Sampath Kumar
Author- NTV Telugu-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
Team India Coaching Staff Crisis: టీమిండియా కోచింగ్ సపోర్ట్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్ వన్డే సిరీస్ అనంతరం టెన్ డస్కటే టీమిండియాకు గుడ్ బై చెప్పనున్నాడని, ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐకి చెప్పినట్లు పలు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే టెన్ డస్కటే నిర్ణయం వెనుక అసలు కారణం వెలుగులోకి వచ్చింది. […] -
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
Harry Brook Reaction on England Defeat vs India in 1st ODI: మంగళవారం ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఇంగ్లండ్ 258 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలోనే 4 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జట్టు ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేశాడు. […] -
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరస్పరం ఫోన్లో మాట్లాడుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం అధికారులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముద్రగడ పద్మనాభం రాష్ట్ర రాజకీయాల్లో విశిష్ట సేవలు అందించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన నాలుగు సార్లు శాసనసభ్యుడిగా (ఎమ్మెల్యే), […] -
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన తండ్రి ముద్రగడ పద్మనాభంకు కడసారి నివాళులు అర్పించేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని పోలీసులు, ముద్రగడ అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ‘గో బ్యాక్ క్రాంతి’ అంటూ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో.. అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ, క్రాంతి మధ్య రాజకీయ, వ్యక్తిగత విభేదాలు నెలకొన్నాయి. ఆ విభేదాల […] -
Dinesh kumar: హార్ట్ టచ్ చేసే మూవీ ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది!
జానపద గాయని కోమలి నిర్మాతగా మారి నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా […] -
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shubman Gill Reaction on India Win vs England 1st ODI: ఇంగ్లండ్‌తో మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. ఇంగ్లండ్‌ను 258 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం 45.2 ఓవర్లలోనే 4 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ […] -
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
Today Horoscope July 15: నవగ్రహాల కదలికలు, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలోని ఆలోచనలపై, పనులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలో బుధవారం (జూలై 15) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి.. ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో.. ఏ దైవ పూజలు చేయాలో ఇక్కడ సమగ్రంగా తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి […] -
YS Jagan: మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ!
బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. జబ్బర్ తోటలో ఆరుగురు మత్స్యకారుల నివాసాలకు వెళ్లి బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. బోటు ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ బోటు డ్రైవర్ కారె చిన్నాను కలిసిన జగన్.. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర నాయకులు ఉన్నారు. అంతకుముందు విశాఖకు వచ్చిన వైఎస్ జగన్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మార్గ మధ్యంలో […] -
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
CSK Head Coach Race For IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్టీఫెన్ ఫ్లెమింగ్.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో తన 18 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్లో సీఎస్కే తరఫున ఆటగాడిగా బరిలోకి దిగిన ఫ్లెమింగ్.. 2009 నుంచి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఫ్రాంచైజీని విజయాల బాటలో నడిపించాడు. ఫ్లెమింగ్ మార్గదర్శకత్వంలో సీఎస్కే ఐదు ఐపీఎల్ […] -
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
Ashleigh Gardner Accused Of Having Affair With Teammate Georgia Voll: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన కొద్ది రోజులకే.. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఒకరు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ అష్లీ గార్డ్నర్పై ఆమె భార్య మోనికా రైట్ సంచలన ఆరోపణలు చేసింది. గార్డ్నర్ మరో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ జార్జియా వోల్‌తో ఎఫైర్ పెట్టుకుని.. తనను మోసం చేసిందని మోనికా సోషల్ […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!