David Warner Gets An emotional at the farewell: ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ అభిమానులను అలరించడానికి నిత్యం ప్రయత్నించా అని ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. గత దశాబ్ద కాలానికిపైగా ఆస్ట్రేలియా కోసం ఆడిన ప్రతిక్షణం అభిమానులు మద్దతుగా నిలిచారని, వారికి కేవలం కృతజ్ఞతలు మాత్రమే సరిపోవన్నాడు. ఆస్ట్రేలియా జట్టుతో తన ప్రయాణం గొప్పగా సాగిందని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని వార్నర్ చెప్పాడు. వార్నర్ కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేశాడు. సిడ్నీ వేదికగా […]
T-Series bags Devara’s Music Rights: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థపై ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. దేవరలో జాన్వీ కపూర్ కథానాయిక కాగా.. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, కొరటాల కాంబో వస్తున్న చిత్రం కాబట్టి సినీ […]
Pooja Hegde Shaking a Leg On Her Songs At Friend’s Sangeet: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి.. సరదాగా గడుపుతున్నారు. తాజాగా తన స్నేహితురాలి వివాహా వేడుకలో పూజా సందడి చేశారు. సంగీత్ కార్యక్రమంలో బుట్టబొమ్మ స్టెప్పులతో ఇరగదీశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, పూజా హెగ్డే జంటగా నటించిన బీస్ట్ చిత్రంలోని ‘అరబిక్ కుత్తూ’ పాటకు బుట్టబొమ్మ డాన్స్ చేశారు. అల్లు అర్జున్‌తో కలిసి నటించిన […]
Dale Steyn React on Cape Town Pitch: కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. కేవలం ఒకటిన్నర రోజుల్లో ఇరు జట్ల మధ్య 107 ఓవర్లు మాత్రమే పడ్డాయి. కేప్ టౌన్ పిచ్ మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రమాదకరంగా మారింది. చాలా బంతులు బ్యాట్స్‌మెన్ పైకి వచ్చి ఇబ్బందులకు గురి చేశాయి. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో ఐడెన్ మార్క్రమ్ మినహా ఎవరూ […]
Kapil Dev Lal Salaam Movie Poster Released: ‘జైలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే జై భీమ్ దర్శకుడితో ‘తలైవ 170’ సినిమా చేస్తున్న రజినీ.. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో ‘లాల్ సలామ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లాల్ సలామ్ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ […]
Allu Arjun was a first choice for Arjun Reddy Movie Said Sandeep Reddy Vanga: విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండను తెలుగు ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది అర్జున్ రెడ్డి సినిమానే. ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండతో పాటు సందీప్ రెడ్డి […]
Mahesh Babu’s Guntur Kaaram Movie USA Premieres Record: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘గుంటూరు కారం’. మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. మహేశ్-త్రివిక్రమ్ కాంబో, మాస్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టే గుంటూరు […]
Mahesh Babu Completes Dubai Family Vacation: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో మొదటి ఫ్యామిలీ వెకేషన్‌ను పూర్తి చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం దుబాయ్ వెళ్లిన మహేష్ బాబు ఫ్యామిలీ.. నేడు హైద్రాబాద్‌లో ల్యాండ్ అయింది. ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బాబు హడావుడిగా హైద్రాబాద్ వచ్చారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసుల నుంచి అనుమతులు రాలేదు. దాంతో శనివారం సాయంత్రం జరగాల్సిన గుంటూరు కారం […]
Actor Christian Oliver dies in Plane Crash: జర్మన్ సంతతికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ విమాన ప్రమాదంలో మరణించారు. ఒలివర్ సహా అతడి ఇద్దరు కుమార్తెలు విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో పైలట్ కూడా మృతి చెందాడు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్య కారులతో కలిసి మృతదేహాలను బయటికి తీశారు. వెకేషన్‌కు వెళుతుండగా ఈ విమాన ప్రమాదం సంభవించింది. ఒలివర్ మరణంతో హాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల […]
David Warner scored 57 runs in his final innings: సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 75 బంతుల్లో 7 ఫోర్లతో 57 రన్స్ చేశాడు. వార్నర్ సహా మార్నస్ లబుషేన్ (62) హాఫ్ సెంచరీతో రాణించాడు. […]