Sampath Kumar
Author- NTV Telugu-
IND Playing 11 vs BAN: శార్దూల్, సిరాజ్ ఔట్.. బంగ్లాదేశ్‌తో బరిలోకి దిగే భారత్ తుది జట్టు ఇదే!
IND Playing 11 vs BAN: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న భారత్.. మరో సమరానికి సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 19) పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో రోహిత్ సేన తలపడనుంది. భారత్ మరో విజయంపై కన్నేయగా.. మెగా టోర్నీలో టీమిండియాకు మరోసారి షాక్ ఇవ్వాలని బంగ్లా చూస్తోంది. మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఓసారి చూద్దాం. డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన శుభ్‌మాన్ […] -
NED vs SA: దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం.. మూడేళ్ల క్రితం ట్వీట్ వైరల్!
Netherlands Bowler Paul van Meekeren’s Uber Eat Tweet Goes Viral: వన్డే ప్రపంచకప్ 2023లో రెండో సంచలనం నమోదైన విషయం తెలిసిందే. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను పసికూన అఫ్గానిస్తాన్ మట్టికరిపించగా.. తాజాగా పటిష్ట దక్షిణాఫ్రికాను మరో పసికూన నెదర్లాండ్స్ ఓడించింది. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఆపై ప్రొటీస్ 42.5 ఓవర్లలో 207 […] -
Scott Edwards: భారీ అంచనాలతో వచ్చాం.. మరిన్ని షాక్‌లు ఇస్తాం: నెదర్లాండ్స్ కెప్టెన్
Netherlands Captain Scott Edwards Says We Will Win few more Matches in ODI World Cup 2023: భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో తాము భారీ అంచనాలతో బరిలోకి దిగాం అని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ తెలిపాడు. భీకర ఫామ్‌లో ఉన్న అగ్రశేణి జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించడం చాలా గర్వంగా ఉందని, మరిన్ని షాక్‌లు (మరిన్ని విజయాలు) ఇస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ధర్మశాలలో మంగళవారం జరిగిన […] -
Temba Bavuma: నెదర్లాండ్స్ ఓటమిని మర్చిపోవడానికి ప్రయత్నించను.. చాలా బాధపడాలి: టెంబా బవుమా
South Africa Captain Temba Bavuma React on Netherlands Defeat: వన్డే ప్రపంచకప్ 2023లో నెదర్లాండ్స్‌పై ఘోర పరాజయం తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తన బాధను దాచుకునే ప్రయత్నం అస్సలు చేయలేదు. నెదర్లాండ్స్ ఓటమిని మర్చిపోవడానికి ప్రయత్నించనని, ఇంకా చాలా బాధపడాలి అని అన్నాడు. తాము మళ్లీ గాడిన పడుతామని, మెగా టోర్నీలో తమా ప్రయాణం సాఫీగా కొనసాగిస్తామని బావుమా ధీమా వ్యక్తం చేశాడు. నెదర్లాండ్స్ అద్భుతంగా ఆడిందని, అన్ని విభాగాల్లో తమపై […] -
Divorce Celebration: అచ్చు పెళ్లి బరాత్ మాదిరే.. కూతురుకి విడాకుల ఊరేగింపు చేసిన తండ్రి!
Father brought back Daughter to home with band baaja baaraat form her in-laws house: సాధారణంగా ఏ తండ్రైనా తన కుమార్తె అత్తింట్లో కష్టాలు పడుతుంటే చూడలేక చాలా బాధపడుతుంటాడు. ఇక కుమార్తె విడాకులు తీసుకుంటానంటే ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. అయితే అత్తింట్లో తన కుమార్తె అనుభవిస్తున్న కష్టాలను చూసిన ఓ తండ్రి.. తన కూతురికి ఘన స్వాగతం పలికాడు. అచ్చం పెళ్లి బరాత్ మాదిరే.. భాజాభజంత్రీలు, బాణసంచా సందడి మధ్య […] -
Rohit Sharma Bowling: బంతి పట్టిన రోహిత్ శర్మ.. బంగ్లాకు చుక్కలు తప్పవా?
Rohit Sharma Bowls in practice session ahead of IND vs BAN Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీ కొడుతుంది. అక్టోబర్ 19న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, బంగ్లా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం పూణె చేరుకున్న […] -
AUS vs PAK: పాకిస్తాన్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు డౌటే!
Pakistan Players suffer with viral fever ahead of AUS vs PAK Match: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గత శనివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్.. మరో కీలక సమరానికి సిద్దమైంది. అక్టోబర్ 20న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో పాక్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బెంగళూరు చేరుకున్న పాకిస్తాన్ ప్లేయర్స్ సాధన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ జట్టును వైరల్ ఫీవర్ (విష జ్వరాలు) బాధిస్తున్నాయని పీసీబీ […] -
Fastest Half Century: యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు.. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన భారత ప్లేయర్!
Ashutosh Sharma hits Fastest T20 Half Century in Balls: 16 ఏళ్ల కిందట టీ20ల్లో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు బద్దలైంది. రైల్వేస్ బ్యాటర్ అశుతోష్ శర్మ 11 బంతుల్లోనే అర్ధ శతకం చేసి యువీ రికార్డును బ్రేక్ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ సిలో అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అశుతోష్ ఈ రికార్డు నెలకొల్పాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన […] -
Big Wide: మరీ ఇంత పెద్ద వైడా.. కెమెరామ్యాన్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు! వీడియో చూసి షాకవుతున్న ఫ్యాన్స్
South Africa Pacer Gerald Coetzee bowled a big wide vs Netherlands: క్రికెట్ ఆటలో ఓ బౌలర్ ‘వైడ్’ బాల్స్ వేయడం సహజమే. అయితే ఆ వైడ్ బాల్స్ మార్జిన్స్‌లో ఉంటాయి. క్రీజుకు ఒకటి లేదా రెండు అంగుళాల దూరంలో బంతి వెళుతుంటుంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే బౌలర్ మరీ దూరంగా బంతిని వేస్తాడు. తాజాగా ఓ బౌలర్ భారీ వైడ్ వేశాడు. ఎంతలా అంటే బంతి ఏకంగా కీపర్ చేతుల్లోకి కాకుండా.. ఫస్ట్ […] -
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ విజేత భారత్.. రికీ పాంటింగ్ జోస్యం!
Ricky Ponting Says India Extremely Hard To Beat for Any Team: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 విజేతగా టీమిండియా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. మెగా టోర్నీ స్వదేశంలో జరుగుతుండటం భారత్‌కు కలిసొస్తోందని, బలమైన జట్టుతో బరిలోకి దిగడం కూడా సానుకూలాంశంగా పేర్కొన్నాడు. భారత్‌ను ఓడించడమంటే ఇతర జట్లకు చాలా కష్టమని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ 2023లో రోహిత్ […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!