BWSSB To Supply Treated Water To IPL 2024 Matches in Chinnaswamy Stadium: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరాన్ని నీటి కష్టాలు చుట్టిముట్టిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోయి.. దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. త్రాగు నీటి కోసం కూడా క్యూ లైన్లో గంటల కొద్ది నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై […]
R Ashwin React on Hardik Pandya Captaincy: హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు ఆరో టైటిల్‌పై కన్నేసిందని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. భారీ మొత్తం వెచ్చించి పాండ్యాను కొనుగోలు చేయడం చూస్తే.. టైటిల్ కోసం ముంబై ఎంతటి కసితో ఉందో అర్థమవుతోందన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన మొదటి జట్టు ముంబై అన్న విషయం తెలిసిందే. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబైని గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ […]
CSK vs RCB Head To Head IPL Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్ మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు కారణం ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలే. ఏడాది […]
Rohit Sharma Talks About Sarfaraz Khan’s Father Naushad Khan: తాను చిన్నతనంలో ‘కంగా’ లీగ్‌లో టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్‌తో కలిసి ఆడానని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో అరంగేట్ర కుర్రాళ్లలో కలిసి ఆడడాన్ని తాను ఎంతో ఆస్వాదించానని తెలిపాడు. కుర్రాళ్ల అరంగేట్రం భావోద్వేగాన్ని కలిగించిందని, వారి ప్రదర్శనలను చూసి తాను ఆనందించాను అని రోహిత్ చెప్పాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రజత్ పటీదార్, సర్ఫరాజ్ […]
Glenn Maxwell imitating Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. శుక్రవారం (మార్చి 22) చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెపాక్‌లో ముమ్ముర సాధన చేస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం మంగళవారం రాత్రి ఆర్సీబీ జట్టు చెన్నైకి చేరుకుని ప్రాక్టీస్ […]
SS Rajamouli Family panicked after Small Earthquake hits Japan: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న జక్కన ఫ్యామిలీ.. భూకంపం బారి నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాము 28వ అంతస్థులో ఉండగా భూమి కంపించిందని, తాను భయాందోళనకు గురయ్యానని కార్తికేయ పేర్కొన్నారు. ‘మేం 28వ అంతస్తులో ఉన్నాం. బిల్డింగ్ నెమ్మదిగా […]
Gujarat Titans Name Sandeep Warrier as Mohammed Shami Replacement: ఐపీఎల్ 2024కు టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ దూరమయ్యాడు. ఇటీవలే కాలి మడమ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ.. ఐపీఎల్ 17వ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో గుజరాత్ టైటాన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వన్డే ప్రపంచకప్ 2023 సందర్భంగా గాయపడ్డ షమీ.. పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ఐపీఎల్ సమయంలో అతడు పునరావాసం పొందనున్నాడు. మహ్మద్ షమీ స్థానంలో […]
Hero Vishnu Manchu On Kannappa Movie: ‘కన్నప్ప’ కథ తన మనసుకు ఎంతో దగ్గరైందని హీరో మంచు విష్ణు అన్నారు. కన్నప్ప భక్తి భావాన్ని, చరిత్రని ప్రపంచమంతా తెలుసుకోవాలన్నదే తన అభిమతం అన్నారు. కామిక్ పుస్తకం సినిమాలానే ఉంటుందని మంచు విష్ణు తెలిపారు. మంగళవారం (మార్చి 19)న మోహన్‌బాబు పుట్టినరోజు, మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్, ముఖేష్ రిషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. […]
Case Filed on Sundhara Travels Actress Radha: కోలీవుడ్ నటి రాధపై కేసు నమోదైంది. తన కుమారుడు ఫ్రాన్సిన్ రిజర్డ్‌పై రాధ దాడి చేసిందని డేవిడ్ రాజ్ అనే వ్యక్తి విరుగంబాక్కమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కొడుకుపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. […]
Today’s Gold and Silver Rates in Hyderabad on 2024 March 21: బంగారం కొనుగోలు చేసేవారికి భారీ షాక్. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడగా.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. నేడు అందరూ షాక్ అయ్యాయేలా తులం బంగారంపై ఏకంగా రూ.1000 పెరిగింది. బులియన్ మార్కెట్లో గురువారం (మార్చి 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.67,420గా ఉంది. […]