Google introduces shop tab for rentals and purchases on Android TV: టెక్ దిగ్గజం ‘గూగుల్’.. కొత్త షాప్ ట్యాబ్‌ను పరిచయం చేసింది. షాప్ ట్యాబ్‌ను బుధవారం నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలో అందుబాటులోకి తెచ్చింది. కొనుగోలు లేదా అద్దెకు అందుబాటులో ఉన్న శీర్షికలను బ్రౌజ్ చేయడానికి ఈ షాప్ ట్యాబ్ వినియోగదారులకు అనుమతిని ఇస్తుంది. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం ఈ ఫీచర్ కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. యూఎస్‌లోని అన్ని […]
Monsoon Hair Care Tips For Men: వర్షాకాలంలో జుట్టు రాలడం సర్వసాధారణం. వెంట్రుకలు సరిగా ఆరకపోతే.. స్కాల్ప్‌లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో వర్షం కారణంగా జుట్టు పొడిగా ఉంటుంది. దానివల్ల చుండ్రు సమస్యలు ప్రారంభం అవుతాయి. వర్షాకాలంలో స్త్రీలతో పాటు పురుషులకు కూడా జుట్టు సమస్యలు వస్తాయి. ఏ నేపథ్యంలో మగవారు కూడా జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో పురుషులు తమ జుట్టును ఎలా సంరక్షించుకోవాలో ఓసారి చూద్దాం. తేలికపాటి […]
Do Not Eat These Things In Monsoon: వేసవి కాలం ముగిసింది. వర్షాకాలం సీజన్ ఆరంభం అయింది. వర్షాకాలంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఓ వ్యక్తి తరచుగా అనారోగ్యానికి గురవుతాడు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులు అటాక్ అవుతాయి. అందుకే ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు కొందరు వర్షాకాలం సీజన్లో ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని తీసుకుంటారు. దాంతో కూడా మీ ఆరోగ్యం పాడవుతుంది. ఈ నేపథ్యంలో మీ […]
Jasprit Bumrah, KL Rahul likely to play Asia Cup 2023: టీమిండియాకు శుభవార్త. గాయం కారణంగా గత కొంతకాలంగా భారత జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆసియా కప్ 2023లో బరిలోకి దిగనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే బుమ్రా, రాహుల్ గాయాల పురోగతిపై బీసీసీఐ, ఎన్సీఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆగస్ట్ 31 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023లో ఈ […]
Shikhar Dhawan To Lead Team India in Asian Games 2023: చైనాలోని హాంగ్‌జై నగరంలో సెప్టెంబర్ 23 నుంచి ఏషియన్ గేమ్స్ 2023 ప్రారంభం కానున్నాయి. ఏషియన్ గేమ్స్‌లో ఈసారి క్రికెట్‌ను కూడా భాగం చేశారు. దాంతో ప్రపంచ దేశాల్లోని అన్ని జట్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మహిళల సీనియర్ క్రికెట్ టీమ్ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొననుండగా.. ద్వితీయ […]
New Shot in Cricket History: క్రికెట్లో ఎన్నో రకాల షాట్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. స్క్వేర్ కట్, అప్పర్ కట్, స్కూప్ షాట్, రివర్స్ స్వీప్, పుల్ షాట్, హెలికాప్టర్ షాట్, స్విచ్ హిట్.. ఇలా ఎన్నింటినో మనం చూశాం. టీ20లు వచ్చాక మాత్రం క్రికెట్లో సరికొత్త షాట్లు పుట్టుకొస్తున్నాయి. వాటిని మనం చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం కూడా. ఒక్కోసారి అయితే ఇలాంటి షాట్ కూడా ఉంటదా? అని అనుకున్న సందర్భాలు లేకపోలేదు. తాజాగా మరో […]
How Many Bank Accounts Should One Man Have: ప్రస్తుత రోజుల్లో ‘బ్యాంకు అకౌంట్’ ప్రతి ఒక్కరికి అవసరం అయింది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఉద్యోగం మారినప్పుడు, వేరువేరు ప్రాంతంలో ఉండాల్సి వచ్చినప్పుడు, వ్యాపారం కోసం లాంటి సందర్భాలలో కొత్తగా బ్యాంకు ఖాతాలు తీయాల్సి వస్తుంది. అప్పుడు ఓ వ్యక్తికి ఒకటికి మించి ఎక్కువ అకౌంట్లు ఉంటాయి. అయితే ఇలా బ్యాంకు అకౌంట్స్ తీయాల్సి […]
Today Gold and Silver Rates in Hyderabad: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్. వరుసగా రెండో రోజు పసిడి ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (జూన్ 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,750లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200.. 24 క్యారెట్ల బంగారం (999 Gold) ధరపై రూ. 210 […]