Big Saving Days Sale 2024: బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మోటో ఎడ్జ్ 40 నియోపై భారీ తగ్గింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Offers on Motorola Edge 40 Neo in Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ మే 3 నుంచి మే 9 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీగా డిస్కౌంట్లు అందించనున్న ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. శాంసంగ్ ఎస్23, పోకో ఎక్స్6 ప్రో, నథింగ్, మోటో, ఐఫోన్ 14 వంటి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంది. ఈ సేల్‌లో మోటో ఎడ్జ్ 40 నియో ఫోన్ రూ.19,999కే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర 22,999గా ఉంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024లో మోటో ఎడ్జ్ 50 ప్రో రూ.27,999కే లభించనుంది. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.30,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎడ్జ్ 50 ప్రోపై ఇప్పుడు 16 శాతం తగ్గింపు ఉండగా.. అది ఇంకా పెరగనుంది. మోటో జీ64 రూ.12,999, మోటో జీ34 రూ.9,999కే కొనుగోలు చేయొచ్చు. మరోవైపు పోకో ఎం6 రూ.7,999, పోకో ఎక్స్6 రూ.17,999కే లభిస్తుంది. పోకో ఎక్స్6 ప్రో, పోకో ఎం6 ప్రో ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఈ ఆఫర్లు ఇంకా రివీల్ చేయలేదు.
Also Read
Also Read: T20 World Cup 2024: ప్యాట్ కమిన్స్‌కు షాక్.. ప్రపంచకప్‌లో ఆడే ఆస్ట్రేలియా జట్టు ఇదే!
బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 7ఏ ధర రూ.31,999, పిక్సెల్ 8 రూ.49,999కే లభించనుంది. ఆఫర్ సమయంలో ఐఫోన్ 14 రూ.55,999, ఐఫోన్ 12ను రూ.39,499కే సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23పై భారీ తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. గెలాక్సీ ఎస్23 బేసిక్ వేరియంట్ ధర రూ.74,999గా.. 256జీబీ వేరియంట్‌ను రూ.79,999గా లాంచ్ చేసింది. ఆ తర్వాత రూ.10వేలు తగ్గించింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో గెలాక్సీ ఎస్23 రూ.44,999కే లభించనుంది. ఏకంగా రూ.20వేలు డిస్కౌంట్ పొందవచ్చు. గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ రూ.39,999కే లభ్యమవుతుంది.
తాజావార్తలు
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!