Sampath Kumar
Author- NTV Telugu-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
Friday Horoscope 19 June 2026: మేష రాశి వారికి నేడు ఆర్థిక పరమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పాత బాకీలు లేదా మొండి బాకీలను సమర్థవంతంగా తిరిగి వసూలు చేసుకోగలుగుతారు. అయితే, వృత్తి, ఉద్యోగ వ్యవహారాలలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. అనుకూలించే దైవం: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. చేయవలసిన పూజ: లక్ష్మీ నరసింహ స్వామిని తులసి దళాలతో అర్చించడం […] -
Fatima Sana: చాలా బాధగా ఉంది.. ఇక మమ్మల్ని ఆ అల్లానే కాపాడాలి!
Fatima Sana Reaction on PAKW Defeat vs SAW: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్ మహిళల జట్టు ఓటమిపాలైంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన పాకిస్థాన్‌ను దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా […] -
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
Ira Aery Australia Cricketer: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్లో మరో కొత్త తార దూసుకొస్తోంది. భారత సంతతికి చెందిన యువ ఆల్‌రౌండర్ ‘ఇరా ఏరీ’.. తన ప్రతిభతో పాటు మైమరిపించే అందంతో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియా అండర్-19 మహిళల జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగిన ఇరా.. భవిష్యత్తు స్టార్‌గా గుర్తింపు పొందుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇరా పేరు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. భారత సంతతి అమ్మాయి: 2009 […] -
Gill-Gambhir: టీమిండియాకు తలనొప్పులు తప్పవు.. గిల్, గంభీర్ నిర్ణయంపై విమర్శలు!
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ప్రయోగాత్మకంగా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ స్థానాన్ని వదిలి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం, యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా పంపించడం పట్ల మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ నిర్ణయం భవిష్యత్తులో జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. లక్నోలోని ఎకానా స్టేడియంలో […] -
Smriti Mandhana: నేను బాగా ఆడలేదు.. ఆమె ఆటకు ఫిదా అయ్యా.. స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు!
Smriti Mandhana Interview: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో నెదర్లాండ్స్‌పై భారత మహిళల జట్టు 95 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. బుధవారం హెడింగ్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 47 బంతుల్లో 74 పరుగులు చేసి భారత […] -
India Women History: టీ20 ప్రపంచకప్‌లో భారత్ చరిత్రాత్మక ఘనత.. రికార్డు పుస్తకాల్లో హర్మన్ సేన!
India Women Create T20 World Cup History With Record 209: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో 200కు పైగా స్కోరు చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో బుధవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇది మహిళల టీ20 ప్రపంచకప్‌లో […] -
Kakatiya Hills Land Case: మాదాపూర్ కాకతీయ హిల్స్ భూ వివాదం.. అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్ అరెస్ట్!
Ayyanna Infra MD P Sridhar Arrested: హైదరాబాద్‌లోని మాదాపూర్ కాకతీయ హిల్స్‌లో చోటుచేసుకున్న భూ వివాదం కేసులో అయ్యన్న ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పి. శ్రీధర్‌ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత భూయజమానుల ఫిర్యాదు మేరకు ఆయనపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి… కాకతీయ హిల్స్ ప్రాంతంలో ఏడుగురు భూయజమానులకు చెందిన సుమారు 3,371 […] -
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shubman Gill Admits He Had His Eyes on a Double Century: ఎకానా క్రికెట్ స్టేడియంలో బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) శతకాలు బాదారు. లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 44.3 ఓవర్లలో 232 స్కోరుకు పరిమితమైంది. […] -
Harmanpreet Kaur: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. ‘ఆ నలుగురు’ వల్లే విజయం!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ మహిళల జట్టు మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో బుధవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 95 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. దాంతో మెగా టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని […] -
Thursday Astrology: గురువారం దిన ఫలాలు.. వాగ్దానాలు, హామీలు అస్సలు ఇవ్వకండి!
June 18 2026 Horoscope: కన్య రాశి వారు ఊహాలోకాల్లో విహరిస్తూ ఇతరులకు మీ శక్తికి మించిన వాగ్దానాలు లేదా హామీలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారనుకో.. భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగాలలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. స్నేహితులను, బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. అమ్మవారి రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. కుంభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!