India need 231 to win Hyderabad Test: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. 102.1 ఓవర్లలో 420 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్ ఒలీ పోప్ త్రుటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 196 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రివర్స్ స్వీప్ ఆడి.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. టీమిండియా 231 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో […]
R Ashwin’s brilliant delivery to dismiss Ben Stokes: టీమిండియా వెటరన్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. ఆఫ్ స్పిన్, క్యారమ్ బాల్స్ మాత్రమే కాదు నకుల్ బాల్స్‌తో కూడా స్టార్ ఆటగాళ్లను సైతం సునాయాసంగా ఔట్ చేస్తుంటాడు. ఇక పిచ్ స్పిన్‌కు కాస్త అనుకూలించినా.. అశ్విన్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. మ్యాజికల్ డెలివరీలతో స్టార్ బ్యాటర్లు సైతం […]
Steve Stolk Hits Fastest Fifty in ICC Under 19 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ స్టీవ్ స్టోల్క్ సంచలనం సృష్టించాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. శనివారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల స్టీవ్ స్టోల్క్ 13 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో స్టోల్క్ మొత్తంగా 37 బంతుల్లో 8 సిక్సులు, 7 ఫోర్లతో ఏకంగా 86 రన్స్ […]
Most Wickets In International Cricket for India: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జడేజా ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టోను ఔట్ చేయడం ద్వారా జడ్డూ ఈ ఘనతను అందుకున్నాడు. జడేజా ఇప్పటివరకు మూడు […]
Jawan Movie Wins Best Action in Filmfare Awards 2024: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలు గుజరాత్‌తో శనివారం అట్టహాసంగా ఆరంభం అయ్యాయి. టెక్నికల్ అవార్డ్స్ విజేతలను శనివారం ప్రకటించారు. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ ఉత్తమ యాక్షన్ సినిమాగా నిలిచింది. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమాకు ఉత్తమ కొరియోగ్రఫీ దక్కింది. వాట్ ఝుమ్కా పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే. ఉత్తమ నేపథ్య సంగీతం […]
Hrithik Roshan’s 100 Crore Club Movie List: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొనే నటించిన సినిమా ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. ‘వార్’ తర్వాత హృతిక్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడం, ‘పఠాన్’ తర్వాత వస్తున్న సిద్ధార్థ్ ఆనంద్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఫైటర్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. రెండు రోజుల్లోనే […]
Fan who touch Rohit Sharma’s feet sent jail in Uppal Test:హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు. బారికేడ్స్ దాటి పరిగెత్తుకుంటూ వెళ్లి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్లు మొక్కాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ.. ఆ అభిమానిని బయటకు తీసుకెళ్లారు. తొలిరోజు (జనవరి 25) […]
Australian Open 2024 Winner is Aryna Sabalenka: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ ఛాంపియన్‌గా బెలారస్ భామ అరినా సబలెంక నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో రెండోసీడ్ సబలెంకా 6-3, 6-2తో చైనాకు చెందిన 12వ సీడ్ కిన్వెన్ జెంగ్పై విజయం సాధించింది. గంట 16 నిమిషాల్లో టైటిల్ పోరును బెలారస్ భామ ముగించింది. గతేడాది ఫైనల్లో ఎలెనా రిబకినాపై కష్టపడ్డ సబలెంక.. ఈసారి జెంగ్పై సునాయాస విజయం సాధించింది. టైటిల్ విన్నర్ సబలెంకాకు […]
Gold Price Today in Hyderabad on 2024 January 28: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. శనివారం పెరిగిన పసిడి ధరలు.. నేడు (జనవరి 28) స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,950గా ఉండగా… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే.. పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఆదివారం బంగారం ధరలు […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పొత్తులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చివరివరకు ఉంటారనేది అనుమానమే అని పేర్కొన్నారు. పొత్తులు చివరివరకు ఉంటాయో? లేదో? చూడాల్సిందే అని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తాను చేసిన మోసాలు చూసి ఓటు వేయమని అడుగుతారా?, పవన్ ప్రజలను ఏమని ఓటు అడుగుతారు? అని మంత్రి కొట్టు విమర్శించారు. తండ్రి ఆశయాలను గాలికి వదిలేసి చంద్రబాబు స్క్రిప్ట్‌ను ఏపీ కాంగ్రెస్ చీఫ్ […]