Motorola Edge 50 Price: మోటోరొలా నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్.. తడి చేతితోనూ వాడొచ్చు! స్పెసిఫికేషన్స్ ఇవే
- భారత మార్కెట్లోకి స్టన్నింగ్ స్మార్ట్‌ఫోన్
- ఆగస్టు 8 నుంచి విక్రయాలు
- స్పెసిఫికేషన్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Edge 50 5G Smartphone Launched in India: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ భారత మార్కెట్‌లోకి వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా ఎడ్జ్ సిరీస్‌లో సరికొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలో మరో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ‘మోటోరొలా ఎడ్జ్ 50’ను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్మార్ట్ వాటర్ టచ్ ఫీచర్‌తో వస్తోంది. తడి చేతితోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను వాడొచ్చు. అంతేకాదు ఒకటిన్నర మీటరు నీటి లోతులో 30 నిమిషాల పాటు ఉన్నా ఏమీ కాదని కంపెనీ చెబుతోంది.
Motorola Edge 50 Price:
మోటోరొలా ఎడ్జ్ 50 సింగిల్ వేరియంట్‌లో లభిస్తుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. ఈ ఫోన్ విక్రయాలు ఆగస్టు 8 నుంచి ప్రారంభమవుతాయి. మోటోరొలా వెబ్‌సైట్‌తో పాటు ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారు రూ.2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. జంగిల్ గ్రీన్, పాంటోన్ పీచ్ ఫజ్ రంగుల్లో లెథర్ ఫినిష్‌తో వస్తోంది. కోలా గ్రే రంగులోని ఫోన్‌కు మాత్రం స్వెడ్ ఫినిష్ ఉంటుంది.
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
Also Read: IND vs SL ODI Series: హాట్‌స్టార్, జియోసినిమాలో రాదు.. ఫ్రీగా ఎలా చూడాలంటే?
మోటోరొలా ఎడ్జ్ 50 స్పెసిఫికేషన్స్ (Motorola Edge 50 Specs):
# 6.7 ఇంచెస్ 1.5కె సూపర్ హెచ్‌డీ పోలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే
# 1900నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
# స్నాప్‌డ్రాగన్ 7జెన్ 1ఏఈ చిప్‌సెట్
# ఆండ్రాయిడ్ 14 ఆధారిత హల్లో యూఐ
# 50ఎంపీ సోనీ లిటియా 700సీ సెన్సర్, 10 ఎంపీ టెలిఫొటో షూటర్, 13 ఎంపీ సెన్సర్
# 32ఎంపీ సెల్ఫీ కెమెరా
# 5,000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ (68W టర్బోఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్)
# ఐపీ68 రేటింగ్
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!