Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunday Horoscope September 27 2026: మిథున రాశి వారు దైవ సంబంధమైన కార్యక్రమాలను రూపొందిస్తారు. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటూ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు, పరిచయాలను ఉపయోగించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. పరమేశ్వరుడు. శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించాలి. మీన రాశి వారు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగపరమైన ఇబ్బందులను అధిగమిస్తారు. ఒప్పుకోలు (అగ్రిమెంట్లు) చేసుకునే సమయంలో తొందరపాటు పనికిరాదు. లలితా పంచరత్న స్తోత్రం పారాయణం చేస్తే మంచింది.
మకర రాశి వారికి గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. నాయకులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడికి వెన్న నివేదన చేయడం శుభకరం. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి ద్వాదశ రాశుల దినఫలాలు, ఫలితాలు, శుభ ఫలితాల కోసం పాటించాల్సిన పరిహారాలు, పూజా విధుల వివరాలు అందించారు.
Also Read
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?