Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bhakthi Koti Deepotsavam 2024 Day 5 Special Programs

Koti Deepotsavam 2024: ఐదవ రోజు కోటి దీపోత్సవం.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!

NTV Telugu Twitter
Published Date :November 13, 2024 , 8:33 am
By Sampath Kumar
  • ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపోత్సవం
  • పాల్గొంటున్న వేలాది మంది భక్తులు
  • ఐదవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే
Koti Deepotsavam 2024: ఐదవ రోజు కోటి దీపోత్సవం.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Koti Deepotsavam 2024: ‘రచన టెలివిజన్‌ లిమిటెడ్‌’ ప్రతీ ఏడాది హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో అంగరంగ వైభవంగా ‘కోటి దీపోత్సవం’ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే ఈ దీపాల పండగకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి.. దీపాలను వెలిగిస్తుంటారు. ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 25 వరకు కోటి దీపోత్సవం జరగనుంది. కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే నాలుగు రోజులు పూర్తి కాగా.. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం అయితే చాలు దీపాలు, భక్తులతో ఎన్టీఆర్‌ స్టేడియం కన్నుల పండుగగా ఉంటోంది. నేడు కోటి దీపోత్సవంలో ఐదవ రోజు. ఈరోజు జరిగే విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం.

Koti Deepothsavam Ad

ఐదవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే:
# శ్రీ అద్వైతానంద భారతి స్వామీజీ (శృంగేరి జగద్గురు, అవని) అనుగ్రహ భాషణం చేయనున్నారు
# డా. ఎన్. అనంతలక్ష్మి గారు ప్రవచనామృతం వినిపించనున్నారు
# వేదికపై మల్దకల్ శ్రీ వేంకటేశ్వరస్వామికి కోటి తులసి అర్చన, మహానందికి మహాభిషేకం నిర్వహించనున్నారు
# వేదికపై తులసీ దామోదర కల్యాణం జరగనుంది
# పల్లకీ వాహన సేవ ఉంటుంది

2024 Koti Deepotsavamday 5

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Koti Deepotsavam
  • Koti Deepotsavam 2024
  • Koti Deepotsavam 5th Day
  • koti deepotsavam day 5
  • ntv

తాజావార్తలు

  • Punjab: ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ కౌర్‌ అనుమానాస్పద మృతి.. కారులో మృతదేహం!

  • Canada: భారత్‌తో దోస్తీకి ఇదే మంచి సమయం..

  • CM Chandrababu Naidu: ఆ ఆటలు నా దగ్గర సాగవు.. తోక తిప్పితే ఎవ్వరిని ఉపేక్షించను..!

  • Story Board : హైదరాబాద్‌లో పబ్బులు, రిసార్టులు మాటున జరిగేదేంటి..?

  • Nikhil : ‘ది ఇండియా హౌస్’ సెట్‌లో ప్రమాదం పై.. స్పందించిన నిఖిల్

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions