Nokia G42 5G Smartphone Launch and Price in India: ఫిన్లాండ్కు చెందిన ‘నోకియా’ మొబైల్ కంపెనీకి భారత మార్కెట్లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉంది. గతంలో నోకియా లేని వ్యక్తి ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. ఐఫోన్, శాంసంగ్, రెడ్మీ, ఒప్పో, మోటో ప్రభంజనంలో కనుమరుగయ్యిందనే చెప్పాలి. మరలా తన మార్కెట్‌ను దక్కించుకునేందుకు నోకియా ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ […]
Rohit Sharma Epic Reaction After Agarkar Confirms His Name In Indian Team: స్వదేశంలో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. అయితే అగార్కర్ మెగా టోర్నీలో పాల్గొనే భారత పేర్లను ప్రకటించే సమయంలో రోహిత్ రియాక్షన్ ప్రస్తుతం సోషల్ […]
Samsung Galaxy A54 White Colour Launch and Price in India: శాంసంగ్ గెలాక్సీ ఏ50 సిరీస్ చాలా ప్రజాదరణ పొందింది. ఈ స్మార్ట్ఫోన్లకు భారీ క్రేజ్ ఉంది. ఈ సంవత్సరం గెలాక్సీ ఏ54 (Galaxy A54)ను గ్లోబల్ మార్కెట్ సహా భారతదేశంలో శాంసంగ్ రిలీజ్ చేసింది. గెలాక్సీ ఏ54 ఫోన్‌ను 6 నెలల క్రితం లాంచ్ చేయగా.. ఇప్పుడు కొత్త రంగులో విడుదల చేసింది. శాంసంగ్ కంపెనీ వైట్ కలర్లో ఈ ఫోన్‌ను రిలీజ్ […]
Harbhajan Singh surprised by exclusion of Yuzvendra Chahal in World Cup 2023 India Squad: త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్ కోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముందునుంచి అందరూ ఊహించిన జట్టునే ఎంపిక చేసింది. ఆరుగురు బ్యాటర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు, నలుగురు బౌలర్లు, ఓ వికెట్ కీపర్, […]
Australia Squad for ICC ODI World Cup 2203: భారత గడ్డపై జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ జట్టును ప్రకటించింది. ఇదివరకు ప్రకటించిన ప్రిలిమినరీ జట్టులో ముగ్గురు ఆటగాళ్లను తొలగించి.. 15 మంది సభ్యుల పేర్లను ఫైనల్ చేసింది. ఆస్ట్రేలియా జట్టులో తొలిసారిగా చోటు దక్కించుకున్న యువ ఆల్‌రౌండర్ ఆర్డోన్ హార్డీ, తన్వీర్ సంఘా సహా పేసర్ నాథన్ ఎల్లిస్‌కు సీఏ మొండిచేయి చూపింది. ఆర్డోన్ […]
Ram Pothineni’s Skanda Movie New Release Date: ఉస్తాద్ రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘స్కంద’. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 15న స్కంద చిత్రంను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే ఈ […]
Rohit Sharma Talks About India Squad for ODI World Cup 2023: నాణ్యమైన జట్టు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. భారత జట్టు గత కొన్నేళ్లుగా లోయర్ ఆర్డర్లో బలహీన బ్యాటింగ్‌తో సమస్య ఎదుర్కొంటోందని, 8-9వ స్థానంలో కూడా బ్యాటింగ్ చేసేవారు పరుగులు చేయడం అవసరమన్నాడు. జట్టు సమతూకం కోసమే శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్‌లను తీసుకున్నామని రోహిత్ తెలిపాడు. ఐసీసీ వన్డే […]
Tulsi Remedies On Krishna Janmashtami: ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ‘శ్రీ కృష్ణ జన్మాష్టమి’ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఈ పండుగను జరుపుకోనున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం.. బుధవారం (సెప్టెంబర్ 6) ఉదయం 7:57 గంటలకు అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:39 గంటలకు రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. అందుకే బుధవారం జన్మాష్టమి వేడుకలను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే వైష్ణవులు […]
BCCI presents Golden ticket to Amitabh Bachchan for World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ గడ్డపై జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ కాగా.. హార్దిక్ పాండ్యా వైస్ […]
Six Players Will Play ODI World Cup for the First Time: సొంతగడ్డపై జరిగే ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో తలపడే భారత జట్టును మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ఆశ్చర్యకర నిర్ణయాలేమీ లేకుండానే, అంచనాలకు తగ్గట్లుగానే జట్టును ప్రకటించింది. ఎంఎస్ ధోనీ నాయత్వంలో 2011 అద్భుత ప్రదర్శనను పునరావృతం చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఈసారి […]