Sampath Kumar
Author- NTV Telugu-
Virat Kohli Record: అనిల్ కుంబ్లే రికార్డ్ బ్రేక్.. తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ!
Virat Kohli becomes superman at first slip to dismiss Mitchell Marsh in IND vs AUS Match: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక క్యాచ్‌లు (వికెట్ కీపర్ కాకుండా) పట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఓపెనర్ మిచిల్ మార్ష్ క్యాచ్‌ను అందుకోవడంతో విరాట్ ఖాతాలో […] -
World Cup 2023: సచిన్ రికార్డు బద్దలు.. ప్రపంచకప్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్!
David Warner Breaks Sachin Tendulkar’s ODI World Cup Record: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ ఈ రికార్డు సాదించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఏడవ ఓవర్ రెండో బంతికి ఫోర్ బాదిన దేవ్ భాయ్.. ప్రపంచకప్ టోర్నీలో 1,000 పరుగులు పూర్తి […] -
ODI World Cup 2023: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. న్యూజిలాండ్‌కు భారీ షాక్!
New Zealand Captain Kane Williamson Ruled Out of Netherlands Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమైన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. నెదర్లాండ్స్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. కేన్ మామ ఇంకా పూర్తి స్ధాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో కివీస్ మేనెజ్మెంట్ ఈ […] -
IND vs AUS: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్! తుది జట్లు ఇవే
Australia have won the toss and have opted to bat: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టైటిల్ ఫేవరెట్స్ భారత్, ఆస్ట్రేలియా జట్లు మరికొద్దిసేపట్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంఛుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ట్రావిస్ హెడ్ దూరం కాగా.. సీన్ అబాట్, మార్కస్ స్టోయినిస్ మరియు జోష్ ఇంగ్లిస్ తుది జట్టులో లేరు. […] -
IND vs PAK: అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ప్రత్యేక వందే భారత్ రైళ్లు!
Vande Bharat Trains for IND vs PAK Match: భారత గడ్డపై గురువారం వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం అయింది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది. నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. భారత్ అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొడుతుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్‌లు తలపడనున్నాయి. […] -
PAK vs NED: టాస్ గెలిచిన నెదర్లాండ్స్.. తెలుగులో మాట్లాడిన డచ్ ప్లేయర్!
Netherlands Player Teja Nidamanuru Talks in telugu: వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. 290-300 ప్లస్ స్కోర్ చేయాలని తాము భావిస్తున్నట్లు పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన గత రెండు వార్మప్ […] -
Realme Festive Days Sale: రియల్మీ ఫెస్టివ్ డేస్ సేల్.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ తగ్గింపు!
Huge Discounts on Smartphones at Realme Festive Days Sale 2023: ‘రియల్మీ’ మొబైల్ కంపెనీ ‘ఫెస్టివ్ డేస్ సేల్’ను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 8న ప్రారంభం అయి అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో కస్టమర్లకు అద్భుతమైన డీల్స్, డిస్కౌంట్లను రియల్మీ అందిస్తోంది. సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లు మరియు ఏఐఓటీ ఉత్పత్తుల శ్రేణిపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఈ డీల్స్ అధికారిక రియల్మీ వెబ్సైట్లో సహా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి. […] -
iPhone 14 Price Drop: అతి తక్కువ ధరకే ఐఫోన్ 14.. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు!
iPhone 14 Price Cut in Flipkart Big Billion Days Sale 2023: ‘యాపిల్’ కంపెనీ గత నెలలో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ 15 సిరీస్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎప్పటిలానే.. కొత్త సిరీస్ 15 లాంచ్ అనంతరం పాత సిరీస్ 14 మోడళ్ల ధరలు తగ్గాయి. అయితే ఐఫోన్ 14 ధరలు మరింత తగ్గనున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో రూ. 50వేల కంటే తక్కువ ధరకే […] -
King Kohli: వన్డే ప్రపంచకప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం.. బ్రహ్మానందం మాదిరి స్టిల్స్ వైరల్!
Virat Kohli’s Indian Jersey Pics Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023కి సిద్దమవుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 6) భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ‘కింగ్ కోహ్లీ’ చైన్నైలోని చిదంబరం స్టేడియంలో శ్రమిస్తున్నాడు. ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం 3-4 రోజుల క్రితమే చెన్నై చేరుకున్న.. విరాట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. భారత జట్టుకు […] -
ODI World Cup 2023: నేడు ఉప్పల్‌లో పాకిస్తాన్, నెదర్లాండ్స్ మ్యాచ్.. తుది జట్లు ఇవే! ఫాన్స్ సంగతేంటి?
Pakistan vs Netherlands Match at Uppal Stadium: వన్డే ప్రపంచకప్ 2023లో రెండో మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఉప్పల్ వేదికగా పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఫేవరెట్‌గా ఉన్న పాక్.. రెండు వార్మప్ మ్యాచుల్లోనూ ఓడిపోవడం ఆ జట్టును ఆందోళన పరుస్తోంది. ప్రధాన టోర్నీలో పసికూన నెదర్లాండ్స్‌పై గెలిచి ఆత్మవిశ్వాసం నింపుకోవాలని చూస్తోంది. మరోవైపు క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శనతో […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!