Sampath Kumar
Author- NTV Telugu-
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజూకు మరో ఆఫర్.. హీరో ఎవరంటే?
Is Mamitha Baiju In Pradeep Ranganathan Next Movie: ‘ప్రేమలు’ చిత్రంతో యువతరం హృదయాలను మలయాళీ సోయగం మమితా బైజు దోచుకున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రేమలు చిత్రం మలయాళంలో పాటు తమిళం, తెలుగులోనూ అనువాదం అయ్యి సూపర్ హిట్ అయ్యింది. దాంతో మమితాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. తాజాగా మమితాకు మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ‘రెబల్’ చిత్రంతో కోలీవుడ్‌లో మమితా […] -
Deepika Padukone: దీపికా పడుకోణెకు అరుదైన గౌరవం!
Deepika Padukone Tops IMDb’s List: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణెకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయంగా పేరొందిన ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎమ్‌డీబీ రిలీజ్ చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితాలో దీపికా అగ్రస్థానంలో నిలిచారు. ‘టాప్ 100 మోస్ట్ వ్యూవ్డ్ ఇండియన్ స్టార్స్’ పేరుతో గత పదేళ్ల కాలంలో పాపులర్ అయిన సినీ తారల జాబితాను ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లతో సహా […] -
MS Dhoni-Fan: నీ బాధ్యత నాది.. నీకేమీ కానివ్వను! అభిమానికి ఎంఎస్ ధోనీ హామీ
Fan Reveals MS Dhoni’s Promise: ఐపీఎల్ 2024లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మధ్యలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానంలో ఉండగా.. ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చి మహీ పాదాలను తాకాడు. అనంతరం ధోనీ అతడిని హత్తుకుని.. మాట్లాడాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ అభిమానితో ధోనీ […] -
Riyan Parag: అహంకారం ఏమీ లేదు.. భారత జట్టుకు తప్పకుండా ఆడతా!
Riyan Parag Says Iam going to play for Team India: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రియాన్ పరాగ్ చాలా ఏళ్ల నుంచి ఆడుతున్నా.. గొప్ప ప్రదర్శనేమీ లేదు. అడపాదడపా ఇన్నింగ్స్ మినహా.. వివాదాలతోనే వార్తల్లో నిలిచేవాడు. అయితే ఐపీఎల్ 2024లో అతడు నిలకడగా రాణించి ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున రియాన్ పరాగ్ 14 మ్యాచ్‌ల్లో 573 పరుగులు చేశాడు. 17వ సీజన్లో టాప్ స్కోరర్లలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శన […] -
Ritika Sajdeh Trolls: రోహిత్ శర్మ సతీమణి రితికాపై ట్రోల్స్!
Ritika Sajdeh Trolled After All Eyes On Rafah Post: గాజాలోని రఫా నగరంలో ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు చనిపోయారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. దీంతో పాలస్తీనా పౌరులకు మద్దతుగా అంతర్జాతీయంగా అనేక మంది సెలబ్రిటీలు గళమెత్తారు. ఈ క్రమంలోనే ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ అనే పదం సోషల్ […] -
Hardik Pandya: లండన్‌కు హార్దిక్ పాండ్యా.. నేరుగా అమెరికాకు!
Hardik Pandya joins Team India Form London: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఘోర పరాభవం, భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్నాడనే కథనాల నేపథ్యంలో టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా భారత్ నుంచి లండన్‌కు వెళ్లాడు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం యూఎస్ వెళ్లకుండా.. లండన్‌కు వెళ్లాడు. అక్కడి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని.. నేరుగా అమెరికాకు వెళ్లి భారత జట్టుతో కలిశాడు. అమెరికాలో టీమ్ సభ్యులతో ఉన్న ఫొటోలను హార్దిక్ షేర్ చేశాడు. […] -
Yashasvi-Suryakumar: తోటల్లో తిరుగుతున్నట్లు రోహిత్‌కు తెలుసా.. యశస్విని ట్రోల్ చేసిన సూర్య!
టీ20 ప్రపంచకప్ 2024 కోసం దాదాపుగా భారత్ జట్టు మొత్తం యూఎస్ చేరుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంకా జట్టుతో కలవలేదు. మెగా టోర్నీ జూన్ 2 నుంచి ఆరంభం కానుండగా.. జూన్ 5న ఐర్లాండ్‌తో రోహిత్ సేన తన తొలి మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు జూన్ 1న బంగ్లాతో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. దీంతో భారత క్రికెటర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు సరదాగా న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. Also Read: […] -
Cinema Lovers Day 2024: సినీ ప్రియులకు శుభవార్త.. రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూడొచ్చు!
MAI offer Rs 99 tickets On Cinema Lovers Day 2024: సినీ ప్రియులకు శుభవార్త. రూ. 250కి పైగా టికెట్ ఉండే మల్టీప్లెక్స్‌లో కేవలం రూ.99కే సినిమా చూసే అవకాశం మీ ముందుంది. మే 31న ‘సినిమా లవర్స్ డే’ సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ హైదరాబాద్‌లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్ సినిమాస్, సిటీ […] -
Bigg Boss 8 Telugu: కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్.. ఈసారి హౌస్‌లోకి హీరో, హీరోయిన్స్!
Bigg Boss 8 Telugu Contestants List: ‘బిగ్ బాస్’ సీజన్ 7 సూపర్ హిట్ అయింది. టాస్క్‌లు, ఎలిమినేషన్స్, నామినేషన్స్.. చాలా ట్విస్ట్‌లతో సాగిన సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ కోసం సన్నాహాలు మొదలైపోయాయి. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో ‘నీతోనే డాన్స్’ షో నడుస్తుంది. ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్ […] -
Today Gold Rate: వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవే!
Gold Rates Raised for the third day in a row: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్. మొన్నటి వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. బుధవారం (మే 29) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి.. రూ. 67,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి.. […]
తాజావార్తలు
-
Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్‌పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!