IND vs SL: భారత్‌తో రెండో వన్డే.. శ్రీలంకకు భారీ షాక్! 34 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఎంట్రీ
- శ్రీలంకకు భారీ షాక్
- గాయంతో హసరంగా ఔట్
- 34 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wanindu Hasaranga Out From IND vs SL ODI Series: నేడు కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా గాయంతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. మోకాలి గాయం కారణంగా హసరంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. హసరంగా దూరమవడం లంకకే భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. అతడి స్థానంలో 34 ఏళ్ల లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే ఎంపికయ్యాడు.
Also Read: Djokovic vs Alcaraz: అల్‌కరాజ్‌తో ఫైనల్.. జొకోవిచ్ స్వర్ణ స్వప్నం నెరవేరేనా?
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
భారత్‌తో జరిగిన తొలి వన్డేలో వానిందు హసరంగా మోకాలికి గాయమైంది. అయినా కూడా మ్యాచ్ మొత్తానికి అందుబాటులో ఉన్నాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రమైనదిగా తేలడంతో వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారు. దాంతో హసరంగా సిరీస్ మధ్యలోనే వైదొలిగాడు. తొలి వన్డేలో హసరంగా అసాధారణ ప్రదర్శన చేశాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 24 పరుగులు చేశాడు. ఇక ఇప్పటి వరకు ఆడిన 55 వన్డే మ్యాచ్‌లలో 87 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌కు ఇప్పటికే శ్రీలంక స్టార్ పేసర్లు మతీషా పతిరనా, దిల్షాన్ మధుశంక దూరమైన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!