర్ణయించేది ఆయనే!
Ajit Agarkar: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. టీమిండియా చిఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు బోర్డు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. 2027లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ వరకు అగార్కర్‌నే ఆ పదవిలో కొనసాగించాలని బిసిసిఐ భావిస్తోందని సమాచారం. అజిత్ అగార్కర్ హయాంలో టీమిండియా అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. ఆయన ఎంపిక చేసిన జట్లు వరుసగా ఐసీసీ […] -
Israel: చైనా, పాకిస్థాన్ ఇజ్జత్ తీసిన ఇజ్రాయెల్.. ఇరాన్‌కు ఎంత ‘చెక్కు’ ఇచ్చారని సూటి ప్రశ్న!
Israel: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) వేదికగా ఇజ్రాయెల్ రాయబారి సంచలన ఆరోపణలు చేశారు. వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్న ఆంక్షల వెనుక కొన్ని దేశాల “రహస్య ఒప్పందాలు” ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఫ్రాన్స్, చైనా, పాకిస్థాన్ ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఆయన సంధించిన ప్రశ్నలు దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. READ ALSO: Bhagyashri Borse : ఈ ఏడాదైనా భాగ్యశ్రీ ఖాతాలో హిట్ పడేనా..? “ఆ చెక్కు మాకు చూపించండి” హోర్ముజ్ […] -
North Korea: రెచ్చిపోయిన ఉత్తర కొరియా.. గజగజ వణుకుతున్న పొరుగు దేశాలు!
North Korea: కొరియా ద్వీపకల్పంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. అంతర్జాతీయ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా ఆదివారం ఉదయం వరుస బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి మరోసారి అలజడి సృష్టించింది. ఈ ఏడాది ఆ దేశం జరుపుతున్న ఆయుధ పరీక్షల్లో ఇది తాజాది కావడం గమనార్హం. తూర్పు ఉత్తర కొరియాలోని సిన్పో తీర ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (JCS) ధృవీకరించింది. ఈ ప్రయోగాలు ఉత్తర […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!