Sampath Kumar
Author- NTV Telugu-
Xiaomi HyperOS: 13 ఏళ్ల తర్వాత ఎంఐయూఐకి షావోమి గుడ్‌బై.. ఇకపై హైపర్ ఓఎస్!
Xiaomi says goodbye to MIUI after 13 years: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమి’ స్మార్ట్‌ఫోన్స్ వాడే వారందరికీ ‘ఎంఐయూఐ’ సుపరిచితమే. ఎంఐయూఐ సాఫ్ట్వేర్ బ్రాండ్‌కి ఓ పర్యాయపదంగా మారింది. ఎంఐ, రెడ్మీ ఫోన్లతో పాటు పోకో ఫోన్లలో కూడా ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. షావోమి ఎంఐయూఐకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 13 ఏళ్లుగా తమ స్మార్ట్‌ఫోన్స్‌లో వాడుతున్న ఎంఐయూఐకి షావోమి గుడ్‌బై చెబుతోంది. […] -
Zomato Delivery Girl: జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా హాట్ లేడీ.. వీడియో వైరల్!
Woman Zomato delivery executive riding bike Goes Viral: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘జొమాటో’కు డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా పురుషులే పని చేస్తుంటారు. సాధారణంగా మనం రోడ్లపై ఎక్కువగా అబ్బాయిలనే చూస్తుంటాం. రాత్రైనా, పగలైనా కస్టమర్లకు వారు ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. అయితే తాజాగా జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా ఓ హాట్ లేడీ కనిపించింది. బిజీ రోడ్డుపై జొమాటో బాగ్ వేసుకుని బైక్‌పై వెళుతున్న ఓ అమ్మాయికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […] -
Same Gender Marriage: స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు.. నాలుగు వేర్వేరు తీర్పులు..!
Verdict to be out on Same Gender Marriage form Supreme Court: కొంతకాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్దతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైందని కాదని స్పష్టం చేసింది. లైంగిక ధోరణి ఆధారంగా […] -
Salman Khan: విరాట్ ‘దబాంగ్’, రోహిత్ ‘బజరంగీ భాయిజాన్’.. సల్మాన్ ఖాన్ ఫిదా!
Salman Khan Says Virat Kohli is Dabangg and Rohit Sharma is Bajrangi Bhaijaan: ప్రపంచకప్ 2023లో భారత్ దూసుకుపోతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా (6 పాయింట్స్) టాప్ ప్లేస్‌లో ఉంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ధి కొడుతుంది. భారత ఆటగాళ్ల ఫామ్ చూస్తే.. ఈ మ్యాచ్ కూడా సునాయాసంగా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచకప్ 2023లో భారత్ అన్ని విభాగాల్లో రాణిస్తూ విజయాలు […] -
IND vs PAK: ఉపఖండ క్రికెట్‌కు ఇది చేటు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Gautam Gambhir React on India vs Pakistan Clash in World Cup 2023: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫలితంపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ నుంచి కనీస పోటీ కూడా లేదని, ఇలాంటి ఆటతీరు ఉపఖండ క్రికెట్‌కు చేటు చేస్తుందన్నారు. హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా క్రమశిక్షణతో బౌలింగ్ చేశారని గంభీర్ ప్రసంశించారు. అక్టోబర్ 14న నరేంద్ర […] -
World Cup 2023: స్టీవ్ స్మిత్ ఖాతాలో చెత్త రికార్డు.. వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి!
Steve Smith Goes For Duck For 1st Time In World Cup: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదు అయింది. వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి డకౌట్ అయ్యాడు. దాంతో ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా డకౌట్ అవ్వని స్మిత్ పరంపరకు తెర పడింది. ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక బౌలింగ్‌లో స్మిత్ పెవిలియన్ చేరాడు. ఈ […] -
IND vs BAN: టీమిండియాతో మ్యాచ్.. బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ!
Bangladesh Captain Shakib Al Hasan doubtful for India Clash due to Injury: ప్రపంచకప్ 2023లో అండర్ డాగ్స్ బంగ్లాదేశ్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. న్యూజీలాండ్, ఇంగ్లండ్ జట్లపై ఓడిన బంగ్లా.. అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. ఇక మరో కీలక పోరుకు బంగ్లా సిద్ధమవుతోంది. అక్టోబర్ 19న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియాతో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు బంగ్లా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. […] -
Australia vs Sri Lanka: ఈరోజు కలిసొచ్చింది.. ఇదే జోరును కంటిన్యూ చేస్తాం: ప్యాట్ కమిన్స్
Pat Cummins Happy on Australia First Win in World Cup 2023: ప్రపంచకప్ 2023లో రెండు పరాజయాల నేపథ్యంలో ఈ విజయం పట్ల తాను పెద్దగా మాట్లాడలేనని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఈరోజు తమకు కలిసొచ్చిందని, ఇదే జోరును తదుపరి మ్యాచ్‌లలో కంటిన్యూ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అయితే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉందని కమిన్స్ తెలిపాడు. సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన […] -
World Cup 2023 Points Table: ఆస్ట్రేలియా తొలి విజయం.. పాయింట్ల పట్టికలో మారిన ప్లేస్‌లు! టాప్ 4 జట్లు ఇవే
India Have Top Place in ICC Cricket World Cup 2023 Points Table: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం రాత్రి లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ మెగా టోర్నీలో బోణి కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ఆస్ట్రేలియా.. లంకపై అద్భుత విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో పైకి దూసుకొచ్చింది. అట్టడుగున ఉన్న ఆసీస్ 2 పాయింట్లతో 8వ […] -
Same Gender Marriage: నేడే స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ!
All eyes on Supreme Court verdict on Same Gender Marriage: నేడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించనుంది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. నేడు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఏం […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!