Sampath Kumar
Author- NTV Telugu-
Asian Games 2023: ముగిసిన ఆసియా క్రీడలు.. స్వర్ణాల్లో ‘డబుల్ సెంచరీ’ కొట్టిన చైనా! నాలుగో స్థానంలో భారత్
Asian Games 2023 Closing Ceremony: 16 రోజులుగా క్రీడాభిమానులను అలరించిన ఆసియా క్రీడలు 2023 ఆదివారంతో ముగిశాయి. సెప్టెంబర్ 23న చైనాలోని హాంగ్జౌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన 19వ ఆసియా క్రీడలు.. అక్టోబర్ 8న ఘనంగా ముగిశాయి. 80 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన బిగ్ లోటస్ స్టేడియంలో 75 నిమిషాల పాటు ముగింపు వేడుకలు జరిగాయి. 45 దేశాలకు చెందిన క్రీడాకారులు మైదానంలోకి రాగా.. చైనా సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. […] -
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Gold Today Rate in Hyderabad on 9th October 2023: ఇటీవలి రోజుల్లో వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా మూడో రోజు పసిడి ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (అక్టోబర్ 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,980గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400.. […] -
Virat Kohli: సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!
Virat Kohli Breaks Sachin Tendulkar Record: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. వైట్‌బాల్ క్రికెట్ ఐసీసీ ఈవెంట్లలో విరాట్ ఇప్పటివరకు 2740కి పైగా రన్స్ చేశాడు. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో సచిన్ 2719 రన్స్ చేశాడు. ఈ […] -
Mitchell Starc: ప్రపంచకప్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా మిచెల్ స్టార్క్!
Mitchell Starc breaks Lasit Malinga’s OCI World Cup Wickets record: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన మైలురాయి అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో 50 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసిన స్టార్క్.. వన్డే ప్రపంచకప్ టోర్నీలో 50 వికెట్స్ మార్క్‌ను అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో అతి తక్కువ బంతుల్లో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా […] -
Bhagavanth Kesari Trailer: సప్పుడ్ సెయ్యక్.. పిల్ల మొగ్గ! బాలయ్యబాబు అభిమానులకు పూనకాలే
Nandamuri Balakrishna and Sreeleela’s Bhagavanth Kesari Movie Trailer Out: అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా.. యువ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ పాత్ర చేస్తున్నారు. దసరా కానుకగా ఈ నెల 19న భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాంతో చిత్ర […] -
Best 5G Smartphones: 15 వేలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. సూపర్ ఫీచర్స్!
Best 5G Smartphones under 15000 india: ఈ కామర్స్ సైట్స్ పుణ్యమాని దసరా పండుగ ముందుగానే వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు సేల్స్ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించగా.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ను అమెజాన్ ఆరంభించింది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్ఫోన్స్తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. దాంతో చాలా తక్కువ ధరకే కొన్ని స్మార్ట్‌ఫోన్స్ […] -
Virat kohli Duck: విరాట్ కోహ్లీ డకౌట్ కావాలి.. మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
Michael Clarke wants Want Virat Kohli To Score A Duck: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగియగా.. ప్రస్తుతం భారత్ ఛేజింగ్ చేస్తోంది. టీమిండియా ఆరంభంలోనే మూడు వికెట్స్ కోల్పోగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ అతడికి అండగా క్రీజులో ఉన్నాడు. భారత్ ఈ ఇద్దరిపైనే ఆశలు పెట్టుకుంది. […] -
IND vs AUS: భారత్ స్పిన్ మాయాజాలం.. ఆస్ట్రేలియా ఆలౌట్! టీమిండియా టార్గెట్ ఎంతంటే?
Australia 199 all out after Ravindra Jadeja, Kuldeep Yadav heroics: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా స్పిన్నర్లు విజృంభించడంతో.. ఆస్ట్రేలియా మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 49.3 ఓవర్లకు 199 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. దాంతో భారత్ టార్గెట్ 200గా ఉంది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (41), స్టీవ్ స్మిత్ (46) టాప్ స్కోరర్లు. భారత స్పిన్నర్లలో […] -
IND vs AUS: జార్వో బాబాయ్ మళ్లీ వచ్చేశాడు.. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు అంతరాయం! రంగంలోకి కోహ్లీ
Pitch invader Jarvo 69 returns at IND vs AUS Match: కరోనా మహమ్మారి అనంతరం 2021లో భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా పదే పదే భారత జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చి మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన ‘జార్వో 69’ గురించి మనకు తెలిసిందే. ఇంగ్లండ్ ప్రముఖ యూట్యూబర్ అయిన ‘జార్వో’.. అలియాస్ డేనియెల్ జార్విస్ మరోసారి మైదానంలోకి వచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల […] -
OnePlus Nord CE 3 Lite 5G Price: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర!
Buy OnePlus Nord CE 3 Lite 5G Smartphone Rs 17,499 in Amazon Great Indian Festival 2023: దసరా పండగ సందర్భంగా ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఆఫర్ల జారత మొదలైంది. అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ నడుస్తోంది. అక్టోబర్ 7న ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ అందుబాటులో ఉండగా.. ఈ రోజటి (అక్టోబర్ 8) నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్‌లో […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!