Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఇవే!
- మగువలకు శుభవార్త
- స్థిరంగా పసిడి ధరలు
- నేటి గోల్డ్ రేట్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices Today in Hyderabad: మగువలకు శుభవార్త. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో ఆదివారం (సెప్టెంబర్ 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,040లుగా ఉంది. మరోవైపు వెండి ధర నేడు స్థిరంగానే కొనసాగుతోంది. బులియన్ మార్కెట్లో నేడు కిలో వెండి ధర రూ.87,000గా నమోదైంది. నేడు దేశంలోని బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.66,950
విజయవాడ – రూ.66,950
ఢిల్లీ – రూ.67,100
చెన్నై – రూ.66,950
బెంగళూరు – రూ.66,950
ముంబై – రూ.66,950
కోల్‌కతా – రూ.66,950
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,040
విజయవాడ – రూ.73,040
ఢిల్లీ – రూ.73,190
చెన్నై – రూ.73,040
బెంగళూరు – రూ.73,040
ముంబై – రూ.73,040
కోల్‌కతా – రూ.73,040
Also Read: Devara Song: దేవర నుంచి మూడో సాంగ్.. ఎన్టీఆర్-జాన్వీ మాస్ డ్యుయెట్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.92,000
విజయవాడ – రూ.92,000
ఢిల్లీ – రూ.87,000
ముంబై – రూ.87,000
చెన్నై – రూ.92,000
కోల్‌కతా – రూ.87,000
బెంగళూరు – రూ.85,000
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!