YS Jagan: రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు..! ప్రజాస్వామ్యం గురించి నీతులా? జగన్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ‘రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, చంద్రబాబు ఒకటేనని జగన్ తన ట్వీట్లో విమర్శించారు. ‘రిగ్గింగ్ మాస్టర్’ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతుంటే ప్రజలు నివ్వెరపోతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించారని పరోక్షంగా ఆరోపిస్తూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తన ట్వీట్ చివరలో ‘హే రామ్.. సేవ్ ఆంధ్రా’ అంటూ జగన్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరి, కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా కౌంటర్ ఇస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది..
Also Read
- Perni Nani: పులివెందులలో గెలిచింది ఇలాగేనా..? టీడీపీ అరాచకానికి పరాకాష్ట..!
- Father Name Not Mandatory: ఇక తండ్రి పేరు తప్పనిసరి కాదు.. బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం.. వారికి ఊరట..
- CM Chandrababu: రెబల్స్‌కు పార్టీలో నో ఎంట్రీ.. చంద్రబాబు సంచలన నిర్ణయం
- CM Chandrababu: రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలి..! రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలి..!
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు,
@ncbn ఒకటే!“రిగ్గింగ్ మాస్టర్” ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు!
Hey Ram, Save Andhra!
#RiggingMasterCBN
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 9, 2026
తాజావార్తలు
-
YS Jagan: రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు..! ప్రజాస్వామ్యం గురించి నీతులా? జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Who Is Alice Huang: ఎవరీ ఆలిస్ హువాంగ్? ఎన్విడియా బాస్‌నే బుట్టలో వేసుకున్న చైనా మిస్టరీ ఉమెన్!
-
Athulya Chandra: హీరోయిన్ అతుల్య చంద్ర కేసులో షాకింగ్ ట్విస్ట్.. అడ్డంగా బుక్కైన కీచక డాక్టర్ విదేశాలకు పరార్!
-
Perni Nani: పులివెందులలో గెలిచింది ఇలాగేనా..? టీడీపీ అరాచకానికి పరాకాష్ట..!
-
PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!