DK: ‘నన్ను వదిలేసి ఫస్ట్ టైం చేస్తున్నావ్’.. సమంత ఈవెంట్లో రాజ్‌కు డీ.కే. కౌంటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK: సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. తాజాగా జరిగిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు బాలీవుడ్ ప్రఖ్యాత క్రియేటర్ రాజ్‌తో పాటు డికే (రాజ్ & డీకే ద్వయం) హాజరయ్యారు. వేదికపై డీకే మాట్లాడుతూ.. సమంత, రాజ్‌లపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సమంతతో నేను ఆల్రెడీ రెండు సిరీస్‌లలో కలిసి పని చేశాను. తనను డైరెక్ట్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌తో ఒకటి మాత్రం చాలా నమ్మకంగా చెప్పగలను. సమంత ఏదైనా పని మొదలుపెడితే దానికి తన 100% ఇస్తుంది. తన హృదయాన్ని, సోల్‌ను, రక్తాన్ని.. సర్వస్వాన్ని ఆ ప్రాజెక్ట్ కోసం ధారపోస్తుంది. ఈ ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ చూస్తుంటే కూడా అదే అనిపించింది. తను ఏమాత్రం తగ్గకుండా కష్టపడింది. ట్రైలర్ చాలా ఎక్సైటింగ్‌గా ఉంది, మీ అందరితో కలిసి థియేటర్లలో ఈ సినిమా చూడటానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.
సమంత భర్త, ‘మా ఇంటి బంగారం’ సహ నిర్మాత అయిన రాజ్ నిడిమోరును ఉద్దేశించి ఆయన ఫన్నీ కామెంట్స్ చేశారు. “రాజ్.. నన్ను వదిలేసి నువ్వు ఫస్ట్ టైం ఇది ఒక్కడే ఒంటరిగా చేస్తున్నావ్. ఐ హోప్ నువ్వు మంచి పని చేసే ఉంటావని ఆశిస్తున్నా. ఆల్ ద బెస్ట్ రాజ్” అంటూ నవ్వించేశారు. మా ఇంటి బంగారం టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ చిత్రంపై టాలీవుడ్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ కాబోతుంది.
Also Read
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
తాజావార్తలు
-
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?