IND vs ENG: 60-70 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తాం.. జేమ్స్ అండర్సన్ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Even if India got 600 England will chase Says James Anderson: భారత్ నిర్ధేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని 60-70 ఓవర్లలో ఛేదించే ప్రయత్నం చేస్తామని ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ తెలిపాడు. భారత్ 600 స్కోరు చేసినా ఛేజింగ్ చేయాల్సిందే అని కోచ్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడన్నాడు. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. మిగిలిన 2 రోజుల్లో ఇంగ్లండ్ విజయానికి ఇంకా 332 పరుగులు చేయాల్సి ఉంది.
మూడో రోజు ఆట ముగిసిన అనంతరం ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మాట్లాడుతూ… ‘గత రాత్రి సమావేశం జరిగింది. భారత్ ఎంత పెద్ద స్కోరు చేసినా ఛేజింగ్ చేయాల్సిందేనని అని మా కోచ్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 600 పరుగులు చేసినా.. దాన్ని ఛేజ్ చేసేందుకు ప్రయత్నించాలన్నాడు. మూడో రోజు భారత్ మంచి స్కోరు సాధించింది. ఆటలో ఇంకా 180 ఓవర్లు మిగిలి ఉన్నాయని నాకు తెలుసు. కానీ మేము 60-70లో లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాము. మేము ఆ విధంగానే ఆడతాము’ అని చెప్పాడు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Also Read: Virat Kohli: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. మూడో టెస్టుకు విరాట్ కోహ్లీ దూరం!
‘రెహాన్ అహ్మద్ మంచి షాట్స్ ఆడాడు. రేపు కూడా బాగా ఆడాలని చూస్తున్నాడు. నాలుగో రోజు మా ఆట భిన్నంగా ఏమీ ఉండదు. గత రెండు సంవత్సరాలుగా మేము ఆడుతున్న విధంగానే ఆడతాము. మేము గెలిచినా, ఓడినా దూకుడుగానే ఆడుతాం. మేము ఆడే ప్రతి గేమ్‌ను గెలవాలనుకుంటున్నాము. అయితే మేము ఓ నిర్దిష్ట మార్గంలో ఆడాలనుకుంటున్నాము’ అని జేమ్స్ అండర్సన్ తెలిపాడు. సోమవారం ఆట ఆరంభం కాగా.. నాలుగు వికెట్స్ కోల్పోయి 154 రన్స్ చేసింది. విజయానికి ఇంకా 245 రన్స్ కావాలి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!