Five Australia Players Wins Three Formats of ICC Titles: లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తాచాటిన ఆసీస్ మొదటి డబ్ల్యూటీసీ టైటిల్ ఖాతాలో వేసుకుంది. టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ […]
Thomson 7kg Washing Machine Offers and Discounts: ‘థామ్సన్’ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. ధర తక్కువగా ఉండడం, ఎక్కువ కాలం పని చేయడం వలన థామ్సన్ ఎలక్ట్రానిక్ వస్తువులకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే మీకు వాషింగ్ మెషీన్ అవసరం ఉంటే.. మార్కెట్లో ఎక్కడా తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ బడ్జెట్‌కు సరిపోయేలా, చాలా సంవత్సరాలుగా పనిచేసే అత్యంత ప్రజాదరణ పొందిన థామ్సన్ వాషింగ్ మెషీన్ […]
Sunrisers Hyderabad plans to release these players ahead of IPL 2024: ఐపీఎల్ 2023లో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన సన్‌రైజర్స్ పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం 4 విజయాలు మాత్రమే అందుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ జట్టుకు ఇది అత్యంత చెత్త ప్రదర్శన. ఐపీఎల్ 2023కి కొత్త కెప్టెన్, మంచి ప్లేయర్స్, సూపర్ […]
Gautam Gambhir react on heated exchange with Virat Kohli in IPL 2023: ఐపీఎల్ 2023 సందర్భంగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరు, లక్నో మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లేంత పని చేశారు. ఆపై మాటల యుద్ధానికి దిగడం హాట్ టాపిక్‌గా మారింది. కోహ్లీని లక్నో పేసర్ నవీన్ ఉల్ […]
TCL Released TCL T6G QLED 4K TVs in India: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ‘టీసీఎల్’కు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ టీవీలను రిలీజ్ చేస్తూ సత్తాచాటుతోంది. ఈ క్రమంలోనే 4K రిజల్యూషన్‌తో కొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలు అల్ట్రా-ప్రీమియం సెగ్మెంట్లో వస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీలో సరికొత్త ఫీచర్లతో వస్తున్నాయ్. ఈ ఫీచర్ల ద్వారా మీరు థీయేటర్లలో చూస్తున్న అనుభూతిని పొందుతారు. టీసీఎల్ […]
BCCI released schedule of ODI World Cup 2023: ఈ ఏడాది చివరలో మరో క్రికెట్ పండగ ఉన్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి ముసాయిదా షెడ్యూల్ (డ్రాప్ట్ షెడ్యూల్)ను బీసీసీఐ నేడు విడుదల చేసింది. ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి బీసీసీఐ పంపింది . ప్రపంచకప్ ఆడే మిగతా దేశాలకు కూడా ఈ షెడ్యూల్‌ను పంపిస్తారు. ఆ దేశాల నుంచి ఫీడ్ బ్యాక్ […]
Shubman Gill Fined 115 percent match fee in WTC Final 2023: టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. తాజాగా ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన గిల్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది. దాంతో […]