Trump House: అమ్మకానికి అమెరికా అధ్యక్షుడి ఇల్లు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో నివసించిన ఇల్లును ఇప్పుడు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తుంది. పలు నివేదికల ప్రకారం.. ట్రంప్ తన బాల్యంలో ఎక్కువ భాగం ఈ ఇంట్లోనే గడిపారు. ప్రస్తుతం ఈ ఇంటి విలువ $2.3 మిలియన్లు పలుకుతున్నట్లు సమాచారం. READ ALSO: Rameshwaram Cafe: ఎంతకు తెగించార్రా.. రామేశ్వరం కేఫ్‌పై కేసు.. ఈ ఇల్లు […]
Bollywood vs Malayalam Industry: భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ దుల్కర్ సల్మాన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్లో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు దుల్కర్. హిందీ, మలయాళ చిత్ర పరిశ్రమల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. హిందీ చిత్రసీమలో నటించేటప్పుడు పెద్ద స్టార్ అని అనిపించుకోకపోతే వాళ్లు ఎంతో నిర్లక్ష్యం చేస్తారని వెల్లడించారు. కార్వాన్ చిత్రంతో 2018లో దుల్కర్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. READ ALSO: CM Revanth […]
HIV vs AIDS: వాస్తవానికి AIDS అనేది ఒక ప్రాణాంతక వ్యాధి అని, దానికి ఇంకా చికిత్స లేదని అందరికీ తెలుసు. కానీ ఎయిడ్స్ .. హెచ్ఐవి వైరస్ రెండు ఒకటి కావని మీలో ఎంత మందికి తెలుసు. AIDS అనేది HIV వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ శరీరంలో సంవత్సరాల తరబడి ఉండి, అదుపు లేకుండా వదిలేస్తే, అది AIDS కి దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రజలు తరచుగా HIV, AIDS […]
OSD Posts: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు ఇండియన్ రైల్వేస్ గిఫ్ట్ ప్రకటించింది. ఇంతకీ ఆ ముగ్గురు మహిళా క్రికెటర్లు ఎవరో తెలుసా.. ప్రతికా రావల్, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్లు. తాజాగా ఈ ముగ్గురు క్రికెటర్లను భారత రైల్వేస్ ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD – స్పోర్ట్స్)గా నియమించింది. ఈ ముగ్గురు ఇప్పుడు గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్‌కు సమానమైన జీతాలు, ప్రయోజనాలను […]
Ajay Devgn: తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8 – 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు దేశ–విదేశాల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర […]
Pawan Kalyan: ఓజీ సినిమాతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ సినిమా కోసం రంగంలోకి దిగారు. పవన్ అభిమానులలోనే కాకుండా, సినిమా ప్రేక్షకులలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యా్ణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్‌సింగ్ ఎంతటి హిట్ సినిమానో తెలిసిందే. తాజాగా ఈ హీరో – డైరెక్టర్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా […]
Female Suicide Bomber: నొకుండిలోని ఫ్రాంటియర్ కార్ప్స్ (FC) ప్రధాన కార్యాలయంపై జరిగిన తాజా దాడి పాకిస్థాన్ భద్రతా వ్యవస్థను కుదిపేసింది. ఈ దాడికి బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) బాధ్యత వహించింది. తాజాగా పాకిస్థాన్ FC ప్రధాన ద్వారం వద్ద తనను తాను పేల్చుకున్న మహిళా ఆత్మాహుతి బాంబర్ జరీనా రఫిక్ అలియాస్ తరంగ్ మహో ఫోటోను పాక్ అధికారులు విడుదల చేశారు. ఈ ఫోటోలో ఆమె ధరించిన జాకెట్లో మూడు బాంబులు కనిపిస్తున్నాయి. పేలుడు […]
Epic Movie Glimpse: ఓటీటీలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న వెబ్‌సిరీస్ #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఇందులో నటించిన నటీనటులు ఎంతటి గుర్తింపు సొంతం చేసుకున్నారో తెలిసిందే. తాజాగా ఈ వెబ్ సిరీస్‌లోని పాత్రలతో ‘#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ ఆదిత్య హాసన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోహీరోయిన్లుగా ‘బేబీ’ సినిమాతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ – వైష్ణవీ చైతన్య కనిపించనున్నారు. వీళ్ల కాంబినేష్లో తెరకెక్కుతున్న […]
Varun Sandesh: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఓటీటీ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ హీరో నటించిన ‘నయనం’ వెబ్ సిరీస్ జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించినట్లు డైరెక్టర్ చెప్పారు. ఈ ఒరిజినల్లో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. డాక్టర్ నయన్ పాత్రలో […]
Spirit: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగా. తీసిన మూడు సినిమాలతోనే చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. రిలీజ్‌కు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ […]